E-Paper
Advertisement

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. శుక్రవారం టీవీలల్లోకి హిట్ చిత్రాలు..

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. శుక్రవారం టీవీలల్లోకి హిట్ చిత్రాలు..
Advertisement

Friday Movies in TV : శుక్రవారం వచ్చేసింది అంటే సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే శుక్రవారం సినిమాలు భారీగానే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉంటాయి.. గత కొన్ని రోజులుగా థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా టీవీలలోకి రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. టీవీలలోకి వచ్చే ఈ సినిమాలను చూసేందుకు కాస్త ఆసక్తిని చూపిస్తుంటారు.. ప్రతి శుక్రవారం థియేటర్లలో పాటుగా టీవీలలోకి కూడా కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఈ శుక్రవారం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆర్య

మధ్యాహ్నం 3.30 గంటలకు – అంజి

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – సుల్తాన్‌

సాయంత్రం 4.30 గంటలకు – దశమి

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మహా సముద్రం

ఉదయం 10 గంటలకు – ఉల్లాసంగా ఉత్సాహంగా

మధ్యాహ్నం 1 గంటకు – విజయేంద్ర వర్మ

సాయంత్రం 4 గంటలకు – కుంతీపుత్రుడు

రాత్రి 7 గంటలకు – ఘరానా మొగుడు

రాత్రి 10 గంటలకు – నాయకి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 9 గంటలకు – డార్లింగ్

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

సాయంత్రం 3 గంటలకు – K ర్యాంప్‌

సాయంత్రం 6 గంటలకు – జెట్ లీ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – చిలిపి జమీందార్‌

ఉదయం 8 గంటలకు – కబాలి

ఉదయం 11 గంటలకు – విశ్వాసం

మధ్యాహ్నం 2.30 గంటలకు -సైకో

సాయంత్రం 5 గంటలకు – A.R.M

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పాపకోసం

ఉదయం 10 గంటలకు – పెళ్లి సంబంధం

మధ్యాహ్నం 1 గంటకు – విజేత విక్రమ్‌

సాయంత్రం 4 గంటలకు – అక్క పెత్తనం చెల్లెలి కాపురం

రాత్రి 7 గంటలకు – సమర సింహారెడ్డి

రాత్రి 10 గంటలకు – పోరాటం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 1 గంటలకు – రౌడీగారి పెళ్లాం

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – సుస్వాగతం

రాత్రి 10.30 గంటలకు – సుస్వాగతం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – కో కో కోకిల

ఉదయం 9 గంటలకు – సామాన్యుడు

మధ్యాహ్నం 12 గంటలకు – గీతాగోవిందం

మధ్యాహ్నం 3 గంటలకు – క్షేమంగా వెల్లి లాభంగా రండి

సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్

రాత్రి 9 గంటలకు – ఆఫీసర్

జీతెలుగు..

సాయంత్రం 5 గంటలకు – ఒకటో నంబర్ కుర్రాడు

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ప్రతి రోజూ పండగే

ఈ శుక్రవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

9 సీజన్లు.. 9 కథలు.. బిగ్‌బాస్ విన్నర్స్ వీళ్లే!

అనిల్ రావిపూడిలో ఈ క్రియేటివిటీ కూడా ఉందా? ఆ స్టార్ హీరోను భలే రీ క్రియేట్ చేశారే!

హోస్ట్ గా మారుతున్న మరో స్టార్ హీరో?

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లోకి ఎంపికైన 15 మంది వీరే.. హౌస్ లోకి అడుగుపెట్టే ఆరుగురు ఎవరు?

అల్లు అర్జున్ మూవీలో సీరియల్ బ్యూటీకి ఛాన్స్.. ఇదిగో ప్రూఫ్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటతో రామరాజు షాక్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. ప్రేమను రెచ్చగొట్టిన వల్లి..

Gundeninda GudiGantalu Today episode: మరో బాంబ్ పేల్చిన రోహిణి.. ఒట్టు వేయించిన సుశీల.. మీనా పై ప్రశంసలు..

Big Stories

Advertisement
×