E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ బాలు ఏం చదివాడో తెలుసా..?

Gundeninda Gudigantalu Balu : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ బాలు ఏం చదివాడో తెలుసా..?
Advertisement

Gundeninda Gudigantalu Balu : తెలుగు బుల్లితెరపై వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన యాక్టర్స్ కి మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈమధ్య కన్నడ హీరోయిన్లు తమిళ హీరోలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే జనాలు వాళ్ల గురించి తెలుసుకునేందుకు గూగుల్లో తెగ వెతికేస్తుంటారు. ముఖ్యంగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ బాలు గురించి ఫ్యాన్స్ వెతుకుతూనే ఉంటారు. అసలు ఈ బాలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేశాడు? ఇప్పుడు ఎన్ని సీరియల్స్ చేస్తున్నాడు? ఒక సీరియల్ కి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం…

బాలు ఏం చదివాడో తెలుసా..?

ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండెనిండా గుడి గంటల సీరియల్ హీరో బాలు గురించి తెలుసుకునేందుకు అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. హీరో శివ కార్తికేయన్ తమ్ముల్లాగా ఉన్న బాలు ఒక తమిళ్ నటుడు. ఈయన అసలు పేరు విష్ణు కాంత్. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.. తెలుగులో ఈయన నటిస్తున్న మొదటి సీరియల్ గుండెల్లో గుడిగంటలు.. ఈ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో బాలు గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు బాలు ఏం చదివాడు ఏదైనా జాబ్ చేస్తాడా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. నిజానికి బాలు ఎంతో కష్టపడి డిప్లమో చదివినట్టు తెలుస్తుంది.. ఆ తర్వాత ఐటీ లో జాబ్ చేసి నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతో ఇటుగా అడుగులు వేసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలు బయటపెట్టారు. ఏది ఏమైనా కూడా బాలు మంచి ఉద్యోగాన్ని వదిలేసాడు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి చుక్కలు చూపించిన కమల్.. ఇది అసలు ఊహించలేదు.. భరత్ మారిపోయాడు..,?

బాలు వృత్తిని మర్చిపోలేదు…

ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మనం మొదటి నుంచి చేసిన పనిని మర్చిపోకూడదు అని చాలా మంది హీరోలు తమ వృత్తిని కొనసాగిస్తుంటారు. సీరియల్సు సినిమాలలో సక్సెస్ అవుతున్న కూడా తమ వృత్తిని కూడా మర్చిపోకుండా చేస్తున్న హీరోలు ఇప్పుడు చాలామంది ఉన్నారు. సీరియల్ హీరోలలో ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాలు అలియాస్ విష్ణు కాంత్ తమిళనాడు తెలుగులో మంచి పాపులారిటిని సొంతం చేసుకున్నాడు. బాలుగా తెలుగులో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. అయితే స్టార్ హీరో ఇమేజ్ ఉన్న ఈ బాలు తన కులవృత్తిని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టలేదు.. తను చేనేత చేస్తూ ఉంటారు. సీరియల్స్ లో ఎప్పుడు ఖాళీ దొరికినా కూడా తన పనిని కొనసాగిస్తాడు అని బాలు గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. ఈరోజుల్లో ఇలా ఫేమ్ అయిన తర్వాత చాలామంది తమ వృత్తిని కూడా మర్చిపోతారు. కానీ బాలు లాంటి గొప్ప వ్యక్తి మాత్రం ఇలా చేయడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా బాలు గ్రేట్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ బాలు ఒక్కో సీరియల్ కి దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతే కదూ ప్రస్తుతం బాలు తెలుగులో రెండు సీరియల్స్ అలాగే తమిళంలో కూడా పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×