E-Paper
Advertisement

Godavari Jahnavi : సాఫ్ట్ వేర్ డెవలపర్ నుంచి హీరోయిన్ గా.. ‘గోదావరి’ జాను రియల్ లైఫ్ లో ట్విస్ట్..

Godavari Jahnavi : సాఫ్ట్ వేర్ డెవలపర్ నుంచి హీరోయిన్ గా.. ‘గోదావరి’ జాను రియల్ లైఫ్ లో ట్విస్ట్..
Advertisement

Godavari Jahnavi : ఈ మధ్య తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్లలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలే హీరోయిన్లుగా కనిపిస్తున్నారు.. కొత్తగా వచ్చిన సీరియల్స్లలో కొత్తగా వచ్చిన హీరోయిన్లే కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు డిమాండ్ కూడా ఇక్కడ పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. మంచి రెమ్యూనరేషన్తో పాటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అవుతుంది. ముఖ్యంగా తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారం పోతున్న సీరియల్స్లలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ కామన్ అయిపోయింది. ఇకపోతే రీసెంట్ గా ప్రారంభమైన గోదావరి సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న జాహ్నవి బ్యాగ్రౌండ్ గురించి అలాగే ఆమె ఏం చదువుకుంది? ఇండస్ట్రీ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జాహ్నవి సాఫ్ట్ వేర్ జాబ్ ను వదిలేసిందా..?

గోదావరి సీరియల్ హీరోయిన్ జాహ్నవి అసలు పేరు అనుమితా దత్త.. ఈమె గతంలో తెలుగులో నువ్వుంటే నా జతగా సీరియల్ లో నటించింది. ఆ సీరియల్లో ఆమె నటనకు జనాలు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆమె చీర కట్టుకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం తెలుగులో గోదావరి సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ రియల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు గూగుల్లో నెటిజన్లు తెగ వెతికిస్తున్నారు. మరి ఈమె రియల్ లైఫ్ గురించి అలాగే ఈమె ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసిందో ఒక్కసారి చూసేద్దాం.. గోదావరి సీరియల్ హీరోయిన్ జాహ్నవి అసలు పేరు అనుమిత దత్త… ఈమె ఒక బెంగాలీ హీరోయిన్. అయితే సీరియల్స్ కన్నా ముందు ఆమె సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేసిన విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. సీరియల్స్లలో అలాగే సినిమాలలో అవకాశాలు రావడంతో జాబు ని వదిలేసినట్లు కూడా బయటపెట్టింది.

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: లంచం తీసుకున్న సాగర్.. నర్మదకు వల్లి పై అనుమానం.. చివరిలో షాకింగ్ ట్విస్ట్..

అనుమిత సీరియల్స్ రెమ్యూనరేషన్..

అనుమిత 15 ఏళ్లకే మోడలింగ్ స్టార్ట్ చేసింది. 17 ఏళ్లకు వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశాలు వచ్చాయని ఆమె ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆ తర్వాత సౌత్ నుంచి సినిమా ఆఫర్లు వచ్చిన సరే పెద్దగా వాటిని పట్టించుకోలేదని కూడా చెప్పింది. సీరియల్స్ తో బిజీగా ఉండడంవల్ల ఆ సినిమాలకి డేట్స్ ఇవ్వలేకపోవడంతోనే ఇప్పుడు సినిమాలు చేయడం లేదు అని ఆమె ఇంటర్వ్యూలో బయట పెట్టేసింది. అలా స్టార్ మా లో ప్రసారమైన నువ్వుంటే నా జతగా సీరియల్ లో ఈమె నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఇప్పుడు రెండో సీరియల్ గోదావరిలో నటిస్తూ బిజీగా ఉంది.. ప్రస్తుతం ఈ సీరియల్కు అనుమిత ఒక్క రోజుకి దాదాపు 45 వేలకు పైగా తీసుకుంటుంది.. నెలలో 25 రోజులు షూటింగ్ ఉండడంతో ఆమె సంపాదన లక్షల్లోనే ఉంటుంది అని చెప్పకనే చెప్పవచ్చు. తెలుగులో మాత్రమే కాదు బెంగాలీలో కూడా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. హాట్ లుక్ లో ఆమె దిగిన ఫోటోలకు ఫాన్స్ ఫిదా అవుతుంటారు.

Related News

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

రోజుకు రూ.7.60లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Big Stories

Advertisement
×