Saturday TV Movies : టీవీ చానల్స్ ఈ మధ్య కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ అలరిస్తూ వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే టీవీ చానల్స్ లలో కనిపించేవి కానీ ఇటీవల కాలంలో కొత్త కొత్త సినిమాలు జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా వీకెండ్ అయితే సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. స్టార్ హీరోలో సినిమాలు అలాగే సూపర్ హిట్ సినిమాలు కూడా ఈ వీకెండ్ ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. మరి ఈ వీకెండ్ ఎలాంటి సినిమాలు టీవీ చానల్స్ లలోకి రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – భాషా
మధ్యాహ్నం 3.30 గంటలకు – డాన్ శీను
ఉదయం 11 గంటలకు – కోటికొక్కడు
సాయంత్రం 4.30 గంటలకు – హైవే
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – బొంబాయి ప్రియుడు
ఉదయం 10 గంటలకు – ఎలా చెప్పను
మధ్యాహ్నం 1 గంటకు – దుబాయి శీను
సాయంత్రం 4 గంటలకు – ఓరి దేవుడా
రాత్రి 7 గంటలకు – దృశ్యం
రాత్రి 10 గంటలకు – కరెంట్ తీగ
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – ఈగ
ఉదయం 9 గంటలకు – విక్రమార్కుడు
మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి
సాయంత్రం 3 గంటలకు – మర్యాదరామన్న
సాయంత్రం 6 గంటలకు – RRR
రాత్రి 9.30 గంటలకు – DJ టిల్లు
ఉదయం 5 గంటలకు – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు – గోకులంలో సీత
ఉదయం 11 గంటలకు – నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2 గంటలకు – సిసింద్రీ
సాయంత్రం 5 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
రాత్రి 8 గంటలకు – ఖుషి
రాత్రి 11 గంటలకు – గోకులంలో సీత
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఆలీబాబా అరడజన్ దొంగలు
ఉదయం 10 గంటలకు – వీరాంజనేయ
మధ్యాహ్నం 1 గంటకు – బడ్జెట్ పద్యనాభం
సాయంత్రం 4 గంటలకు – భార్గవ రాముడు
రాత్రి 7 గంటలకు – సింహాద్రి
రాత్రి 10 గంటలకు – అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
మధ్యాహ్నం 3 గంటలకు – సుస్వాగతం
రాత్రి 9.30 గంటలకు – జగడం
మధ్యాహ్నం 3 గంటలకు – సింహాద్రి
రాత్రి 12 గంటలకు – సింహాద్రి
ఉదయం 9 గంటలకు – మల్లీశ్వరీ
మధ్యాహ్నం 5 గంటలకు – మిడిల్‌క్లాస్ మెలోడీస్
ఉదయం 7 గంటలకు – 35 చిన్న కథకాదు
ఉదయం 9 గంటలకు – పండగ చేస్కో
మధ్యాహ్నం 12 గంటలకు – ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు – లింగా
సాయంత్రం 6 గంటలకు – శ్రీమంతుడు
రాత్రి 9 గంటలకు – ఆపరేషన్ జావ
ఉదయం 9 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 11 గంటలకు – అత్తారింటికి దారేది
ఈ ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..