BigTV English

Gundeninda GudiGantalu Today episode: పక్కా ప్లాన్ చేసిన రోహిణి.. బాలు రోహిణి గుట్టు బయటపెట్టేస్తాడా..?

Gundeninda GudiGantalu Today episode: పక్కా ప్లాన్ చేసిన రోహిణి.. బాలు రోహిణి గుట్టు బయటపెట్టేస్తాడా..?

Gundeninda GudiGantalu Today episode march 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేసి అందర్నీ ఇంటికి రమ్మని పిలుస్తుంది ఉగాది అక్కడే జరుపుకోవాలని చెప్పడంతో బాలు అందరం అక్కడికి వెళ్తున్నామని అంటాడు కానీ మనోజ్ మాత్రం నాకు ఇంటర్వ్యూలు ఉన్నాయి నేను రాలేను అని చెప్తే రోహిణి సీరియస్ అవుతుంది. ప్రభావతి బాలుగడి నోరు మూయించాలంటే కచ్చితంగా మీ నాన్నకు అని మీ మావయ్య కానీ ఎవరో ఒక రావాల్సిందేనమ్మా అని కండిషన్ పెడుతుంది. దానికి రోహిణి షాక్ అవుతుంది ఈ నాటకానికి ఎలాగైనా తెరపడేలా చేయాలి లేకున్నా అంటే నేనే బుక్కై మొదటికే మోసం వచ్చేలా ఉంది అని అనుకుంటుంది. విద్య దగ్గరికి రోహిణి వెళ్లి ఈ విషయాన్ని చెప్తుంది. రోహిణి ఈ గండం నుంచి ఎలాగైనా గట్టెక్కించాలి అని విద్యని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక చేసేదేమీ లేక తన మామయ్యగా ఒకరిని నాటకం ఆడించాలని చెప్తుంది మొదట రోహిణి భయపడ్డా కూడా ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి బయట పడాలని అనడంతో రోహిణిని మటన్ కొట్టు మాణిక్యం దగ్గరికి తీసుకెళ్తుంది. మలేషియా మావయ్య క్యారెక్టర్ లో నటించాలని అడుగుతారు ఆయన ఒప్పుకోవడంతో రోహిణి ప్లాన్ ప్రకారం ఇంటికి తీసుకురావాలని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికివస్తే.. బాలు మీనా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లి మంచి చీర కొనాలని అనుకుంటాడు. మీనాకు ఆ చీరను తెచ్చి ఇస్తాడు ఇదేంటి మీరు ఇది కొనడానికి వెళ్లారా నేను ఇంకా ఏదో అనుకున్నాను అనేసి నేను అనగానే.. భర్తలు ఎప్పుడూ తాగడానికి డబ్బులు తీసుకురమ్మ ఇలాంటివి కూడా కొన్ని కొంటారు అవి నమ్మండి అనేసి అనగానే బాలు నేను హర్ట్ అయ్యాను అంటాడు. బాలుని క్షమాపణలు కోరుతుంది. ఊర్లో నా భార్య మంచి చీర కట్టుకొని తిరగాలని నేను అనుకున్నాను అందుకే ఈ చీర కొన్నాను అని అనగానే మీనా బాలుకు ముద్దు పెట్టేస్తుంది. రోహిణి మాత్రం తన మామయ్యగా మటన్ కొట్టు మాణిక్యం ను సెట్ చేస్తుంది. తనకి ట్రైనింగ్ ఇచ్చే పనిలో ఉంటుంది.

విద్యను తీసుకొని ఆ మాణిక్యం దగ్గరికి వెళుతుంది. అతను మాత్రం నేను రాజమౌళి సినిమాలో చేస్తున్నానంటూ అందరితో గొప్పలు చెప్పుకుంటారు అది విన్న విద్య నువ్విలా చెప్పుకుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే ఊహించలేవు అని వార్నింగ్ ఇస్తుంది. ఇక రోహిణి ఫైనాన్స్ దగ్గర తీసుకున్న డబ్బులతో బట్టలు అలాగే మనోజ్ కి బ్రేస్ లైట్లు తీసుకొచ్చి ఇవ్వాలని అతనితో చెప్పిస్తుంది. వాడితో పాటు కొంత డబ్బులు ఇచ్చేసి మంచి బట్టలేసుకుని వచ్చేటప్పుడు క్యాబ్ కు రావాలని చెబితుంది.


