E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Rajesh : ‘గుండెనిండా గుడిగంటలు ‘ రాజేష్ రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్..?

Gundeninda Gudigantalu Rajesh : ‘గుండెనిండా గుడిగంటలు ‘ రాజేష్ రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్..?
Advertisement

Gundeninda Gudigantalu Rajesh : ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కో సీరియలు ఒక విధమైన డిఫరెంట్ స్టోరీ తో తెరకెక్కాయి. ఈమధ్య ఆ తెలుగు చానల్స్ పోటీపడి మరి కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ మా ఛానల్ కేవలం రెండు మూడు నెలల్లోనే మూడు సీరియల్స్ ని ప్రేక్షకులకు ముందుకి తీసుకుని వచ్చింది.. రీసెంట్గా ఏ దేవి వరమో సీరియల్ ప్రారంభమై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అయితే ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ ట్విస్టులతో మెప్పిస్తుంది.. ఇందులో నటించిన యాక్టర్స్ గురించి మనం చాలా సార్లు చెప్పుకునే ఉంటాము.. అయితే బాలు ఫ్రెండ్గా నటించిన రాజేష్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. బాలు ఫ్రెండ్ పాత్రలో నటించిన రాజేష్ రియల్ లైఫ్ ఏంటి? ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్లలో నటించాడు? ఇప్పుడు ఆయన ఒక రోజుకి తీసుకుంటున్నా రెమ్యూనరేషన్ ఎంత అన్నది ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

రాజేష్ రియల్ లైఫ్..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో హీరోగా నటిస్తున్న బాలుకి ఫ్రెండ్ క్యారెక్టర్లు నటిస్తున్నారు రాజేష్.. ఈయన అసలు పేరు యశోద కృష్ణ.. యూట్యూబ్ వీడియోలు అలాగే టిక్ టాక్ రీల్స్ తో బాగా ఫేమస్ అయిన యశోద కృష్ణ మెల్లగా బుల్లితెరపై చాన్సులు అందుకున్నాడు.. ఇప్పటికే ఈయన బుల్లితెరపై అడుగుపెట్టి ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.. ఈయన తెలుగు అబ్బాయి.. తెలుగులో వరుసగా సీరియల్స్లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా మా అన్నయ్య, రంగులరాట్నం , మేఘసందేశం వంటి సీరియల్స్లలో నటిస్తున్నాడు.. పాజిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్న యశోద కృష్ణ జనాలని తన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. ఒకప్పుడు టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయినా ఇతను ఇప్పుడు సీరియస్లలో నటించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇకపోతే ఇటీవల కొన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చినట్లు సమాచారం.. మరి ఆయన నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి..

రాజేష్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Advertisement

స్టార్ మా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో రాజేష్ పాత్రకు మంచి టాక్ ఉంది.. బాలు ఫ్రెండ్గా నటిస్తున్న రాజేష్ పై తెలుగు అభిమానులు ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు.. బాలు తనకే కష్టం వచ్చినా రాజేష్ తో పంచుకుంటూ తనకి తోడుగా ఉన్న రాజేష్ కి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేక ఎటువంటి సాయం అయినా చేయడానికి సిద్ధపడతాడు.. మీనా తర్వాత బాలు కి ఎక్కువ ఇష్టమైన వాళ్లలో రాజేష్ ఒకడు.. ఈ పాత్రలో నటిస్తున్న యశోద కృష్ణ వరుసగా సీరియస్లలో నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ కూడా సంపాదించుకున్నాడు.. అయితే ఈ రాజేష్ ఒక్క రోజుకి దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ లెక్కన ఒక్కో సీరియల్ కి నెలకి 25 రోజులు షూటింగ్ ఉండడం వల్ల లక్షల్లోని సంపాదిస్తూ బిజీగా ఉన్నాడు. అటు సోషల్ మీడియాలో కూడా యశోద కృష్ణ బిజీగా ఉంటూ తన సీరియల్స్ గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు..

Related News

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

రంగస్థలం మహేష్ బ్రేకప్స్ గురించి తెలుసా? అంతమంది ఎలా పడ్డారు బ్రో!

భార్యతో గొడవలు… సెలబ్రిటీల నుంచి ఫోన్లు.. అసలు విషయం చెప్పిన మహేష్!

పెళ్లి పీటలెక్కిన కావ్య శ్రీ.. ఇదెక్కడి ట్విస్ట్!

Big Stories

Advertisement
×