E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి అవమానం.. బాలు ప్లాన్  సక్సెస్.. ప్రభావతికి గుండెపోటు..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి అవమానం.. బాలు ప్లాన్  సక్సెస్.. ప్రభావతికి గుండెపోటు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 24th : రవి శృతిలకు బాలు అసలు నిజం చెప్తాడు.. అసలు ఇంత చేస్తున్న రోహిణి ఎందుకు అన్నయ్య క్షమిస్తున్నాడు అని రవి అడుగుతాడు.. రోహిణి అంటే మీ అన్నయ్యకి చాలా ఇష్టం. అందుకే తను ఏం చేసినా కూడా మీ అన్నయ్య వెనకేసుకుని వస్తూనే ఉన్నాడు అని మీనా అంటుంది. అయితే వీళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి అప్పుడే తను వేరే తప్పులు చేయలేని ఆలోచించదు అని ఆ నలుగురు ప్రయత్నం చేస్తారు.. అసలు రోహిణి ఇంకేదో దాస్తుంది అని శృతికి అలాగే బాలుకి అనుమానం మొదలవుతుంది వాటి గురించి తెలుసుకునేందుకు మనం రోహిణి తో సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు.. ఇక తర్వాత రోజు మనోజ్ నీ కలవనివ్వకుండా చేస్తుంది ప్రభావతి. కానీ మీనా వాళ్ళందరూ కూడా బలవంతంగా మనోజ్ రూమ్ లోకి రోహిణి పంపించి బయట తాళం వేస్తారు..

రోహిణిని చూసి మనోజ్ షాక్..

రోహిణి మీ ఆయనకు కాఫీ కావాలని చెప్పి పంపించదు రోహిణి అక్కడికి వెళ్లి ఇందాకే కాఫీ తాగావు కదా మళ్లీ ఎన్నిసార్లు మింగుతావు అని అడుగుతుంది.. నేను నిన్ను కాఫీ అడిగానా ఏం మాట్లాడుతున్నావ్ కొంచమైనా ఉందా నువ్వు ముందు ఇకనుంచి వెళ్ళు అని రోహిణి నీ మనోజ్ అంటాడు. అయితే మనోజ్ ఎంత చెప్తున్నా సరే రోహిణి మాత్రం నేను బయటికి వెళ్ళను ఎందుకు వెళ్లాలి అని అడుగుతుంది.. బయటకు వెళ్లాలి అంటే తలుపు ఎవరో గడియ పెట్టారో నేను వెళ్ళను అని రోహిణి అంటుంది.. అసలు ఎందుకు నన్ను ఇంతగా దూరం పెడుతున్నావు నేను చేసిన తప్పేంటి అని రోహిణి అడుగుతూ ఉంటుంది కానీ మనోజ్ మాత్రం నువ్వు నిలువునా మోసం చేశావు అని చెప్పగానే రోహిణి ఇంకేమీ మాట్లాడకుండా హగ్ చేసుకుంటుంది. దాంతో మనోజ్ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.

గొడవపడ్డ రోహిణి, మనోజ్..

Advertisement

రోహిణి తో మాట్లాడటానికి కూడా ఇష్టపడని మనోజ్ నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని ఎంత చెప్తున్నా సరే.. తను మాత్రం వినదు అసలు ఎందుకు నన్ను బయటికి వెళ్ళమంటున్నావు నేనంటే నీకు ఇష్టం లేదా అని రోహిణి అడుగుతుంది. కానీ బాలు మాత్రం వీళ్ళిద్దరూ కలిసి పోయారు అని చాలా సంతోషంగా ఉంటారు. రోహిణి మన ఇద్దరూ కలిసి పోతారని అనుకుంటే గొడవ పడుతున్నారు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. వీళ్ళిలా చేస్తారని నేను అసలు ఊహించలేదు ఏదోలాగా చేసి వాళ్ళిద్దరూ కలిసిపోతే బాగుంటుంది అని అంటారు.

బాలు ప్లాన్ సక్సెస్..

