E-Paper
Advertisement

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు నటి…పోస్ట్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు నటి…పోస్ట్ వైరల్!
Advertisement

Actress Lavanya: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమ పాత్రలో ఇదివరకు నటించిన నటి లావణ్య(Lavanya) ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో ఈ సీరియల్ ద్వారా ప్రేమ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఉన్న ఫలంగా లావణ్య ప్రేమ(Prema) పాత్ర నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె ప్రెగ్నెంట్ కావడంతోనే ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు అనే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

అమ్మగా ప్రమోట్ అయిన ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ..

ఇలా లావణ్య ప్రేమ పాత్ర నుంచి తప్పుకున్నప్పటికీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్(Illu illaalu pillalu) ప్రేమ అంటేనే టక్కున ఈమె గుర్తుకు వస్తారు.. ఇకపోతే ప్రెగ్నెన్సీతో ఉన్న లావణ్య ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఈమె సీమంతపు వేడుక(Baby Shower) ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంఘటన తెలిసిందే.ఈ వేడుకలో భాగంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటీనటులు పాల్గొని సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ తెలియజేశారు.

అబ్బాయికి జన్మనిచ్చిన నటి లావణ్య .

Advertisement

నటి లావణ్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈమె భర్త శశి హెగ్డే (Shashi Hegde) తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేశారు తాము తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యామని మగ బిడ్డ జన్మించారని తన రాకతో మా జీవితంలో సంతోషం రెట్టింపు అయింది అంటూ శశి హెగ్డే తమకు అబ్బాయి పుట్టిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేశారు అయితే ఎక్కడ కూడా బాబుకు సంబంధించిన ఫోటోలను మాత్రం ఈయన షేర్ చేయలేదు. ఇలా తమకు కొడుకు పుట్టారనే విషయాన్ని తెలియచేయడంతో సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులకు అభిమానులు అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

అందాల రాక్షసి సీరియల్ తో పరిచయం..

లావణ్య మగ బిడ్డకు జన్మనిచ్చారనే విషయం తెలిసిన ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె భర్త శశి హెగ్డే కూడా బుల్లితెర నటుడిగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమనే చెప్పాలి. ఈయన కన్నడ నటుడు అయినప్పటికీ తెలుగులో పలు సీరియల్స్ లో నటించారు. ముఖ్యంగా ఈయన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ద్వారా శశి హెగ్డే మంచి సక్సెస్ అందుకున్నారు l. ఇక ఈ సీరియల్ తో పాటు తెలుగులో ఆకాశమంత సీరియల్ లో కూడా నటించి సందడి చేశారు. ప్రస్తుతం ఈయన తెలుగు, కన్నడ సీరియల్స్ తో పాటు పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read: రెండు వారాల్లోనే రూ. 1.3 కోట్ల ఆదాయం.. విజయ్ దేవరకొండ ‘అన్ హైప్’ దూకుడు!

Related News

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode October 2nd ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్‌: మనోజ్‌, రోహిణిలను విడదీసేందుకు ప్రభావతి వేసిన ప్లాన్‌ సక్సెస్‌ అయ్యేనా..?              

Podarillu Serial Today Episode October 2nd ‘పొదరిల్లు’ సీరియల్‌: గోపిక మనసును మహా మారుస్తుందా..?             

Karthika Deepam 2 Serial Today Episode October 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినితో చాలెంజ్ చేసిన జ్యోత్స్న – సూరజ్ లో మార్పు వచ్చినట్టేనా..?              

Nindu Noorella Saavasam Serial Today Episode October 2nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మ – పార్థు టూర్ క్యాన్సిల్ అవుతుందా…?    

లవ్ స్టోరీ బయటపెట్టిన హైపర్ ఆది..ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంటూ!

హైపర్ ఆది ఆస్తుల విలువ ఎంతో తెలుసా? మామూలు సంపాదన కాదుగా?

సామాన్లు బాగుండాలే..లిరిక్స్‌తో మళ్ళీ దొరికిపోయిన బషీర్ మాస్టర్!

Big Stories

Advertisement
×