E-Paper
Advertisement

Monday Movies in Tv :సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..

Monday Movies in Tv :సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..
Advertisement

Monday Movies in TV : మరో వారం వచ్చేసింది.. కొత్త సినిమాల సందడి మొదలైంది. సినిమాలు థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం ప్రేక్షకులను పలకరించేందుకు కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్లిమిటెడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా అభిమానులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతుంది. వీటితో పాటుగా టీవీ ఛానల్స్ లోకి బోలేడు సినిమాలు రాబోతున్నాయి.. మరి టీవీలలోకి ఈ సోమవారం ఎలాంటి సినిమాలు రాబోతున్నయో అన్నది సస్పెన్స్ కా మారింది. ఈటీవీ ఛానల్కి ఎవరైనా సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – తిరు

మధ్యాహ్నం 3.30 గంటలకు – గోపాల గోపాల

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – కన్యాదానం

సాయంత్రం 4.30 గంటలకు – గురుడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సాగరసంగమం

ఉదయం 10 గంటలకు – అమ్మ రాజీనామా

మధ్యాహ్నం 1 గంటకు – కితకితలు

సాయంత్రం 4 గంటలకు – సారొచ్చారు

రాత్రి 7 గంటలకు – జానకి వెడ్స్ శ్రీరాం

రాత్రి 10 గంటలకు – ఒక చిన్నమాట

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గౌతమీపుత్ర శాతకర్ణి

ఉదయం 9 గంటలకు – కృష్ణ

మధ్యాహ్నం 12 గంటలకు – లక్కీ భాస్కర్‌

సాయంత్రం 3 గంటలకు – అదుర్స్‌

సాయంత్రం 6 గంటలకు – S/O సత్యమూర్తి

రాత్రి 8.30 గంటలకు – ఎవడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – జిల్లా

ఉదయం 11 గంటలకు – హుషారు

మధ్యాహ్నం 2.30 గంటలకు – సూపర్‌

సాయంత్రం 5 గంటలకు – సవ్యసాచి

రాత్రి 8 గంటలకు – గ్యాంగ్‌

రాత్రి 11 గంటలకు – హుషారు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అదృష్టం

ఉదయం 10 గంటలకు – అల్లాఉద్దీన్ అద్భుత దీపం

మధ్యాహ్నం 1 గంటకు – రక్త సింధూరం

సాయంత్రం 4 గంటలకు – సమ్మోహనం

రాత్రి 7 గంటలకు – సతీ సుమతి

రాత్రి 10 గంటలకు – అజేయుడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – అనుబంధం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – సింహాద్రి

రాత్రి 12 గంటలకు – సింహాద్రి

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – చూడాలని ఉంది

ఉదయం 9 గంటలకు – అఖిల్‌

సాయంత్రం 5 గంటలకు – దోచేయ్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – కుక్కలు ఉన్నాయి జాగ్రత్త

ఉదయం 9 గంటలకు – భగీరథ

మధ్యాహ్నం 12 గంటలకు – త్రిపుర

మధ్యాహ్నం 3 గంటలకు – కన్యాకుమారి

సాయంత్రం 6 గంటలకు – సాక్ష్యం

రాత్రి 9 గంటలకు – చీకటి

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సినిమా చూపిస్త మామ

ఉదయం 9 గంటలకు – కలర్ ఫొటో

రాత్రి 11 గంటలకు – పోలీసోడు

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Big Stories

Advertisement
×