BigTV English

Gundeninda GudiGantalu Today Episode : బాలును మోసం చేసిన మీనా.. సమతి సాయంతో రవి, శృతిల పెళ్లి…

Gundeninda GudiGantalu Today Episode : బాలును మోసం చేసిన మీనా.. సమతి సాయంతో రవి, శృతిల పెళ్లి…

Gundeninda GudiGantalu Today Episode : నిన్నటి ఎపిసోడ్ రవికి శృతి మధ్య వారధిగా సుమతి ఉంటుంది. తన అక్కా బావలకు ఏమి కాకుండా ఉండాలని భయపడుతూ సాయం చెయ్యడానికి ఒప్పుకుంటుంది. శృతి ఫ్రెండ్ అని చెప్పి వాళ్ల ఇంటికి వెళ్తుంది. తన పెళ్లి ఫిక్స్ అయ్యిందని షాపింగ్ అవి చెయ్యాలి ఫ్రెండ్ అందరు వస్తున్నారని చెబుతుంది . అందరు వస్తున్నారా అయితే నేను వస్తాను అని చెబుతుంది.. ఈ విషయాన్ని రవికి చెబుతుంది. మా పెళ్లికి మీరు పూలు అమ్మే గుడి లోనే పెళ్లి చేసుకుంటాం మాట్లాడి పెట్టమని అడుగుతాడు. లేకుంటే చనిపోతాము అంటాడు. దానికి భయపడిన సుమతి పెళ్లికి సిద్ధం చేస్తామని చెప్పి ఒప్పుకుంటాడు. ఇక మీనాను గుడికి అని చెప్పి రెడీ అవ్వమని రవి చెబుతాడు. పెళ్లి కోసం రవి టిప్‌టాప్‌గా రెడీ అవుతాడు. బయటకు వెళుతున్నానని అర్జెంట్ పని ఉందని తల్లిదండ్రులతో అబద్ధం ఆడుతాడు. కొడుకు దొంగ పెళ్లి గురించి తెలియని ప్రభావతి, సత్యం…రవితో పెళ్లి గురించే మాట్లాడుతారు. మీ అమ్మ నీ కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టిందని కొడుకుతో అంటాడు సత్యం. త్వరలోనే మంచి సంబంధం చూసి నీ పెళ్లి జరిపించాలని అనుకుంటున్నామని అంటాడు. అప్పుడే రవికి చెక్క తాగుతుంది. అందరు కంగారు పడతారు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతిని పెళ్లిచేసుకోవడానికి గుడికి బయలుదేరుతున్న రవి తలపై గట్టిగా దెబ్బతగులుతుంది. అది చూసి ప్రభావతి, సత్యంతో పాటు మీనా కంగారుపడతారు. బయటకు వెళుతున్నప్పుడు దెబ్బ తగిలితే వెళ్లిన పని జరగదని రవితో సత్యం అంటాడు. తండ్రి మాటలు విని రవి కంగారు పడతాడు.. ఇక బాలు ఊర్లో లేడు ఇదే కరెక్ట్ టైం రవి, శృతిలను ఒప్పించి ఈ పెళ్లి ఆలోచన మానుకోవాలని అనుకొనేలా చేస్తానని చెప్పి వెళ్తుంది.. ఇక శృతి ఇంటికి బయలుదేరుతుంది. మీనా వాలకం చూసి ఏదో పెళ్లికి వెళుతున్నట్లుగా తయరయ్యావని ప్రభావతి సెటైర్లు వేస్తుంది. శృతి దగ్గరకు వెళుతున్నట్లుగా సత్యంతో చెప్పదు మీనా. బయటకు వెళుతున్నానని అబద్ధం ఆడుతుంది. మావయ్యకు అబద్ధం చెప్పడం బాధగా ఉందని అంటుంది.

ఇక రవి తల్లి దండ్రులను మోసం చేస్తున్నా, నామీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు తో పోగొట్టుకుంటున్న అని బాధ పడుతూ ఉంటాడు. మనసులోనే వారికి క్షమాపణలు చెబుతాడు. . కానీ శృతి ప్రేమకు దూరమై బతకలేనని అనుకుంటాడు.రవి, శృతిల పెళ్లికి సుమతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక బాలుకు ఆపశకునాలు ఒకటి తర్వాత మరొకటి ఎదురవుతాయి.. పిల్లి అడ్డు వచ్చింది. ఏదో ఆపశకునం జరుగుతుంది అనుకుంటాడు. ఏంటో నా మనసు కీడు సంకిస్తుంది అనుకోని టెన్షన్ పడుతూ వెళ్తాడు. కారులోని ఫ్యాసింజర్ అడిగితే పిల్లి అడ్డు వచ్చిందని చెబుతాడు.. ఇక అలానే టెన్షన్ పడుతూ కారును నడుపుతాడు.. ఇక ఫ్యామిలీకి ఏదో ఆపద రాబోతున్నట్లు అనుమానపడతాడు. వెంటనే మీనాకు ఫోన్ చేస్తాడు. మీనాకు రవి ఫోన్ చేస్తాడు. ఎవరికైన ఏదైన అయిందేమో తెలుసుకోవాలని అనుకుంటాడు ఫోన్ లిఫ్ట్ చెయ్యదు మీనా.. ఏమైందో అని టెన్షన్ పడతాడు. మరోవైపు శృతి పెళ్లి కోసం పూల దండలు కొనుక్కుంటుంది. రవి మీనాలు గుడికి వెళ్తారు. బాలు మీనాను గమనించి వస్తాడు. పెళ్లి ఆగిపోతుందా లేదా బాలూనే దగ్గరుండి పెళ్లి చేస్తాడా ఒకవేళ మీనా రవి, శృతి ల పెళ్లిని దగ్గరుండి చేస్తే బాలు క్షమిస్తాడా? భార్యగా ఒప్పుకుంటాడా? మీనాను ప్రభావతి తిడుతుందా? కొడుకుకు విడాకులు ఇప్పిస్తుందా? ఇలాంటి ప్రశ్నలు రావడం కామన్.. వీటన్నిటికీ తెర పడాలి అంటే  సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..


Related News

Illu Illalu Pillalu Today Episode: చందును మోసం చేసిన భాగ్యం.. తిరుపతిని ఆడుకున్న అల్లుడ్లు.. నర్మదకు బిగ్ షాక్..

Intinti Ramayanam Today Episode: అవని పై పల్లవి కుట్ర.. మారిపోయిన పార్వతి.. ప్రణతి, భరత్ లతో వ్రతం..?

Nindu Noorella Saavasam Serial Today August 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరును చిలుకలో బంధిస్తానన్న చంభా  

GudiGantalu Today episode: బార్ కు వెళ్లిన మీనా.. యూట్యూబర్ కు మైండ్ బ్లాక్.. నిజం తెలిసిపోతుందా..?

Brahmamudi Serial Today August 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణి మరో కొత్త ప్లాన్‌ – తాగి రోడ్డు మీద పడిపోయిన రాజ్‌

Karthika Deepam 2 : అరేయ్.. మా వంటలక్కను ఏం చేస్తున్నారు..? మరీ దారుణం…

Big Stories

×