Gundeninda GudiGantalu Today episode February 6th: నిన్నటి ఎపిసోడ్ లో… నేను తప్పు మాట్లాడను ఉన్న మాటే కదా అన్నాను దానికి నువ్వు వింతగా ఏడవాలా ఇదేదో బాగానే ఉంది అనేసి ప్రభావతి మళ్లీ మీనా పై నిందలు వేస్తుంది. మీ నాన్న కనీసం ఇసుమంత బంగారైనా నీకు ఇచ్చాడా ఏ దానికి గతిలేకే కదా మేము దయతలచి నిన్ను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చామని ప్రభావతి అనగానే మీనా ఆపండి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. ఏం తప్పు చేసారు ఉన్న వాళ్ల గురించి మాట్లాడుతున్నారు పడుతున్నాను లేని వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీకు అని మీనా ప్రభావతిపై రివర్స్ అవుతుంది.. ఏంటి నోరులేస్తుంది ఏమైంది నీకు అనేసి ప్రభావతి అనగానే ఇంట్లోని వాళ్ళందరూ అక్కడికి వస్తారు. శృతిలిద్దరూ ప్రభావతి తప్పు చేసింది అని మీనాను బాధ పెట్టారని అంటారు. రోహిణి కూడా మీనాన్న ఎందుకు అత్తయ్య బాధపెట్టారని అంటుంది. అడుగుతారని అందుకే తీసుకొచ్చాను అని తాళిబొట్టు చూపిస్తుంది దానికి సత్యం బాలుతో పాటు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.. మా ఆయన అసముద్రం కాదు సముద్రే సంపాదిస్తున్నాడు కదా మా ఆయన సంపాదించి ఇచ్చిన దాంతోని నేను బంగారం కొనుక్కుంటాను అని అంటుంది మీనా. ఇక అందరూ కనీసం మంగళసూత్రమైన వేసుకో మీ నాన్న కూడా మీనా వినకుండా మా ఆయన చేసేసి ఇస్తాడు కదా అప్పుడు వేయించుకుంటాను అనేసి అంటుంది. అందరూ ప్రభావతిదే తప్పని వెళ్ళిపోతారు.. ఇక బాలు మీనాను ఏమి కావాలని అడుగుతాడు. మీనా కావాల్సినవి అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీ నాకు ఎంత కోపం రాకపోతే తాళిబొట్టుని తీసేస్తుందని మీనాక్షి అంటుంది. ఈ గొడవల వల్ల చిన్న కోడలు పెద్ద కోడలు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చూసుకోవాలని మీనాక్షి సలహా ఇస్తుంది దానికి ప్రభావతి ఎందుకు బాలుని మీనాని ఇంట్లోంచి బయటికి పంపిస్తానని ప్రభావతి అంటుంది. ఆ తర్వాత ఉదయం లేవగానే ప్రభావతి మీనా ను అరుస్తుంది. అందరికీ వేడి నీళ్లు పెట్టి వాళ్ళని అనగానే ఇక మీనా వేడి నీళ్లు పెట్టిస్తుంది. మనోజ్ కి వేడినీళ్లు పెట్టాలంటే నేను పెట్టనని నేను అంటుంది దానికి ప్రభావతి నేను చెప్పిన కూడా వినవా వేడి నీళ్లు పెట్టు అని అనగానే అలాగే అంటుంది. ఒక బాలు ప్రతిదీ మీనాక్షి ఉంటారు, మేము మనోళ్లకు వేడి నీళ్లు కావాలా పోస్తానని చెప్పేసి కాలే నీళ్లను మనోజ్ బకెట్ లో పోస్తాడు. కేకలు పెట్టి అరుస్తాడు ఇక అందరూ బాలుని తిడతారు. రోహిణి కూడా తన భర్తని ఇలా రోజురోజుకీ శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తారని అరుస్తుంది.. రోజురోజుకి ఇలా తయారవుతున్నావ్ ఏంటి బాలు సొంత అన్న మీరే పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావా అని రోహిణి క్లాసు పీకుతుంది కానీ బాలు మాత్రం ఏమీ అనకుండా మీనాని పదాన్ని ఇంట్లో ఏ పని చేయడానికి వీలులేదు అనేసి వెళ్ళిపోతాడు.
