E-Paper
Advertisement

Podarillu Today Episode : కేశవకు శైలు డెడ్ లైన్.. విక్కీ ఎంట్రీతో చక్రీ షాక్.. విక్కీని ప్రేమిస్తున్న మహా..

Podarillu Today Episode : కేశవకు శైలు డెడ్ లైన్.. విక్కీ ఎంట్రీతో చక్రీ షాక్.. విక్కీని ప్రేమిస్తున్న మహా..
Advertisement

Podarillu Today Episode august 24th :మాధవ్ అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా కేశవ వాళ్ళు వెళ్లారు కదా ఇంకా రాలేదు ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన చక్రిని చూసి కేశవ కేశవ అని చూసి చక్రి ఇద్దరూ మౌనంగా ఉంటారు. కానీ మధ్యలో చక్రి పక్కపక్క నవ్వడంతో మాధవ్ కి ఏదో అనుమానం వస్తుంది ఏం జరిగిందని అంటాడు. ఏం లేదు అసలు వీడు తండ్రి కాలేదు. ఆ అమ్మాయి పెళ్లి జరుగుతుందని ఎలా అబద్దం చెప్పింది అని చెప్పగానే.. మాధవ్ నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు అని నాకు తెలుసు ఇప్పుడు వాళ్లు అర్థం చేసుకుంటారు అని అంటాడు.. ఇక తర్వాత మహాలక్ష్మి పోనీలెండి మీరు మంచి వాళ్ళని తెలిసింది కదా ఇక మీకే నచ్చినట్టు చేస్తారు అని అంటుంది.. నన్ను క్షమించు రా నిన్ను తప్పుగా అనుకున్నందుకు అని కేశవ అని అడిగితే నిన్ను ఎందుకు క్షమించాలి అన్నయ్య నువ్వు మంచోడివి కదా అని కేశవ్ అంటాడు.. ఇక తర్వాత శైలుకి ఇంట్లో వాళ్ళు మరింత క్లాస్లు పీకుతారు.. దాంతో తను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. మీరు నాకు వాడిని తప్ప ఎవర్నించి పెళ్లి చేసిన ఇలానే పరిస్థితులు ఉంటాయని వార్నింగ్ ఇస్తుంది.

శైలు మాటకు కేశవ నో..

కేశవ కి ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇలా అంటున్నారు అని చెప్తుంది. నువ్వు కాస్త ఓపిక పట్టాలి ప్రతి విషయానికి ఇలా గొడవకు దిగడం మంచిది కాదు అని ఎంత చెప్తున్నా సరే.. శైలు మాత్రం నన్ను అంటున్నావా వాళ్లు నాకు పెట్టే ప్రెజర్అర్థం చేసుకోవాలి అంటుంది.. నీకు కావాల్సింది మీ అన్నయ్య పెళ్లి చేసుకోవడమే కదా.. మనం పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ఆయన పెళ్లి చేసుకుంటారు. దానికి నువ్వు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని శైలు గట్టిగా అరుస్తుంది.. శైలు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగగానే కేశవా ఇప్పట్లో కుదరదు అని చెప్తాడు దాంతో శైలు ఇంక నాతో మాట్లాడద్దు అని ఫోన్ పెట్టేస్తుంది.

పెద్దోడికి లైన్ క్లియర్..

Advertisement

శైలు ఇలా అంది అని కేశవ చాలా బాధపడిపోతూ ఉంటాడు.. ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చుని ఉండగా శైలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు కేశవ. రాత్రి అవ్వగానే మనిషా మాధవ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మాధవ్ చాలా మంచి వ్యక్తి కాబట్టి తన గురించి కచ్చితంగా ఆలోచించాలి అని టీవీ రాదు అనుకుంటుంది. మాధవ ప్రవర్తనని చూసి తనని తలుచుకొని చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది.. అంతే కాదు ఆమె కొత్తగా మానవత్వం ప్రేమలో పడింది అని చెప్పడానికి సిగ్గు పడిపోతూ ఉంటుంది.. మాధవ్ కోసం బయటికి వెళ్లిన మనిషా అక్కడ చలిగా పడుకున్నా మాధవ్ కు తన దుప్పటిని ఇస్తుంది. ఇక మాధవుని చూస్తూ అక్కడి మురిసిపోతూ ఉంటుంది తొందరలోనే మనిషా తన ప్రేమని మాధవకు చెప్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

చక్రీకి షాకిచ్చిన విక్కీ..