మనం చేసిన ఈ ప్లాను సక్సెస్ అయితే బాగుంటుంది.. బాలు మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.. అయితే వీళ్ళిద్దరూ రోహిణి మన ఇద్దరు కలిసిపోతే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ రవి శృతి ఇద్దరు కూడా వీళ్ళిద్దరి నిజంగానే కలిసిపోతారా అసలు వాడికి అమ్మ మాటంటే ప్రేమ కదా.. ఏదో ఒకటి రోహిణి వదిన చేసి కలిసిపోతే బాగుంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు.. వీళ్ళిద్దరిని గదిలో పెట్టి మనమే తాళం వేసాము అంటే కచ్చితంగా మనల్ని అమ్మ చంపేస్తుంది అని కంగారు పడిపోతూ ఉంటారు. మొత్తానికి బాలు ప్లాన్ అయితే సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది.. ఇక అప్పుడే సూపర్ మార్కెట్ కి వెళ్ళిన ప్రభావతి సత్యం ఇద్దరూ కూడా ఇంటికి తిరిగి రావడంతో వాళ్ళు షాక్ అవుతారు.. రవి శృతి అలాగే బాలు మీనా అత్తయ్యకి మనమే గనక వీళ్ళని కలపాలని ప్లాన్ చేసాము అంటే కచ్చితంగా చంపేస్తుంది అని కంగారు పడిపోతూ ఉంటారు..

ప్రభావతికి బాలు పై అనుమానం..

Advertisement

ప్రభావతి ఇంట్లోకి అడుగుపెట్టగానే అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు ఏదో చేస్తున్నట్లు బిజీ బిజీగా కనిపిస్తారు.. మీనా పూలు కలుపుకుంటూ ఉండగా శృతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రభావతి ఏంటి నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అని శృతి పై అనుమానంతో అడుగుతుంది. నేను ఎందుకు తిరుగుతున్నాను అర్థం కాకే తిరుగుతున్నాను ఆంటీ అని శ్రుతి అంటుంది. దాంతో ప్రభావతికి అనుమానం మొదలవుతుంది.. అప్పుడే పైనుంచి రోహిణి మనోజ్ గొడవ పడుతూ ఉండడం చూసి ప్రభావతి ఏదో చేస్తుంది అని పరిగెత్తుకుంటూ పైకి వెళ్తుంది. సత్యం కు బాలు అసలు నిజాన్ని చెప్పేస్తాడు.. పైన మీ అమ్మ ఎంత రచ్చ చేస్తుందో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు.. లోపల రోహిణి మనోజ్ ఎంత తిడుతున్న సరే తన మీద పడిపోయి మరి హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఒక సందర్భంలో మనోజ్ కూడా తనని హగ్ చేసుకుని ఉండడంతో రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ప్రభావతికి టెన్షన్..

నేను బయటికి వెళ్ళగానే వీలీద్దరినీ లోపలి పెట్టి తాళం వేసర ఎందుకు వేసారు. అసలు అని ప్రభావతి మనోజ్ కోసం కంగారు పడిపోతూ ఉంటుంది.. అమ్మ లోపల ఏదైతే జరిగిపోతుంది. నువ్వు తలుపు తీయమని బాలు తలుపు వేసే ఉంటాడమ్మా అని మనోజ్ చెప్పగానే ప్రభావతి మనోజ్ మాట విని బాలు అనే తాళం వేశాడు అని తనని అడుగుతుంది. ఇక బాలుని ప్రభావతి దారుణంగా తిడుతుంది రోహిణి మాత్రం మనోజ్ ని ఎలాగైనా సరే తనవైపు తిప్పుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది.. ఇక బాలు మొత్తానికి తాళం ఇవ్వబడుతూ దాన్ని తీయగానే మనోజ్ నువ్వు రాకూడదు. ఏదేదో జరిగిపోయదమ్మా అని అనేవాడు. ఇక నువ్వు ఇక్కడ ఉంటే రోహిణి నిన్ను ఏదో ఒకటి చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యిందా..? వేదవతి ప్లాన్ ఏంటి..? చందు దొరికిపోతాడా..?

Related News

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Big Stories

Advertisement
×