E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. మీనా vs వంటలక్క..!

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. మీనా vs వంటలక్క..!
Advertisement

Telugu TV Serials : తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలలో ఎక్కువగా వినిపించే పేరు సీరియల్స్.. బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే ఉంటాయి.. గత కొన్ని రోజులుగా సీరియల్స్ మధ్య గట్టి పోటీ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీ తో రావడంతో.. జనాలు కూడా ప్రతి సీరియల్ ని మిస్ అవ్వకుండా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న అన్ని సీరియల్స్ కూడా మంచి కాన్సెప్ట్ రావడంతో జనాలు వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. సినిమాలకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో.. అదే విధంగా సీరియల్స్ కి కూడా టిఆర్పి రేటింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది మరి ఏ సీరియల్ రేటింగ్ ఎలా ఉందో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..

బాలు vs డాక్టర్ బాబు…

స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఎక్కువగా వినిపించే పేరు కార్తీకదీపం. గతంలో వచ్చిన ఆ సీరియలు జనాలని ఎంతగా ఆకట్టుకుందో ఇప్పుడు ఆ సీరియల్ కి సీక్వల్ గా వస్తున్న కార్తీకదీపం 2 సీరియల్ కూడా అంతగానే ఆకట్టుకుంటూ వస్తుంది.. రోజుకో ట్విస్టు తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సీరియల్ కు ఎప్పటికప్పుడు పోటీ అనేది ఉండనే ఉంది. కార్తీకదీపం 2 సీరియల్ కి గట్టి పోటీనిస్తూ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఉంటుందన్న విషయం చెప్పనక్కర్లేదు. గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త టీఆర్పి రేటింగ్ తగ్గినా కూడా ఈ రెండు సీరియల్స్ మాత్రం పోటీలోనే ఉన్నాయి. వంటలక్క సీరియల్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది.. అదేవిధంగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెకండ్ పొజిషన్లో ఉండనే ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన సీరియల్స్ కూడా పోటీలోనే ఉండడంతో స్టార్ మా చానల్లో ప్రసారం సీరియల్స్ ని చూసేందుకు జనాలు ఆసక్తి కనబడుస్తుంటారు..

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..?

Advertisement

ప్రముఖ తెలుగు ఛానల్  స్టార్ మా ఛానెల్ లో  కొనసాగుతున్న  ప్రతి సీరియల్ జనాలను బాగా అలరిస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ కి కాస్త పోటీ ఎక్కువే.. ఇకపోతే గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి కాస్త తగ్గిందని తెలుస్తుంది.. ఇటీవల ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 11.20 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 11.16 ఉంది. పొదరిల్లు 10.75, ఇంటింటి రామాయణం 10.16, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.08, నువ్వులేక నేను లేను 8, 9.300, నిండు మనసులు 8.01, చిన్ని 7.13, బ్రహ్మముడి 7.17.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటుకి నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగు కాస్త ఎక్కువగానే ఉంది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ రేటింగ్ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Also Read :మైత్రీ vs దిల్ రాజు — ఈ వారమే అసలు పరీక్ష!

Related News

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Big Stories

Advertisement
×