చక్రి కన్నా కి ఫోటోలు పంపి తనతో మాట్లాడుతూ.. ఎవరు కారు వచ్చిన సౌండ్ వినిపించడంతో చక్రి బయటకు వస్తాడు చూస్తే అందులో నుంచి విక్కీ రావడం చూసి మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి వచ్చాడా అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఏంటండీ మీరు ఇలా వచ్చారు. తను లీవ్ పెట్టింది కదా అని ఎంత చెప్తున్నా సరే విక్కీ మాత్రం తనకి ఏమైందో చూడాలి అని అంటాడు.. అప్పుడే బయటకొచ్చిన మాధవ్ చక్రీ వెళ్ళిపోండి అని చెప్తున్నా సరే.. రండి సార్ మాధవ్ కాఫీ తాగి వెళ్ళండి అని లోపలికి తీసుకొని వెళ్తాడు చక్రి ఈ అన్నయ్యతో చచ్చిపోతున్నాను అని అనుకుంటాడు లోపలికి వెళ్ళగానే మహాలక్ష్మి తో మాట్లాడిన తీరని చూసి చక్రి చాలా ఫీల్ అవుతాడు.

విక్కీని కొట్టిన చక్రీ..

Advertisement

మహాలక్ష్మి పలకరించిన విక్కీ ఏమైంది ఎందుకు మీరు లీవ్ పెట్టుకున్నారు అని అడుగుతారు. కానీ చక్రి మహని మాట్లాడనివ్వకుండా విక్కితో ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇంకా మాధవ్ ని అన్నయ్య అని విక్కీ పిలవడంతో.. తను చాలా ఫీల్ అయిపోతాడు చక్రి. తనకన్నా పెద్దవాడు కాబట్టి అన్నయ్య అని పిలిస్తే తప్పేంటి? అని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే విక్కీ మాత్రం అసలు వినకుండా అనడంతో చక్రి చాలా ఫీల్ అవుతాడు.. మాధవ్ ఇచ్చిన కాఫీ తర్వాత చక్రీ విక్కీని కొడతాడు అయితే.. వీడన్న మాటలకి ఆ ఊహ ఎంత బాగుందో అని చక్రి అనుకుంటూ ఉంటాడు. విన్ని కొట్టాలి కాదు విను చంపేయాలి అని అనుకుంటాడు. మహాతో మాట్లాడుతున్న విక్కీ ని చూసి చక్రి ఏదో ఒక కౌంటర్లు వేస్తూనే ఉంటాడు.

విక్కీని ప్రేమిస్తాను అన్న మహా..

చక్రి విక్కిని చూసి చాలా కోపంగానే ఉంటాడు. అయితే ఇద్దరు కలిసి ఈ విక్కీ చాలా స్మార్ట్ గా ఉంటాడు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. తనని ప్రేమిస్తే తప్పేంటి ఇతను చాలా మంచి వ్యక్తి కదా అని మహా అనడంతో విక్కి చాలా షాక్ లో ఉన్నట్లు అయిపోతాడు. విక్కీ లాంటి మంచి వ్యక్తిని ఎప్పుడు ఎవరు వదులుకోవాలి అనుకోరు. ఏంటి మీరు అతని ప్రేమిస్తున్నారా అని చక్రి అనగానే మహాలక్ష్మి ఫ్యూచర్లో ప్రేమిస్తానేమో చెప్పలేను కదా అని అంటుంది. ఆ మాట వినగానే చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోవడంతో పాటుగా మహాలక్ష్మి నా నుంచి దూరమవుతుందేమో అని టెన్షన్ పడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పూజ సక్సెస్.. పల్లవికి చక్రధర్ సర్ప్రైజ్.. చివరిలో ట్విస్ట్..

Related News

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Big Stories

Advertisement
×