BigTV English

Gundeninda GudiGantalu Serial Today Episode September 25th: రవికి కోలుకోలేని షాక్ ఇచ్చిన శృతి.. మరో నిజం బయట పెట్టిన బాలు..

Gundeninda GudiGantalu Serial Today Episode September 25th:  రవికి కోలుకోలేని షాక్ ఇచ్చిన శృతి.. మరో నిజం బయట పెట్టిన బాలు..

Gunde Ninda Gudi Gantalu September 25th: నిన్నటి ఎపిసోడ్ లో బాలు, శృతి విషయాన్ని రవీతో మాట్లాడి ఇంకోసారి ఆ అమ్మాయితో మాట్లాడితే ఊరుకోను అని చెబుతాడు. ఇక బాలు, మీనాను తీసుకొని మీనా పుట్టింటికి తీసుకొని వెళ్తాడు. ఏమైందని మీనా వాళ్ళ అమ్మ టెన్షన్ పడతారు. ఇక మధ్యలో కారు ఆపిన బాలు మీనాతో వాళ్ల గురించి తిడతాడు. నేను పడే బాధలు నా చెల్లి పడదని మీనా తేల్చి చెబుతుంది. ఇక ఇంటికి వెళ్తారు. ఇక బాలు క్యాబ్ ను విజ్జి బుక్ చేస్తుంది. అయితే రోహిణి అమ్మను పిక్ చేసుకోవడానికి వస్తాడు. బాలును చూసి షాక్ అవుతుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా బాలు మాట్లాడుకుంటారు. రోహిణి వచ్చిన తర్వాత నన్ను పూలు అమ్ముకునేది అంటూ దారుణంగా అంటుంది. ఒక్కరోజు కూడా భాధ పడుతుందని ఆలోచించదు. అలాంటి బాధలు నా చెల్లి కూడా పడాలినా? మీ అమ్మ అంటే తన పడటం నాకు ఇష్టం లేదని మోహన్నే చెప్పేస్తుంది. దానికి బాలు షాక్ అవుతాడు. ఇక నీ మనసులో ఇంత బాధ ఉందా అని ఫీల్ అవుతాడు. ఇక వెళ్దాం అని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. తనకు పెళ్లి సెట్ చేయడంతో శృతి తల్లిదండ్రులతో ఈ విషయంపై మాట్లాడుతుంది. కానీ, వాళ్లు మాత్రం అస్సలు ఆమె మాటను వినిపించుకోరు. అప్పుడామె ‘పెళ్లి సెట్ చేస్తే చేశారు కానీ కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేయండి. నా కెరీర్ గురించి ఇంకా ప్లాన్ చేసుకోవాలి’ అంటుంది. కానీ, వాళ్లిద్దరూ మాత్రం అస్సలు పట్టించుకోరు. పైగా సురేంద్ర ‘అల్లుడు గారికి నువ్వు ఆ వర్క్ చేయడం ఇష్టం లేదు’ అంటాడు. ఏది ఏమైనా నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి. నాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి నేను వెళ్తాను. నీకు కావలసిన షాపింగ్ మొత్తం సంజు తో వెళ్లి చేసుకో అంటాడు..

Gundeninda GudiGantalu Serial Today Episode September 25th
Gundeninda GudiGantalu Serial Today Episode September 25th

