E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యిందా..? వేదవతి ప్లాన్ ఏంటి..? చందు దొరికిపోతాడా..?

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యిందా..? వేదవతి ప్లాన్ ఏంటి..? చందు దొరికిపోతాడా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 24th : వేదవతి అలాగే శారదంబ ఇద్దరూ ప్రేమ ధీరధులు మాట్లాడుకుంటే బాగుండు వల్ల కలిసిపోతే బాగుంటుంది.  అని మాట్లాడుకుంటూ ఉండదా ప్రేమ ధీరజ్ తో కలిసి కారులోంచి దిగడం చూసి వాళ్ళిద్దరికీ చాలా సంతోషపడతారు. కానీ వాళ్ళిద్దరూ అంతలేదు అక్కడ కోచింగ్ సెంటర్ దగ్గర ఒంటరిగా ఉందని తీసుకొని వచ్చాను అని ప్రేమ షాక్ అవుతుంది. వేదవతి ఏంటి వీళ్ళిద్దరి గోల ఇద్దరు కలవరా ఇంకా అని నర్మదను అడుగుతుంది.. వాళ్ళిద్దరం కలవడం మాట అటు నుంచి ప్రేమ మనిద్దరం చెప్పిన మాటకి కాస్త కరిగినట్లు కనిపిస్తుంది. త్వరలోనే వీళ్ళిద్దరూ కలిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంటుంది ఆ మాట వినగానే వేదవతి కాస్త సంతోష పడుతుంది.. త్వరలోనే వాళ్ళిద్దరూ కలిసిపోతారు అని చెప్పగానే వేదవతి గాల్లో తేలిపోతూ ఉంటుంది.

ధీరజ్ మాటతో షాక్..

వీరిద్దరూ ఇలా కలిసిపోతారని నేను అనుకున్నాను అలానే కలిసిపోయారు అని శారదాంబ చాలా సంతోషంగా ఉంటుంది. కలిసిపోయారు కాకరకాయ రసం తాగారు కాదు. అర్ధరాత్రి కోచింగ్ సెంటర్ దగ్గరే ఉండడంతో బ్రతిమలాడే తీసుకురావాల్సి వచ్చింది అంతే తప్ప తన మీద నాకు ఏ ఇష్టం లేదు మేము ఎప్పటికీ కలిసిపోలేదు అని ధీరజ్ అంటాడు. ఆ మాట వినగానే శారదంబ ఏంటే వీళ్ళిద్దరూ కలిసిపోతారు అని అనుకుంటే ఇలా గొడవ పడుతూనే ఉన్నారు అని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. నిజంగానే వీళ్లు కలుస్తారా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారుతుంది అని నర్మద కూడా అలానే అనుకుంటుంది.. ఎందుకు ప్రేమ నువ్వు వాడితో గొడవ పడింది మీ ఇద్దరి కలిసిపోతే చూడాలని మాకు కూడా ఉంటుంది కదా అని వేదవతి చెప్పిన సరే ప్రేమ మాత్రం నీ కొడుకుకి గోరోజనం ఎప్పుడు అని అంటుంది..

నర్మదకు కోపం తెప్పించిన వేదవతి..

Advertisement

ఏంటే హడావిడిగా వెళ్లావు ఏం జరిగింది అని నర్మదను అడుగుతుంది వేదవతి. ఏం లేదు అత్తయ్య గారు ప్రేమ ధీరజ్ వచ్చేంతవరకు నేను అక్కడే ఉంటాను అని అట్లే ఉంది. ఉదయం మనము చెప్పిన మాట వల్ల ప్రేమ కాస్త కరిగినట్లు కనిపిస్తుంది. మీ కొడుకే తనని ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు అని నర్మదా అంటుంది.. వీళ్లిద్దరు ఎందుకే ఇలా ఉంటున్నారు నాకు అర్థం కావడం లేదు అని వేదవతి అంటుంది.. వీళ్ళిద్దరూ కలిసిపోతారని అనుకున్నాను కానీ ఇలా కోచింగ్ సెంటర్ నుంచి మొదలుపెట్టి ఇంటికి వచ్చేంతవరకు తిట్లు తిట్టుకుంటూనే ఉంటున్నారు.. వీళ్ళిద్దరి వల్ల నా చెవుల నుంచి రక్తం కూడా వచ్చేసింది అని నర్మదా అనగానే వేదవతి ఎదో చెవులు వస్తే వచ్చినై పోతే పోయినయి అని అంటుంది.. ఆ మాట తర్వాత నర్మదా చాలా సీరియస్ గా ఉంటుంది.

వేదవతి మరో ప్లాన్..

వేదవతి ధీరజ్ ప్రేమలను కలపడానికి నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది దాని ప్రకారం మనం ఫాలో అయితే వాళ్ళిద్దరూ ఇంట్లో కలిసిపోతారు అని అంటుంది. మీ అమూల్యమైన సలహా వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు నేను చెప్పినట్టు చేయండి వాళ్ళు కలిసిపోతారు అని నర్మదా వేదవది ఇద్దరు మాటలు యుద్ధం చేస్తారు. అక్కడే ఉన్న శారదాంబ మీరిద్దరిలా గొడవ పడడం కాదు ఎవరో ఒకరు ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది. అయితే మనం వాళ్ళిద్దర్నీ కలుసుకుని ఎలా చేయాలి మళ్లీ మళ్లీ కలుసుకుంటే వాళ్ళు మళ్లీ కలిసిపోతారని నేను అనుకుంటున్నాను అని నర్మదా ప్లాన్ చేస్తుంది.

శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్..

Advertisement

వాళ్ళ అమ్మ నాన్న 6 లక్షలు రైస్ మిల్లు వి కొట్టేశారు అని తెలుసుకున్న శ్రీవల్లి దిమ్మతిరిగిపోయిన షాక్ అవుతుంది. ఇప్పుడు ఎంక్వయిరీ చేస్తే కచ్చితంగా మా నాన్న దొరికిపోతాడు అని అనుకుంటుంది. ఎలాగైనా సరే మా నాన్న ఆ దొంగతనం చేశాడని కాకుండా తిరుపతి బాబాయి దొంగతనం చేశాడు అని చెప్పడం మేలు అని అనుకుంటుంది. ఉదయం లోళ్లు వస్తున్నాయి డబ్బులు రెడీగా ఉన్నాయని మళ్లీ రామరాజు ఫోన్ చేసి చెప్పగానే చందు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. వల్లి మాత్రం తిరుపతినే ఇదంతా చేశాడు అని మళ్లీమళ్లీ ఎక్కించి చెప్తుంది. మామ ఎప్పుడు తప్పు చేయడు కానీ తప్పు ఎక్కడ జరిగింది నాకు అర్థం కావడం లేదు అని చందు ఆలోచిస్తూ ఉంటాడు.. అందరికీ ఫోన్లు చేసి ఏమైందో కనుక్కుంటాడు కానీ వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేశాం అని చెప్పగానే ఇక తిరుపతి మీద అనుమాన కాస్త పెరుగుతుంది.. మరి తిరుపతి అసలు నిజం చెప్తాడా? లేదంటే చందు శ్రీవల్లి పై అనుమానం వస్తుంది అని అనుకుంటాడా అసలు ఏం జరుగుతుంది. కానీ రామరాజుకి అసలు నిజం తెలుస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : కేశవకు శైలు డెడ్ లైన్.. విక్కీ ఎంట్రీతో చక్రీ షాక్.. విక్కీని ప్రేమిస్తున్న మహా..

Related News

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Big Stories

Advertisement
×