ఇకపోతే ఈ విషయాన్ని ఎలాగైనా సత్యంకు చెప్పాలని హాల్ లో కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతుంది. సత్యం రాగానే బాలుపై లేనిపోని కథలు చెబుతుంది. ఇంతలోనే బాలు రావడంతో.. వీడు ఈరోజు ఇంట్లో ఎంత పెద్ద ఘోరం చూశాడు తెలుసా.. కాస్తుంటే మనోజ్ కు తోలు ఉడొచ్చేది. చన్నీళ్ళకు బదులు వేడి నీళ్లు పోసాడు అని ప్రభావతి చెబుతోంది. అదేం పనిరా అంటూ బాలుని అడుగుతాడు సత్యం. అదేం లేదు నాన్న.. నేను ఏదో కాస్త వేడి నీళ్లు పోస్తే .. దానికి మనోజ్ వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ప్రభావతమ్మ మరింత ఓవర్ యాక్షన్ చేస్తుంది. అందరు కలిసి మీనాను పని మనిషి లాగా చేశారు. దీనికి ప్రభావతమ్మనే ప్రెసిడెంట్. ఈ విషయం నచ్చలేదంటూ బాలు ఫీల్ అవుతాడు.. ఇక సత్యం బాలుని నువ్వు వెళ్ళరానికి ట్రిప్పుకు టైం అయింది కదా అనేసి బయటికి పంపించేస్తాడు. ఇక ప్రభావతి సత్యం కు ఒక క్లాస్ పిక్ ఉంది బాలు వల్ల ఇన్ని గొడవలు జరుగుతున్నాయి నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను అది మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే అది ఫిక్స్ అయ్యాను. ఇక మీ ఇష్టం అనేసి అంటుంది అయితే ఏమి అనుకున్నావో చెప్పు అని సత్యం అంటారు. అప్పుడు ఈ గొడవలన్నీ తగ్గిపోతాయని ప్రభావతి అంటుంది. బాలు మీనాని ఎందుకు మీ ఇద్దర ఇద్దరు కోడలలో ఎవరో పని పంపించొచ్చు కదా అని అనగానే వాళ్ళ వల్లే గొడవలు వస్తున్నాయి అది ఆలోచించండి మీరు అని ప్రభావతి అంటుంది.. సత్యం నేను ఆలోచిస్తాను అనేసి అంటాడు.
సాయంత్రం శృతి జ్యూస్ ఆర్డర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ, ఇంట్లో సిగ్నల్ రాకపోవడంతో టేబుల్స్, బెంచీలు, సోఫాలు ఎక్కుతూ సిగ్నల్ కోసం ట్రై చేస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఏంటమ్మా అలా పైకి ఎక్కావ్ కింద పడిపోతావని జాగ్రత్తలు చెబుతుంది. తాను జ్యూస్ కోసం ఆర్డర్ చేసుకుంటున్నానని, కానీ, ఇంట్లో సిగ్నల్ రాకపోవడం లేదనీ, అందుకే ఇలా సోఫా పైకి ఎక్కానని అంటుంది. జ్యూస్ కోసం అర్డర్ చేయడమేంటీ? ఇంట్లో తాజా పండ్లు ఉన్నాయి. మీనా ఫ్రెష్ గా జ్యూస్ చేసి ఇస్తుంది కదా అంటుంది ప్రభావతి. ఈయన జ్యూస్ చేసి శృతికి ఇవ్వాలని వెళుతుంది కానీ మా ఆవిడ ఏమైనా పనిమనిషి అనని బాలు అరవగానే ప్రభావతి అక్కడ పెట్టేసి వెళ్ళు అని అంటుంది. రోహిణి ని ఆ జ్యూస్ ఇవ్వమని చెప్తుంది ఇక బాలు మొన్నటి వరకు మలేషియా మలేరియా అని నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంది ఇప్పుడు ఆ డబ్బులు అమ్మ బంగారు తీసుకురావడంతో నిన్ను వదిలేసింది అనేసి హేళన చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఎమౌతుందో చూడాలి..