మనోజ్ ఇంట్లో రోహిణి కోసం వెతుకుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు ఫోన్ చేసినా రోహిణి తీయకపోవడంతో పార్లర్కి ఫోన్ చేసి రోహిణి ఎక్కడుందో కనుక్కుంటాడు అప్పుడే ప్రభావతి వచ్చి రోహిణి ఏంట్రా ఇంకా రాలేదు అంటే అదేనమ్మ నేను కూడా ట్రై చేస్తున్నాను ఫోన్ చేసిన తీయట్లేదు పార్లర్ కు చేసిన కూడా అక్కడ కూడా లేదని చెప్పారు ఆయన అనగానే ప్రభావతి టెన్షన్ పడుతుంది.. మళ్లీ తను వెళ్ళిపోయిందా ఏంటి? ఏమైందో ఏంటో అని టెన్షన్ పడుతుంది. అప్పుడే రోహిణి ఇంట్లోకి వస్తుంది.

అమ్మ రోహిణి ఎక్కడికి వెళ్ళావ్ అమ్మ వీడు నీకోసం ఫోన్ చేశాడు లిఫ్ట్ చేయలేదంట పార్లర్ కూడా ఫోన్ చేశాడు అనగానే నాకోసం మనోజ్ నువ్వు పార్లర్ కి ఫోన్ చేస్తే నువ్వు నా మీద డౌట్ తో ఫోన్ చేస్తున్నావని అక్కడ అనుకుంటారు నేను ఫోన్ తీయకపోతే మళ్లీ ఫోన్ చేసింత వరకు వెయిట్ చేయాలి అంతేగాని ఇలా వాళ్లకి వీళ్ళకి ఫోన్ చేస్తే బాగోదు కదా అనేసి అంటుంది తనకి ప్రభావతి అవును కదరా తను క్యారెక్టర్ గురించి తప్పుగా అనుకుంటారు అని అంటుంది.. మరి మీ నాన్న వస్తున్నారా అమ్మ అంటే మా నాన్న బిజీగా ఉన్నారు ఆంటీ అందుకే రాలేకపోతున్నారు ఆయన బిజినెస్ పనుల మీద అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు మా మామయ్య వస్తానని చెప్పారు అని అంటుంది.

రోహిణి ఆ మాట అనగానే ప్రభావతి గాల్లో తేలిపోతుంది ఆనందం పట్టలేక అయ్యో మీ మామయ్య వస్తున్నాడా అయితే మనోజ్ కూడా బంగారం తీసుకొస్తాడేమో అనేసి సమ్మర్ రోహిణి ఆ మాట అనగానే ప్రభావతి గాల్లో తేలిపోతుంది ఆనందం పట్టలేక అయ్యో మీ మామయ్య వస్తున్నాడా అయితే మనోజ్ కూడా బంగారం తీసుకొస్తాడేమో అనేసి సంబరపడిపోతుంది. ఇక తర్వాత బాలు మనోజ్ అందరూ లగేజ్ తీసుకొని కిందకి వస్తారు. బాలు వాళ్ళ నాన్న మందులు తీసుకురాలేదని ప్రభావతిపై చిందులేస్తాడు. అందరూ వచ్చారు కానీ ఆ లేచిపోయినోడు డబ్బులు అమ్మ ఇంకా రాలేదు అని అనగానే ప్రభావతి వాళ్ళని తీసుకురావడానికి వెళ్తుంది. ఇది మాత్రం అక్కడికి రావడం నాకు ఇష్టం లేదంటుంది మొత్తానికైతే రవి శృతిని ఒప్పించే పనిలో ఉంటాడు అది విన్న ప్రభావతి శృతి వస్తున్న రాదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఎపిసోడ్లో అందరూ కలిసి సుశీల ఇంటికి వెళ్తారు. మటన్ కొట్టు మాణిక్యం కి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. అది విన్న బాలు సీక్రెట్ గా ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలని అనుకుంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×