E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పూజ సక్సెస్.. పల్లవికి చక్రధర్ సర్ప్రైజ్.. చివరిలో ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పూజ సక్సెస్.. పల్లవికి చక్రధర్ సర్ప్రైజ్.. చివరిలో ట్విస్ట్..
Advertisement

Intinti Ramayanam Today Episode august 24th: తన ముగ్గురు కోడళ్ళు కూడా మంచిగా పట్టు చీరల్లో కిందకి రావడం చూసినా పార్వతి నా ముగ్గురు కోడల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. అదేవిధంగా మన ముగ్గురు అమ్మాయిలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్వతి తో సహా అవని అలాగే పల్లవి శ్రేయాలు ముగ్గురిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు. ఇక ముగ్గురు కూడా చాలా సంతోషంగా పూజలో కూర్చొని పూజను పూర్తి చేస్తారు.. మీ కోడలు మాత్రమే పొగిడావు మేము అంటే మీకు ఇష్టం లేదా అని కమల్ తో అక్షయ శేఖర్ లు కూడా అంటారు దాంతో పార్వతి మీరు కూడా చాలా బాగున్నారు అని అంటుంది..అటు భానుమతి స్వీట్స్ కోసం చాలా కష్టపడుతుంది.

ఆరాధ్య ను ఇరికించిన భానుమతి..

పూజ అయిపోయిన తర్వాత భానుమతి చాలా సంతోషంగా కనిపించడంతో ఆరాధ్య బామ్మ ఎంత సంతోషంగా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంది.. ఏదో ఒకటి చేసి ఏడిపించాలి అని ఆరాధ్య భానుమతి దగ్గరికి వెళ్లి షుగర్ తగ్గాలంటే ఇలా చేయాలి అని ఒక ఏఐ వీడియోని క్రియేట్ చేసి చూపిస్తుంది. అది చూసిన భానుమతి నిజమే అనుకొని నమ్మి షుగర్ తగ్గిపోవాలంటే దానం చేయాలి అని అనుకుంటుంది. ఇక తర్వాత భానుమతిని ఆడుకుంటున్న విషయాన్ని శ్రియతో ఆరాధ్య చెపుతుంది..

గ్రాండ్ గా పూజా పూర్తి..

Advertisement

పూర్తి చేసిన తర్వాత అందరూ చాలా సంతోషంగా తినాలని అనుకుంటారు. అందరూ సంతోషంగా వరుసగా కూర్చుని తింటూ. భోజనం చాలా బాగుంది అంటూ అందరూ పొగడ్తలతో ముంచేత్తుతో మరి తింటారు.. చాలా బాగా వచ్చింది నిజంగానే అందరూ ఇలా సంతోషంగా ఉంటే బాగుంటుంది అని పార్వతి ఎమోషనల్ అయిపోతుంది.. మీ నాన్నగారు కోరుకుంది ఇదే కాబట్టి మీరందరూ ఇలా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అని పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అది చూసినా అవని ఎందుకు అత్తయ్య మీరు అంతగా బాధ పడిపోతున్నారు. ఏమైంది అసలు ఎందుకు బాధపడుతున్నారు. మీ నాన్న కోరుకున్నది ఇదే.. ఇప్పుడు మీది ఇంత సంతోషంగా ఉండడం చూసి ఆయన ఇక్కడ లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. పార్వతిని చూసి మిగిలిన వాళ్ళందరూ మీరేం బాధపడకండి మేమందరం ఎప్పటికీ ఇలాగే ఉంటాము అని అంటారు.

పల్లవికి చక్రధర్ సర్ప్రైజ్..

పల్లవి చాలా సంతోషంగా ఉంది తను ఇప్పుడు చాలా మారిపోయింది కాబట్టి తనకి నేను ఏదో ఒకటి చేయాలి అని చక్రధర్అనుకుంటాడు.. పల్లవి కోసం నేను చేసే ప్రతి పని కూడా తన జీవితానికి మెరుగులు దిద్దిన ఉండాలి అని చక్రధర్ తనకోసం రెండు కోట్ల సర్ప్రైజ్ చెక్కుని ఇస్తాడు.. నేను పల్లవి కోసం నిజంగానే ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని చక్రధర్ అందరి ముందర తనకి ఒక రెండు కోట్ల చెక్కుని ఇస్తాడు.. అది చూసిన పల్లవి నాకు వద్దు డాడీ నేను కష్టపడి లోన్ తీసుకోనైనా సరే ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నాను అని అంటుంది. అయితే అందరూ చెప్పడం వల్ల పల్లవి ఆ చెక్కును తీసుకుంటుంది. మొత్తానికి పల్లవి ప్లాన్ అయితే సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది.

పల్లవిని చూసి భానుమతి ఫీల్..

Advertisement

పల్లవి వంటగదిలో వంట చేస్తూ ఉండడం చూసి అందరూ ఏంటి నువ్వు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావ్ మేము చేస్తాను కదా అని అంటారు.. కాఫీ మాత్రమే పెడుతున్నాను. అందరికీ నేనే కాఫీ పెడతానని అంటారు. కానీ పల్లవి అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా వంట గదిలోకి నేను వెళ్తాను నేను వెళ్తాను అని పోటీ పడతారు. కానీ పల్లవి అందరికోసం మంచి కాఫీలు పెట్టి తీసుకొని వస్తుంది అందరూ కూడా అవని ఎక్కలాగే చాలా బాగా పెట్టావు అంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తారు.. పల్లవి మారిపోవడం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది మరీ ఇంత మారిపోతుందని అసలు అనుకోలేదు. ఇలానే ఉంటే బాగుంటుంది అని అవని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవి అసలు క్యారెక్టర్ బయటకు వచ్చేలా కనిపిస్తుంది. మోడ్రన్ లుక్ లో పల్లవి చాలా అందంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. మీనా vs వంటలక్క..!

Related News

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Big Stories

Advertisement
×