BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలుకు సీక్రెట్ రీవిల్ చేసిన మీనా.. ప్రభావతి ప్లాన్ వర్కౌట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు సీక్రెట్ రీవిల్ చేసిన మీనా.. ప్రభావతి ప్లాన్ వర్కౌట్..

Gundeninda GudiGantalu Today episode February 8th: నిన్నటి ఎపిసోడ్ లో… శృతి జ్యూస్ ఆర్డర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ, ఇంట్లో సిగ్నల్ రాకపోవడంతో టేబుల్స్, బెంచీలు, సోఫాలు ఎక్కుతూ సిగ్నల్ కోసం ట్రై చేస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఏంటమ్మా అలా పైకి ఎక్కావ్ కింద పడిపోతావని జాగ్రత్తలు చెబుతుంది. తాను జ్యూస్ కోసం ఆర్డర్ చేసుకుంటున్నానని, కానీ, ఇంట్లో సిగ్నల్ రాకపోవడం లేదనీ, అందుకే ఇలా సోఫా పైకి ఎక్కానని అంటుంది. జ్యూస్ కోసం అర్డర్ చేయడమేంటీ? ఇంట్లో తాజా పండ్లు ఉన్నాయి. మీనా ఫ్రెష్ గా జ్యూస్ చేసి ఇస్తుంది కదా అంటుంది ప్రభావతి. మీనా జ్యూస్ చేసి శృతికి ఇవ్వాలని వెళుతుంది కానీ మా ఆవిడ ఏమైనా పనిమనిషి అనని బాలు అరవగానే ప్రభావతి అక్కడ పెట్టేసి వెళ్ళు అని అంటుంది. రోహిణి ని ఆ జ్యూస్ ఇవ్వమని చెప్తుంది ఇక బాలు మొన్నటి వరకు మలేషియా మలేరియా అని నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంది ఇప్పుడు ఆ డబ్బులు అమ్మ బంగారు తీసుకురావడంతో నిన్ను వదిలేసింది అనేసి హేళన చేస్తాడు. మరి ఏం పద్ధతి పార్లర్ అమ్మ నువ్వు మలేషియా నుంచి అంతకుమించి తీసుకొచ్చి ఇవ్వు. నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఆ జ్యూస్ క్లాసు టౌన్ తీసుకొని మళ్ళీ మీ చేతికే వస్తుంది అనేసి అంటుంది. ఇక శృతి దగ్గరికి రోహిణి జ్యూస్ గ్లాస్ తీసుకెళ్లి ఇస్తుంది. ఏంటి మీనా జ్యూస్ అంటే కాదు రోహిణి అనేసి అంటుంది. శృతికి జ్యూస్ ఇచ్చేసి రోహిణి రూమ్ లోకి వెళుతుంది.. మొన్నటి వరకు నన్ను స్పెషల్గా చూసే వాళ్ళు ఇప్పుడు ఆ శృతి వచ్చిన తర్వాత మరో మీనా లాగా తయారు చేస్తున్నారని ఫీల్ అవుతుంది. శృతి కిందికెళ్ళి నెయిల్ కటర్ కావాలని అడుగుతుంది. నెయిల్ కట్టర్ ఎందుకమ్మా మన ఇంట్లోనే పెద్ద బ్యూటిషన్ ఉంది కదా నా పేరు మీందే బ్యూటీ పార్లర్ పెట్టింది. నీకు మంచిగా చేస్తుంది రోహిణి తన గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలని కన్నింగ్ ఓ ఐడియా వేస్తుంది. తన ప్లాన్ లో భాగంగా తన అత్తయ్యకు మంత్లీ పాకెట్ మనీ గా 5000 ఇవ్వాలనీ, తన గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతికి మీనా ముందే డబ్బులు ఇస్తుంది రోహిణి. ఎందుకు రోహిణి అంటే మీకు పాకెట్ మనీ ఉంటుంది కదా అందుకే ఇస్తున్నాను అంటే మీకు ఏం కావాలన్నా మీరు తీసుకోవచ్చు అనేసి అంటుంది. దానికి పొంగిపోయిన ప్రభావతి మీనా ముందే తన ఇద్దరు కోడలు సంపాదించే వాళ్ళని హేళన చేస్తుంది. ఇక రోహిణి డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ బిస్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని నేను చాలా అలసిపోయాను అంటి అనేసి అంటుంది అవునా అమ్మ నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో మీనా నీకు జ్యూస్ తీసుకొచ్చేస్తుంది అనేసి అంటుంది. ఇక రోహిణి నా బిస్కెట్ బాగానే పని చేసింది ఇక మీద ఇలానే చేస్తూ ఉంటే నా విలువ అనేది ఎక్కడా తగ్గదు అనేసి అనుకుంటుంది. మనోజ్ లోపలికి వచ్చి డబ్బులు కావాలని అడుగుతాడు ప్రభావతి నా దగ్గర డబ్బులు లేవు అనగానే రోహిణి ఇచ్చింది కదా అని అంటాడు ఇక ప్రభావతి చేసేదేమీ లేక మనోజ్ కి కాస్త డబ్బులు ఇస్తుంది.

