Gundeninda GudiGantalu Today episode march 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంటికి వెళ్ళగానే ప్రభావతికి బాలు నన్ను సన్యాసం తీసుకొని మాట్లాడడమ్మా రోహిణి వెళ్ళిపోయింది అని బాధలో నేనుంటే నన్ను ఇంకా గుచ్చి గుచ్చి బాధ పెట్టడం మానేసి కంప్లైంట్ ఇస్తాడు. చిరాకు లో ఉన్నాను రా నువ్వు నన్ను ఇది చేయకు నేనేం చేస్తాను నాకే తెలియదని మనోజ్ బాలుకు వార్నింగ్ ఇస్తాడు. ఇది మరీ బాగుందిరా నీకోసం నేను నా ట్రిప్పును వదిలేసుకుని డీజిల్ లేకపోతే డీజిల్ మరీ కొట్టించుకొని ఇంత చేస్తే 200 కిలోమీటర్ల నీకోసం తిరిగితే నువ్వు ఈ మాట అంటావా చూసావా మీనా ఈ డబ్బావతికి మనోజ్ ఏమని చెప్తున్నాడు అనేసి అంటాడు బాలు. ఇదంతా కాదురా 200 కిలోమీటర్లు వచ్చాను కిలోమీటర్కు 15 రూపాయలు చొప్పున నాకు డబ్బులు ఇవ్వు.. చూసావా మీనా ఎంత కష్టపడి వీడి కోసం వెళ్తే వీడు ఎలా అంటున్నాడు అని బాలు అంటాడు. ఇప్పుడే రోహిణి ఇక ఆపు బాలు అని అరుస్తుంది. రోహిణి ఇంత జరిగిన కూడా మనోజ్ నే సపోర్ట్ చేస్తుంది. అందరు షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి ఇంటికి వచ్చేస్తుంది. మనోజ్ పై మాట పడనివ్వదు. తిరిగి మళ్లీ మనోజ్ నే అంటుంది. దానికి మీనా ఇది మరీ బాగుంది మీ ఆయన చేసిన తప్పుకి మరి మా ఆయనను ఎందుకు అంటారు అని మీనా కూడా బాలుపై మాట పడనివ్వకుండా అరుస్తుంది.. పొయ్యి పార్కులో పడుకోవడం మా ఆయన ఇచ్చిన సంపాదనని వాడుకోవడం ఇవన్నీ ఏంటి మీ ఆయన మన డబ్బులు ఇస్తున్నాడా? ఇంటి ఖర్చులకోసం మా ఆయన డబ్బులు ఇస్తే దాన్ని మీ ఆయనకి ఇచ్చారు అది చూడలేదు అనుకుంటున్నారా అని ఇన్ డైరెక్టుగా ప్రభావతికి కౌంటర్ ఇస్తుంది మీనా.. దాంతో మనోజ్ ఎలాగైన జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటాడు.
ఉదయం లేవగానే మనోజ్ ఇంటర్వ్యూ ఉందని రెడీ అవుతాడు రోహిణి అది బాలేదు ఈ షర్టు వేసుకుందని షర్టు ఇస్తుంది. ఆ తర్వాత నేను ఇంటర్వ్యూ కి వెళ్తున్నాను అమ్మ ఇప్పటికే లేట్ అయిందని కిందకి వచ్చి ప్రభావితం అంటాడు. ప్రభావతి మీ ఉద్యోగంలోనే సెలెక్ట్ అవ్వాలని ఉద్యోగం తొందరగా రావాలని నేను దేవుడికి మొక్కుకుంటున్నానని ప్రభావతి అంటుంది. అయితే బాలు మాత్రం ఉద్యోగం కోసమా వీరమాత వీర తల్లికి పంపిస్తున్నావ్ వీడికి ఆ ఉద్యోగం కూడా రాదు. అందుకే నేను ఒక ఉద్యోగాన్ని చూసి పెట్టానని బాలు అంటారు.
ఏంటా ఉద్యోగం అని ప్రభావతి అంటే రాధ చక్రవర్తిగా.. అదే రథసారధిగా అంటే కారు డ్రైవర్ గాని నేను ఒక షోరూం కి వెళ్లి కారు గురించి మాట్లాడితే డ్రైవింగ్ ఇస్తారు మరి ఆ డ్రైవింగ్ చేస్తాడా అంటే అప్పుడు రోహిణి అండి మా ఆయనకి అంత కర్మేం పట్టలేదు మా ఆయన చదువుకున్నాడు చదువుకి విలువయ్యాలి అనేసి రోహిణి అంటుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళింది పార్లరమ్మా.. నువ్వు ఇన్ని రోజులు జాబ్ చేయకుండా పార్కులో పడి పల్లీలు తింటున్నావా అనగానే రోహిణి రెచ్చిపోతుంది.
నేనేం తక్కువ కాదు అన్నట్టు బాలు పై మాట పడనివ్వకుండా నేనా రోహిణి పై ఘాటు వ్యాఖ్యలతో యుద్ధానికి దిగుతుంది. వీరి మాటలు యుద్ధం మధ్యలోనే సత్యమక్కడికి వస్తాడు. చూడండి మావయ్య మనోజు ఉద్యోగానికి వెళ్తుంటే వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుతున్నారో ఉద్యోగం లేదంటూ పార్కులో పడుకుంటున్నాడు అంటూ ఎలా చేస్తున్నారని రోహిణి అంటుంది. దానికి సత్యం అవునమ్మా వీడికి ఉద్యోగం ఎక్కడ ఉంది. ఇప్పుడు వెతుక్కుంటున్నారు కదా ఉద్యోగం పురుష లక్షణం అది మర్చిపోకుండా ఉద్యోగం వచ్చిన దాన్ని చేసుకో భార్యను మంచిది చూసుకొని సత్యం మనోజ్ కి వార్నింగ్ ఇస్తాడు..
ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీన దగ్గరికి వచ్చి ప్రభావతి ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే వాడికి కంట్రోల్ లో పెట్టుకో నూటికి కనిపిస్తే అంత మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడాలో వాడికి నేర్పించు లేదా వాడు నీకు నేర్పిస్తున్నాడా అనేసి అడుగుతుంది మీకు మీనా కూడా ఎక్కడా తగ్గకుండా రూట్ ని వాళ్ళకంటే మీరు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు కానీ నాకు మాత్రం మా అత్తగారు అలా తాకెట్టు పెట్టి ఏమి ఇవ్వలేదు మా ఆయన కష్టార్జితంతోనే నేను పూల కొట్టు పెట్టుకున్నాను అందుకే ఇంట్లో పనుంది ఇక పూలకోట్ల కూర్చోవాలి నాకు చాలా పనులు ఉన్నాయని మీనా అంటుంది. అది విన్న ప్రభావతి షాక్ అవుతుంది. ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఇంట్లోని అందరికీ మీనా కౌంటర్ లేస్తుంది.. ఏం జరుగుతుందో చూడాలి..