E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 10th : బాలు మనోజ్ ఆడుకుంటూ ఉండగా ఆ కారు లాగేసి అలా కొట్టగానే మనోజ్ కింద పడిపోతాడు అయ్యో మనోజ్ కి ఏమైంది ఎందుకు కిందపడిపోయాడు అని అడుగుతుంది. అయితే ఏం మనోజ్ అలా కింద పడి అందరూ కూడా ఒక్కసారిగా షాక్అయ్యి ఏమైందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే మనోజ్ నాకేమైంది ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో మనోజ్ మళ్ళీ తిరిగి వచ్చేసాడు అంటూ అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక బాలు అరేయ్ పక్కతడిపడేమో చూసి వెళ్ళదా అని అనగానే నేను పక్క తడపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అని బాలు పై సీరియస్ అవుతాడు మనోజ్.

రోహిణికి సపోర్ట్ గా మనోజ్..

రోహిణి మనోజ్ కోసం బట్టలు ఐరన్ చేసి పెడుతుంది. అయితే మనోజ్ అప్పుడు అక్కడికి వచ్చి ఈ తాయెత్తులు కాదు ఇంకా ఏమైనా కట్టుకోవాలి మూడో తారీకు కట్టుకుంటే మళ్లీ సెట్ అవుతాడు. కానీ రోహిణి షర్ట్ ఐరన్ చేసిన విషయాన్ని పట్టించుకోకుండా అక్కడున్న ఐరన్ బాక్స్ ని పట్టుకుంటాడు. వెంటనే అది కాలడంతో మనోజ్ ఒక్కసారిగా కెవ్వుమని అరుస్తాడు. దాంతో రోహిణి పరిగెత్తుకుంటూ ఏమైంది మనోజ్ ఎందుకలా అరిచావు అంటూ వస్తుంది. అయితే కాలింది అని చెప్పగానే నాకోసం నువ్వు ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు అని మనోజ్ సీరియస్ అవుతాడు. కానీ రోహిణి మాత్రం నీకోసమే కదా నేను ఇదంతా చేస్తున్నాను అని అంటుంది. మొత్తానికి మనోజ్ రోహిణి ప్రేమను అర్థం చేసుకునేలా కనిపిస్తాడు.

మనోజ్ మాటతో ప్రభా షాక్..

Advertisement

ప్రభావతిని గదిలో నుంచి వెళ్ళమని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ మలేషియా మాయిలాడి కోసం నన్ను గదిలో నుంచి వెళ్ళిపొమ్మంటావా ఏ మందు పెట్టిందో నీకు? ఏం మాయ చేసిందో.. నిన్ను నన్ను విడగొట్టాలని ప్లాన్ చేస్తుంది ఈ మాయలాడి. తల్లి కొడుకుల్ని విడదీసిన పాపం దీనికి ఊరికే పోదు అంటూ ప్రభావతి అక్కడే ఉండి షాపాలు పెడుతూ ఉండగా అమ్మ నువ్వు వెళ్ళముందు బయటికి అని మనోజట్టాడు. ఆ మాటతో ఒక్కసారిగా నీకు అమ్మ ఇప్పుడు చేదు అయిపోయిందిరా.. మీ పాపాలని ఓ లక్షలు మింగిన దాచుకున్న ఈ అమ్మ ఇప్పుడు నీకు అవసరం లేదా అంటూ ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తాయత్తు పనిచేస్తుందని రోహిణి మనసులో చాలా సంతోష పడిపోతుంది..

ఒంటరిగా ఏడుస్తున్న ప్రభా..

ప్రభావతి కింద ఒక్కటే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అది చూసినా మీనా బాలుని కూడా పిలుస్తుంది అత్తయ్య గారు ఎందుకు ఏడుస్తున్నారు కనుక్కోండి అని అడుగుతుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన బాలు ఏమేమి అమ్మవతి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇలా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అంటూ బాలు అంటారు. సడన్గా నీకు అంత పెద్ద కష్టం ఎందుకు వచ్చింది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రభావతి దగ్గరికి వచ్చి వాళ్ళు రచ్చ రచ్చ చేస్తారు. ఇక ప్రభావం ఏడుస్తుందని తెలుసుకున్న సత్యం కూడా ఏమైంది ప్రభ.. నువ్వు ఎందుకు ఇప్పుడు బాధపడిపోతున్నావు. ఎవరు నిన్ను ఏమన్నారు చెప్పు అంటూ సత్యం అడుగుతాడు.

నిజం చెప్పేసిన ప్రభా..

Advertisement

మనోజ్ నన్ను గదిలో నుంచి పొమ్మన్నాడు ఆ మాయాలాడి కోసం నన్ను వాడు గదిలో నుంచి పొమ్మన్నాడు అంటూ తెగ బాధ పడిపోతూ ఉంటుంది ప్రభావతి.. ఆ మాట విన్న బాలు.. అరె లక్షలు మింగినోడా నగలు మింగినోడా బయటికి రారా.. అమ్మని గదిలో నుంచి పొమ్మన్నావా అసలేం జరిగిందిరా ఎప్పుడు వెనకేసుకుని వచ్చా అమ్మని ఇంత మాట అంటావా అంటూ బాలు రచ్చ రచ్చ చేస్తాడు. అది విన్న మనోజు నేనేం అనలేదురా గదిలో నుంచి వెళ్ళు అని అన్నాను అంతే తప్ప ఇంకేం అనలేదు అని అంటాడు దానికి ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. వీడి కోసం ఎంత చేశాను ఎన్ని చేశాను నన్నే గదిలో నుంచి పొమ్మంటాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మను ఇంత మాట అనడానికి నువ్వు ఎవరు అంటూ బాలు మనోజ్ ను అడుగుతాడు. అక్కడితో  ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Related News

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

రంగస్థలం మహేష్ బ్రేకప్స్ గురించి తెలుసా? అంతమంది ఎలా పడ్డారు బ్రో!

Big Stories

Advertisement
×