Illu Illalu Pillalu Today Episode April 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ, నర్మదను ప్రేమను తీసుకెళ్లి బట్టలు కొనిపించమని తన కొడుకులకు చెప్తుంది. అక్కడిదో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ప్రేమ మాత్రం వద్దని అనేస్తుంది. తీసుకోమని ధీరజ్ అనేసరికి.. ‘మీ నాన్న అన్నమాటల్ని నువ్వు మర్చిపోతావేమో కానీ.. నేను మర్చిపోలేను.. అంతకీ నీకు చీర కొనాలంటే.. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవ్వు కొనుక్కుంటా అని అంటుంది. నా దగ్గర 15 వందలే ఉన్నాయి అని ధీరజ్ అంటే.. అవే చాలు నాకు చీర రేటు కంటే కూడా ఆత్మాభిమానమే ముఖ్యం అని అంటుంది ప్రేమ. తన నిర్ణయాన్ని చూసినా ధీరజ్ పెళ్లికి అంత తక్కువలో చీరలు కొంటే ఏం బాగుంటాయి అనంటే ఏం పర్లేదు నాకు అవే బాగుంటాయి నువ్వు కొనిస్తేనే కొనుక్కుంటా లేదంటే నేను అసలు చీరలే కొనుక్కొని ప్రేమ అంటుంది. షాపింగ్ మాల్లో నర్మదా సాగర్ అటు ప్రేమ ధీరజ్ల రొమాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు తన పెద్ద కొడుకు పెళ్లి ని చూస్తాడని అస్సలు అనుకోలేదు. ఈ జన్మలో కొడుకుకి పెళ్లి కాలేదని బాధపడుతూ ఉన్న క్షణాలను తలుచుకొని బాధపడతాడు. బుజ్జమ్మ రామరాజు దగ్గరికి రాగానే నా కొడుకుకు పెళ్లి మరి కొన్ని గంటల్లో జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మలో నేను వాడి పెళ్లి చూస్తానని అస్సలు అనుకోలేదని ఆనందపడతాడు. అటు భద్ర సేన ఇద్దరూ రామరాజు కొడుకు పెళ్లి అవ్వదని అనుకున్నారు.. కానీ ఇప్పుడు పెళ్లి అవుతుండడంతో ఆ కోపాన్ని ఆ కక్షను ఓర్చుకోలేక పోతారు. ఆ రామరాజుని ఎంతగా దెబ్బ కొట్టాలని చూసినా వాడు అంతగా తిరిగి సంతోషాన్ని పొందుతున్నాడు ఏం చేస్తే వాడు ఏడుస్తాడో అర్థం కావట్లేదు సేన అని భద్ర అంటుంది.
విశ్వ మాత్రం పెళ్లి కూతురు కిడ్నాప్ కోసం ప్లాన్ చేస్తాడు. ఫోన్ చేసి ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తాడు. ఆ అమ్మాయి రాగానే విశ్వం కిడ్నాప్ చెయ్యాలని అడుగుతాడు.. ఎవర్ని కిడ్నాప్ చేయాలని అమ్మాయి అడుగుతుంది. నాకు భద్రశత్రుమైన వల్ల కొడుకు పెళ్లి జరుగుతుంది నువ్వు కిడ్నాప్ చేయాలని పక్కా స్కెచ్ వేసి ప్లాన్ చెప్తాడు.. అటు రామరాజు ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. అందరిని రిసీవ్ చేసుకుంటూ కొడుకులతో అవి ఇవి ఏంటో చెబుతూ ఉంటాడు. ధీరజ్త తన తండ్రి తనతో మాట్లాడుతున్నాడని సంతోషపడతాడు.
ఇక వేదవతి మాత్రం హడావుడి చేస్తుంది.. వెనకాలే నర్మద వచ్చి వేదవతిని ఎగతాళి చేస్తూ అది చేయాలి ఇది చేయాలి అంటూ అంటుంది. అది చూసిన వేదవతి ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగి గారు నన్ను ఎగతాళి చేయడం కాదు పనులు చూసుకోవాలి కదా అనేసి అంటుంది. అయితే నార్మల్ మాత్రం మీరు ఇలా ఖాళీ లేకుండా ఒంట్లో సిగ్గు లేకుండా పనులు చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు మీరు పడిపోతే ఎవరు ఈ పెళ్లి చూస్తారు ఎవరు అని అరుస్తుంది.. నాకు జ్యూస్ కావాలని చూసిస్తుంది కానీ నేను స్ట్రాంగ్ గా ఉన్నాను నాకే జ్యూస్ అవసరం లేదని నర్మదా అంటుంది. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నీరసం రావడంతో ఆ జ్యూస్ ని తీసుకుని తాగుతుంది..
నేను ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి నా కొడుకు పెళ్లి చూడాలంటే అప్పుడప్పుడు నువ్వు ఇలా కల్పించుకొని నాకు జ్యూసులుగా ట్రై చేస్తూ ఉండాలి అమ్మాయి అనేసి వేదవతి అంటుంది. ఇక ధీరజ్ వచ్చేసి ప్రేమను చూసి సంతోషపడతాడు. ప్రేమ అందాన్ని వేరే వాళ్ళ పొగుడుతుంటేనే తను నా భార్య మీరెవరు పొగడ్డానికి అనేసి అంటాడు.. నీ పని మీరు చూసుకుంటే మంచిది అని వాళ్లకు వార్నింగ్ ఇస్తారు ఇక ప్రేమతో ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు నిజంగానే దేవకన్యలా ఉన్నావని పొగడ్తలతో ముంచేస్తాడు.. ప్రేమ ధీరజ్ ప్రేమకు కరిగిపోతుంది..
భాగ్యం తన కూతురిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది పెళ్లికూతురులో చాలా అందంగా ఉన్నావు అంటూ పొగిడేస్తుంది. తను గొప్పింటి కోడలు కాబోతుందని సంతోషంగా ఉంటుంది. విశ్వం పంపిన అమ్మాయి పెళ్లికి వస్తుంది. మేకప్ వెయ్యడానికి అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శ్రీవల్లిని అమ్మాయి కిడ్నాప్ చేస్తున్నా లేదా చూడాలి…