Gundeninda GudiGantalu Today episode march 20 th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం ఫ్యామిలీ పై చంద్రకాంతం కక్ష కట్టినట్లు వరుసగా ఏదో ఒకటి అంటూ అవమనిస్తూ ఉంటుంది. అయితే బాలు మాత్రం ఎన్ని అన్న కూడా మౌనిక కోసం మౌనంగా ఉండాలని అనుకుంటాడు. కానీ చంద్రకాంతం మాత్రం తన తమ్ముడికి మీద సెటైర్లు వేస్తూనే సత్యం ఫ్యామిలీని దారుణంగా అవమానిస్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి వీళ్ళని ఎలాగైనా అవమానించాలి ఈ ఫంక్షన్ చెడిపోవాలని అనుకుంటారు. అయితే ప్రభావతి మాత్రం వాళ్లకి మర్యాదలు చేయాలని అనుకుంటుంది చంద్రకాంతం మాత్రం అల్లుడికి ఇదేనా మర్యాదలు చేసేది అంటూ ప్రతి చిన్న విషయాన్ని దొరికితే తనకు అనుగుణంగా మార్చుకుంటుంది. చంద్రకాంతం ఇంట్లో ఇలా ఉంది బస్సు డ్రైవర్ ఇంట్లో ఇలాంటివే ఉంటాయి కానీ ఇంతకీ పుస్తెలతాడు కొన్నారా అది కూడా మనమే తెచ్చుకోవాలి అని అంటుంది. ఇక దానికి మీనా అదేంటండి అలా అంటారు పుస్తెలతాడు కొనకుండానే ఫంక్షన్కి రమ్మని పిలుస్తామా పుస్తెలతాడు పైనే ఉంది కొన్నారు మా ఆయన తెచ్చి పెట్టాడు అని మీనా అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చంద్రకాంతం ఎలాగైనా పుస్తెలతాడుని మాయం చేయాలని అనుకుంటుంది. అరె సంజయ్ నిన్ను వద్దని లేచిపోయి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు రా అంటే నేనే ఆంటీ మీకేమైనా అభ్యంతరమా అనేసి శృతి అంటుంది. ఇక ఇంట్లో ఇందమంది ఉన్న అన్ని కార్లు ఉన్నా కూడా నువ్వు పోయి పోయి ఒక బస్సు డ్రైవర్ కూతురుని పెళ్లి చేసుకున్నావు అని చంద్రకాంతం సత్యం ఫ్యామిలీ ను అంటుంది. దానికి సత్యం బాలు ఆవేశాన్ని కంట్రోల్ చేస్తాడు. ఏ బస్సు డ్రైవర్ అయితే మనుషులు కాదా వాళ్ళు కూతుర్లు మంచోళ్ళు కదా అనేసి బాలు చంద్రకాంతం పై సెటైర్లు వేస్తాడు. బాలుని సత్యం బయటికి వెళ్లిపోమని చెప్తాడు. నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఇది చెల్లెలి ఫంక్షన్ కాబట్టి నేను ఏం మాట్లాడట్లేదు మీరు కూడా ఏం భయపడకండి నేను ఏమి అనను అనేసి అంటాడు. ఇక భోజనాలు కొట్టిస్తున్న టైం లో భోజనాలను చూసి అక్కడ కూడా ఇలాంటి భోజనం కోసమేనా నువ్వు పెళ్లి చేసుకున్నావ్ అంటూ అవమానిస్తుంది చంద్ర కాంతం.. ఇక సాంబార్ పోస్తూ ఉంటే వద్దు వద్దు అని కావాలని సాంబార్ నీ మీద పడేలా చేస్తుంది. చంద్రకాంతం.. సాంబార్ కింద పూస్తావ్ ఏంటి కొంచెం కూడా బుద్ధి లేదా నీకు అని నేను అని తిడుతుంది..
అటు ప్రభావతి కూడా మీనాని పెడుతుంది అయితే సుతిని తీసుకెళ్లి సాంబార్ పడింది కడుక్కోవాలి అనుకుంటుంది చంద్రకాంతం.. ఇక శృతి పైకి తీసుకెళ్లి మీనా వాళ్ళ గదిని చూపిస్తుంది ఇక్కడ కడుక్కోండి అని అంటే ఇది ఆ బాలు కదేనా అని అంటుంది. దానికి శృతి మర్యాద ఇచ్చి మాట్లాడండి బాలు గారి గది అనేసి అంటుంది. లోపలికి వెళ్ళగానే అక్కడ పుస్తెలతాడు ఎక్కడుందో వెతికి దొంగిలిచ్చేస్తుంది చంద్రకాంతం. నీలకంఠం, సంజయ్ ఇద్దరు కూడా ఆ బాలు గాడికి ఎటువంటి అవమానాలు జరగలేదు అని అనుకుంటారు.
ఏందన్నా కూడా వాడు నోరు మూసుకునే ఉన్నాడు. ఎలాగైనా రెచ్చగొట్టాలి ఏం చేయాలి అని అంటే అప్పుడు చంద్రకాంతం వచ్చి అరె తమ్ముడు నేను చేయాల్సింది నేను చేశాను ఇప్పుడే చెప్తే ఉంటుంది అప్పుడు చెప్తే అదే కిక్కు అనేసి అంటుంది. ఆ కొట్టేసిన పుస్తెలతాడుని కార్లు పెట్టేస్తుంది శృతి ఫోన్ మాట్లాడుతూ బయట వీడియో తీస్తూ ఉంటుంది. అయితే లోపలికి రాగానే మీనా ను పుస్తెల తాడు తీసుకురమ్మని ప్రభావతి అంటుంది. లోపలికి వెళ్లిన మీనా అక్కడ పుస్తెలతాడు కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ కిందకు వచ్చి ప్రభావతితో ఆ విషయాన్ని చెప్తుంది అయితే చంద్రకాంతం అదును చూసి రెచ్చిపోతుంది. అసలు పుస్తెలతాడు కొన్నారు వీడు తాగుడు కి పెట్టుకున్నాడు అనేసి నానా మాటలు అంటుంది. ఇక అందరూ గొడవ పడుతున్న సమయంలో అక్కడికి శృతి వస్తుంది. అందరూ మా మేనని తప్పుగా మాట్లాడితే అస్సలు ఒప్పుకోము మా మీన అలాంటిది కాదు. అటు శృతి రోహిణి కూడా మీనా గురించి మా అందరికీ తెలుసు అని అంటుంది.
కాసేపు పుస్తెలతాడు కోసం పెద్ద రచ్చ జరుగుతుంది ఇక శృతి కారును ఆన్ చేసి కార్లో బాక్స్ చూసి షాక్ అవుతుంది. ఆ గదిలోనే ఉంది నేను వెతుకు తీసుకొచ్చాను అని ఆ పుస్తెలతాడు నేస్తుంది ఆ తర్వాత మౌనికకు పుస్తెలతాడు కార్యక్రమం అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శృతి చంద్రకాంతం నువ్వు పక్కకు పిలిచి వార్నింగ్ ఇస్తుంది ఇక ప్రభావతి మీనాదే తప్పని మాట్లాడుతుంది.. కానీ శృతి మాత్రం ఆ చంద్రకాంతం ఆ తాడును తీసేసుకుంది ఆమె కారులోనే అది దొరికిందని అసలు నిజం బయటపడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..