ఆ తర్వాత బాలు ఇంటికి వస్తాడు. సత్యంను నాన్న అన్నం తిన్నారా అని అడుగుతాడు. దానికి ప్రభావతి ఫీల్ అవుతుంది పక్కన తల్లి కూడా ఉంది అనేసి అంటుంది. అప్పుడు బాలు తిన్నావా అమ్మ అని అడుగుతాడు. అడిగి మరీ అడిగించుకోవడమంటే ఇదే నాకేం అవసరం లేదులే అని ప్రభావతి బుంగమూతి పెట్టుకుంటుంది. ఇక పైనుంచి మీనా హడావిడిగా వచ్చి బాలుని పైకి రమ్మని తీసుకెళ్ళి పోతుంది. పైకెళ్లగానే తలుపు వేస్తుంది. చూశారా మన ముందరే పని తీసుకెళ్లి తలపు వేసింది అని ప్రభావతి అంటుంది. ఇక లోపలికి వెళ్ళిన మీనా బాలుని రోహిణి డబ్బులు ఇచ్చిన విషయం గురించి చెప్తుంది. బాలు మాత్రం తెలివిగా ఆ పాలరమ్మ ఏదో చేస్తుంది నగలను తీసుకురమ్మని మా అమ్మ అంటుందని ముందు జాగ్రత్తగా ఇలా డబ్బులు ఇచ్చి పడేస్తుందేమో ఏదేమైనా నేను దీని బయటపెట్టి తీరుతాను అందరు నిన్ను అన్నారు కదా అసలు విషయం బయటపెట్టి ఆవిడ సంగతి నేను తెలుస్తాను అనేసి అంటాడు.. ఏమో అండి నాకు తెలీదు మనం కూడా ఇకమీదట నుంచి మీ అమ్మగారికి పాకెట్ మనీ ఇద్దామని అంటుంది. సరే నేను వెళ్లి స్నానం చేసి వస్తాను అని బాలు అంటాడు.. స్నానం చేసి వచ్చిన తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి అక్కడే భోజనం చేస్తారు ఇక మీనా రొమాంటిక్ లోకంలోకి వెళ్ళిపోతుంది. బాలు మాత్రం అలాంటివి ఏమీ లేవు అమ్మ నువ్వు అస్సలు బాధపడకు అనేసి మీనా ఆశలపై నీళ్లు చల్లుతాడు. మీ అప్పులు తీరేది ఎప్పుడు మనిద్దరం కలిసి ఉండేది ఎప్పుడో ఇదంతా జరిగే లోపల నేను కాస్త ముసలిదాన్ని అయిపోతానని మీనా సెటైర్లు వేస్తుంది. దానికి బాలు కౌంటర్ లేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..


Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×