Friday Movies in TV : చినుకులు పడుతూ ఉంటే వెచ్చగా ఇంట్లోనే కూర్చుని ఆనందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఒక వైపు వర్షాలు జనాలని ఇబ్బందులకు గురి చేస్తుంటే మరోవైపు ఇంట్లోనే కూర్చుని టీవీ చూడాలని చాలామంది మూవీ లవర్స్ అనుకుంటారు.. ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ లలో సినిమాలు ఎక్కువగా రావడంతో మూవీ లవర్స్ వాటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు.. ఇక టీవీ చానల్స్ కూడా జనాలని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలనే ప్రసారం చేస్తూ ప్రేక్షకులకు అందిస్తున్నాయి. మరి ఈ శుక్రవారం టీవీ చానల్స్ లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – బృందావనం
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఈశ్వర్
ఉదయం 11 గంటలకు – గోవిందా గోవిందా
సాయంత్రం 4.30 గంటలకు – అహో బ్రహ్మ అహో శిష్యా
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – కుబేరులు
ఉదయం 10 గంటలకు – యువరాజు
మధ్యాహ్నం 1 గంటకు – శౌర్యం
సాయంత్రం 4 గంటలకు – చిన్నదాన నీ కోసం
రాత్రి 7 గంటలకు – నాయక్
రాత్రి 10 గంటలకు – విష్ణు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – నువ్వా నేనా
ఉదయం 9 గంటలకు – బిచ్చగాడు 2
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్
సాయంత్రం 3.30 గంటలకు – ఓం భీమ్ భుష్
సాయంత్రం 6 గంటలకు – పుష్ప 1
రాత్రి 10 గంటలకు – హిడింబా
ఉదయం 5 గంటలకు – చిలిపి జమీందార్
ఉదయం 8 గంటలకు – జఫ్పా
ఉదయం 11 గంటలకు – అందరి వాడు
మధ్యాహ్నం 2.30 గంటలకు – కోటబొమ్మాళి
సాయంత్రం 5 గంటలకు – రామ్ నగర్ బన్నీ
రాత్రి 8 గంటలకు – స్వాగ్
రాత్రి 11 గంటలకు – డాన్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – కాంచనగంగ
ఉదయం 10 గంటలకు – మట్టిలో మాణిక్యం
మధ్యాహ్నం 1 గంటకు – సందడే సందడి
సాయంత్రం 4 గంటలకు – మంత్రిగారి వియ్యంకుడు
రాత్రి 7 గంటలకు – శ్రీ వారి ముచ్చట్లు
మధ్యాహ్నం 12 గంటలకు – స్నేహితులు
ఉదయం 9 గంటలకు – మావి చిగురు
రాత్రి 10.30 గంటలకు – మావి చిగురు
ఉదయం 9 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 5 గంటలకు – ప్రేమయుద్దం
ఉదయం 7 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
ఉదయం 9 గంటలకు – అందాల రాముడు
మధ్యాహ్నం 12 గంటలకు – అయలాన్
మధ్యాహ్నం 3 గంటలకు – కుటుంబస్తుడు
సాయంత్రం 6 గంటలకు – సరిపోదా శనివారం
రాత్రి 9 గంటలకు – ఆపరేషన్ జావా.
ఉదయం 7 గంటలకు – నువ్వా నేనా
ఉదయం 9 గంటలకు – బిచ్చగాడు 2
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్
సాయంత్రం 3.30 గంటలకు – ఓం భీమ్ భుష్
సాయంత్రం 6 గంటలకు – పుష్ప 1
రాత్రి 10 గంటలకు – హిడింబా
ఉదయం 9 గంటలకు – పోకిరి
ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..