ఈ పెళ్లిని వాయిదా వేయొచ్చు అనుకుంటున్నావేమో. కానీ అస్సలు అలా జరగదు. 15వ తేదీనే నీ పెళ్లి. నువ్వు సంజూతో వెళ్లి నీకు నచ్చింది కొనుక్కో’ అని వెళ్లిపోతాడు. అప్పుడు తన గదిలోకి వచ్చిన శృతి ‘ఈ పెద్దోళ్లు ఏంటి మన మాట వినరా? వాళ్లకు నచ్చినట్లు చేయాలని ఈ బెదిరింపులు ఏంటి? మన లైఫ్‌ను మనం కాపాడుకోవాలంటే మనకు నచ్చినట్లే ఆలోచించాలి. ఇక మీనా, బాలు ఇంటికి వస్తారు. అప్పుడే రవి బయటకు వస్తాడు. రేయ్ ఆగరా అని బాలు ఆపుతాడు. అరేయ్ రవి ఆ లక్షలు మింగినోడిలా చక్కగా రెడీ అయి వెళ్తున్నావు ఏంటి? నీకు నిన్ననే వార్నింగ్ ఇచ్చాను. మళ్లీ ఆ అమ్మాయితో మాట్లాడినా, లవ్ అంటూ తిరిగినా వేరేలా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్లామా? వచ్చామా? అన్నట్లే ఉండాలి. ఈ వయసులో వాళ్లలా క్రష్ అని తిరిగితే బాగోదు. నా బుర్రలో ఓ అమ్మాయి ఉందిరా’ అని అంటాడు. అప్పుడే రవికి శృతి కాల్ చేస్తుంది. బాలు ఉన్నాడని కట్ చేస్తాడు. మళ్లీ చేస్తుంది. కస్టమర్ కేర్ అని కట్ చేస్తాడు..


బాలు ఆ ఫోన్ కస్టమర్ కేర్ అనుకున్నావా కాదు శృతి అని మీనాతో అంటాడు. ఇక మీనా కూడా అవునా మీకు తెలిసిన ప్రేమ పాఠాలు నాకు తెలియవు అని లోపలికి వెళ్తుంది. ఇక రవి తన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో శృతి నేరుగా రెస్టారెంట్‌కు వస్తుంది. వచ్చీ రావడమే ఆమె అతడిపై ఫైర్ అవుతుంది. దీంతో రవి ఆమెను బయటకు తీసుకు వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడు శృతి జాబ్ పోతే మళ్లీ వెతుక్కోవచ్చు.. రవి ఎంత చెప్పినా వినకపోవడంతో శృతి రెస్టారెంట్‌లోకి వెళ్లి కూర్చుని ఆర్డర్ ఇస్తుంది. అంతేకాదు, నీ నుంచి సరైన సమాధానం వచ్చే వరకూ ఇక్కడి నుంచి కదలను’ అని సూటిగా చెప్పేస్తుంది..

Gundeninda GudiGantalu Serial Today Episode September 25th
Gundeninda GudiGantalu Serial Today Episode September 25th

కట్ చేస్తే.. రోహిణి తన తల్లీని తీసుకొని విజ్జి దగ్గరకు వస్తుంది. ఏమైందే ప్రాబ్లమ్ ఏంటి అని అడగ్గా ఏమి లేదంట బీపి డౌన్ అయ్యిందని డాక్టర్ చెప్పాడు అంతకు మించి ఏమి లేదు అంటుంది. వాళ్లను ఇంటికి వెళ్లిపోమంటుంది. అప్పుడు విద్య.. చింటూను ఎగ్జిబిషన్‌కు తీసుకు వెళ్తానని అంటుంది. దీంతో రోహిణి ఫైర్ అవుతూ అమ్మా సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపో.. ఆ పని ఈ పని చేసి మళ్లీ ఆరోగ్యం పాడు చేసుకోకు కావాలంటే పనిమనిషిని పెట్టుకో. లేదంటే పని చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుని మళ్లీ మళ్లీ ఇక్కడికి రాకు అని ఫైర్ అవుతుంది.. అది విన్న విజ్జి ఏంటే కనికరం లేకుండా దారుణంగా మాట్లాడుతున్నావ్ అని ఆడుతుంది. నీకు తెలుసు కదా నా ప్రాబ్లమ్స్.. ఇక చింటూ హాస్టళ్ లో ఉంచుదాం అంటుంది రోహిణి.. నీ లాగా చేతులు దులుపుకోలేను అని ఆమె అంటుంది. ఇక బాలు క్యాబ్ ను విజ్జి బుక్ చేస్తుంది. క్యాబ్ వస్తుంది మీరు రెడీ అవ్వండి అంటుంది. బయట క్యాబ్ రావడం చూసి చింటూ వెళ్తాడు. బాలును చూసి మళ్లీ వస్తాడు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రోహిణి వాళ్ల అమ్మను మీనా దగ్గరకు తీసుకెళ్తాడు.. అది రోహిణి చూసి షాక్ అవుతుంది..

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×