E-Paper
Advertisement

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Thursday Movies in TV : ప్రతిరోజు సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు.. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాయి.. ఎప్పటికప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా వచ్చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. ఈ మధ్యకాలంలో టీవీ సినిమాలకు డిమాండ్ కూడా పెరగడంతో చానల్స్ పోటీపడి మరి సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్నాయి.. ప్రతిరోజు లాగే ఈరోజు కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు? ఈ గురువారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా ఇక్కడ తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – గంగోత్రి

మధ్యాహ్నం 3.30 గంటలకు – రభస

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – ఆరుగురు పతివ్రతలు

సాయంత్రం 4.30 గంటలకు – విచిత్ర ప్రేమ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పెళ్లి పుస్తకం

ఉదయం 10 గంటలకు – కెమెరామెన్ గంగతో రాంబాబు

మధ్యాహ్నం 1 గంటకు – సూర్యుడు

సాయంత్రం 4 గంటలకు – మనసున్నోడు

రాత్రి 7 గంటలకు – దేశముదురు

రాత్రి 10 గంటలకు – శ్రీకారం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – తూటా

ఉదయం 9 గంటలకు – లైగర్

మధ్యాహ్నం 12 గంటలకు – మ్యాడ్ 2

సాయంత్రం 3.30 గంటలకు – అమరన్‌

సాయంత్రం 6 గంటలకు – రాజా ది గ్రేట్‌

రాత్రి 8.30 గంటలకు – పోలీసోడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – పల్లెటూరి మొనగాడు

ఉదయం 11 గంటలకు – సుబ్రహ్మణ్యం ఫర్ సేల్‌

మధ్యాహ్నం 2.30 గంటలకు – బల్లెం

సాయంత్రం 5 గంటలకు – విక్రమార్కుడు

రాత్రి 8 గంటలకు – హుషారు

రాత్రి 11 గంటలకు – సుబ్రహ్మణ్యం ఫర్ సేల్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బాబు

ఉదయం 10 గంటలకు – శ్రీ వేంకటేశ్వర మహాత్యం

మధ్యాహ్నం 1 గంటకు – బేబీ

సాయంత్రం 4 గంటలకు – ఆడుతూ పాడుతూ

రాత్రి 7 గంటలకు – జ్యోతి

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – దొంగగారు స్వాగతం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – దసరా బుల్లోడు

జీ సినిమాలు..

ఉదయం 4 గంటలకు – భలే దొంగలు

ఉదయం 7 గంటలకు – ఇంద్రుడు

ఉదయం 9 గంటలకు – రాక్షసి

మధ్యాహ్నం 12 గంటలకు – స్నేహం కోసం

మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్‌ నువ్వే

సాయంత్రం 6 గంటలకు – శివలింగ

రాత్రి 9 గంటలకు – సికిందర్‌

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – నిప్పు

ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 150

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఈశ్వర్ సాయి మాటలు నమ్మొచ్చా? మాధురి వివాదంలో కొత్త డౌట్స్

స్కిట్ మొత్తం నైటీలతోనే.. రచ్చ చేసిన సెలబ్రిటీస్!

అగ్నిపరీక్ష జడ్జెస్ ను ఏకిపారేసిన గీతూ రాయల్.. రూల్స్ తెలుసా?

Illu Illaalu Pillalu Narmada : నర్మదా పోస్ట్ ఎవరికోసం..ఎక్కడో తేడా కొడుతుంది సీనా..

Gundeninda GudiGantalu Today episode: మీనా ఎమోషనల్.. శివ కిడ్నాప్.. బాలు, మీనా ఎమోషనల్..

Nindu Noorella Saavasam Serial Today Episode August 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మను చితక్కొట్టిన మనోహరి 

Podarillu Today Episode : జంటను విడగొట్టిన చక్రీ.. తాళి కట్టనన్న కేశవ.. హైలెట్ సీన్ ఇదే..

Illu Illalu Pillalu Today Episodes: సుకన్యకు వేదవతి షాక్.. ప్రేమకు దొరికిపోయిన ధీరజ్.. సాగర్ గుట్టు రట్టు..

Big Stories

Advertisement
×