E-Paper
Advertisement

Intinti Ramayanam : సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. కొత్త హీరోయిన్ ఎంట్రీ..

Intinti Ramayanam : సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. కొత్త హీరోయిన్ ఎంట్రీ..
Advertisement

Intinti Ramayanam : తెలుగు బూతులపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంటాయి. అయితే ఈమధ్య వచ్చిన సీరియల్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్టోరీల తో రావడంతో జనాలు వీటిని చూసినందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ అంటే స్టార్ మా సీరియల్స్లలో ఎక్కువ సీరియల్స్ డిఫరెంట్ స్టోరీ తో వస్తూ ఉంటాయి. ఈ ఛానల్ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా కట్టుకుంటూ వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్లో ప్రతి క్యారెక్టర్ కూడా తమనటనతో అందరిని ఆకట్టుకుంటుంటారు. విలన్ పాత్రలో నటిస్తున్న పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు నటీనటుల కన్నా కూడా చాలా అద్భుతంగా తన నటనతో మెప్పిస్తుంది. అయితే ఈమె క్యారెక్టర్ లో మరో కొత్త హీరోయిన్ రాబోతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కాస్త వివరాలల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

కొత్త హీరోయిన్ ఎంట్రీ..

ఇంటింటి రామాయణం సీరియల్ లో ఇప్పటివరకు చాలామంది యాక్టర్స్ నటిస్తున్నారు. అయితే ఇప్పుడు పల్లవి ప్లేస్ లోకి మరో కొత్త క్యారెక్టర్ రాబోతుంది అని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. కానీ మరో కొత్త విలన్ ఎంటర్ చేయబోతుందని మరో వార్త ప్రచారంలో ఉంది.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్లో విలన్ గా నటించిన పల్లవి క్యారెక్టర్ మాత్రం జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వచ్చింది.. అయితే ఇప్పుడు ఏమి క్యారెక్టర్ లో వేరే క్యారెక్టర్ నే ఊహించుకోవడం కష్టమే అంటూ జనాలు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీరియల్ లోకి మరో కొత్త విలన్ కూడా రాబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరి మరో కొత్త విలన్ గా ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి కొత్త హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పటివరకు సస్పెన్స్ గానే ఉంది.. మరి ఇందులోకి రాబోతున్న హీరోయిన్ గురించి ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తున్నాయి.. నిజంగానే కొత్త హీరోయిన్ ఎంట్రీ అవకాశాలు ఉంటే మరి కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. మరి కొత్తగా ఏంట్రా పోతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఇంటింటి రామాయణం స్టోరీ.. 

Advertisement

ఇంటింటి రామాయణం సీరియల్ ప్రస్తుతం మళ్ళీ డల్లుగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. పల్లవి క్యారెక్టర్ ఎప్పటికీ మారదని మరోసారి నిరూపణ అయ్యింది. తన చేతిలో రెండు కోట్లు పడగానే తన అసలు స్వరూపని మళ్లీ బయట పెట్టింది పల్లవి. అయితే తన చేతికి డబ్బులు వచ్చిన తర్వాత తనలోని క్యారెక్టర్ కూడా పూర్తిగా మారిపోయిందని అందరికీ అనుమానం వస్తుంది.. కానీ ఏదో ఒకటి చేసే పల్లవి మ్యానేజ్ చేస్తుంది. పల్లవి నీ బాబు నీ కిడ్నాప్ చేయించి నాటకం ఆడింది అని కనగా బయటపడితే మాత్రం తన జీవితాన్ని ఇంకా ఎవరు కాపాడలేరు అని అర్థమవుతుంది. మరి ముందు ముందు ఎపిసోడ్లలో పల్లవి అసలు స్వరూపం బయటపడి ఇంట్లో నుంచి గెంటించుకొనే పరిస్థితి వస్తుందేమో చూడాలి.. మరి ఇప్పుడు కొత్త హీరోయిన్ రాబోతుంది కాబట్టి ఆమె ఎలాంటి క్యారెక్టర్ తో వస్తుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది..

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×