E-Paper
Advertisement

‘గుండెనిండా గుడిగంటలు ‘ టీఆర్పీ రేటింగ్.. మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

‘గుండెనిండా గుడిగంటలు ‘ టీఆర్పీ రేటింగ్.. మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో చానలు ఒక్కో స్టోరీ తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నాయి.. ఈ మధ్య స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకోవడంతో ఆ ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ కి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది.. అలాంటి సీరియల్స్లలో గుండెనిండా గంటలు ఒకటి.. బాలు మీనాల ప్రేమకు గుర్తుగా ఈ సీరియల్ అందరి మనసుని దోచుకుంది. బాలు యొక్క మాటకారితనం. మీనా యొక్క అమాయకత్వం ఈ సీరియల్ కి హైలైట్ అనే చెప్పాలి.. గత నెలతో పోలిస్తే ఈ నెలలో ప్రసారమైన ప్రతి ఎపిసోడ్ కూడా అనేక ట్విస్టులతో బాగా ఆకట్టుకుంది. మరిక ఆలస్యం ఎందుకు మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటూ వస్తుందో తెలిసిందే.. ప్రతి నెలలోనే ప్రతి ఎపిసోడ్ కూడా జనాల మనసుని దోచుకునే విధంగా ఉంటుంది.. ఈమధ్య ఈ సీరియల్ కాస్త బోరింగ్ గా అనిపించినా కూడా కొన్ని ఎపిసోడ్లు మాత్రం హైలైట్ గా నిలిచాయి.. ఆ ఎపిసోడ్స్ విషయానికొస్తే.. మనోజ్ జీవితంలో పైకి ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.. తన షాపు ఎంత చేసినా కూడా లోపలికి రాలేదు అని మనోజ్ తెగ బాధ పడిపోతూ ఉంటారు.. తన ఫ్రెండ్ ఇచ్చిన సలహా ప్రకారం ఇస్తారని ఒక వ్యక్తి వస్తున్నాడని చెప్తాడు.. ఇక రోహిణి ఆ దినేష్ నుంచి తప్పించుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. ఇక చింటూ తన కొడుకు అని బాలు కి తెలిసిపోయే ప్రమాదం ఉందని అవమానిస్తుంది.. మౌనిక తల్లవడంతో అందరూ హ్యాపీగా ఉంటారు. దినేష్ నుంచి తప్పించుకోడానికి గుణాతులు చేతులు కలుపుతుంది. పాలు ఫోన్ కొట్టేసి అందులో ఉన్న వీడియోని చూసి ఎందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది.. తన జీవితం గురించి బయటపడకుండా ఉండాలి అంటే కచ్చితంగా తన సేపు ఉండాలని ఆశపడుతుంది.. మీనా బాలు మీ ఇంట్లో నుంచి ఇంకేంటి వస్తే తన గురించి ఎవరూ ఏది చెప్పరు అని తన స్వార్థాన్ని తను చూసుకుంటుంది. మీనా బాలుని బయటకి పంపించేందుకు తాను చేసిన ప్రయత్నం మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్ గా నిలిచింది..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

ఇకపోతే శివ దొంగతనం చేస్తున్న వీడియోని గుణ బయట పెట్టేస్తాడు. మొత్తానికి ఎటువంటి బయటికి పంపించేందుకు వేసిన ప్లాను గ్రాండ్గా సక్సెస్ అవుతుంది. ఎలాగైనా సరే బాలు మీనాలని బయటకి పంపించాలని అనుకుంటుంది. శివ దొంగతనం చేస్తున్న వీడియోని ప్రభావతికి చూపించి ఇంట్లో పెద్ద రచ్చ జరిగేలా చేస్తుంది. తను వెక్కిరించి డబ్బులు కొట్టేసిన శివాని ప్రభావతి ఊరికే వదలను అని తన ఇంటికి వెళ్లి మరీ చెప్పుతో కొడుతుంది. ఇక మీనాని నా ఇంటికి గడప తొక్కద్దు అని అంటుంది. ఇంటికి వచ్చిన బాలు మీనా కోసం వెతుకుతాడు అసలు నిజం తెలుసుకుని మీ నా దగ్గరికి వెళ్తాడు ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆత్మహత్య చేసుకోబోతున్న శివని బాలు కాపాడుతాడు. మరి ఇకముందు ఎపిసోడ్లో రోహిణి బండారం బయటపడుతుందా లేదా అన్నది చూడాలి…

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×