E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: కొట్టుకున్న ధీరజ్ ప్రేమ.. అడ్డంగా ఇరుక్కున్న తిరుపతి.. వల్లికి వేదవతి స్ట్రాంగ్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: కొట్టుకున్న ధీరజ్ ప్రేమ.. అడ్డంగా ఇరుక్కున్న తిరుపతి.. వల్లికి వేదవతి స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 29th : ప్రేమ ధీరజ్ లను ఎలాగైనా కలపాలని నర్మదా అనుకుంటుంది.. అది ధీరజ్ బయట కారు కడుక్కుంటూ కనిపించగా ప్రేమను కూడా బయటికి రప్పించాలని రాయితో ప్రేమ గది మీద విసురుతుంది. కానీ నర్మదా ప్రేమ బయటకు రాగానే ధీరజ్ వేసాడు అని అబద్ధం చెప్తుంది. అయితే ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు అని నర్మద చేసిన ప్రయత్నం వృధా అయిపోతుంది. వాళ్ళిద్దరూ అలా కొట్టుకోవడం చూసి నేను వాళ్ళిద్దరు కలిసిపోతారు అనుకుంటే ఇలా కొట్టుకుంటున్నారు ఏంటి?  రక్తాలు కారేలా ఉన్నాయి నేను వెంటనే వెళ్లి ఆపాలి అని వాళ్ళిద్దరు మధ్యలోకి వచ్చి ఆపే ప్రయత్నం చేస్తుంది.

ఇదేం ఫైట్ రా బాబు..

నామీద కావాలనే నువ్వు రాయి వేసావు కదా నిజంగానే నన్ను ఇంతగా ఇది చేస్తున్నావా అని ప్రేమ గొడవకి దిగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను నీ మీద రాయిస్తున్నాను అని ధీరజ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రేమకు మాట మాట సమాధానం చెబుతూ ఉంటాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఇప్పుడు నేను చంపేస్తాను అని ప్రేమ అంటుంది. ఏంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్ నిన్ను అసలు ఊరుకునే చంపేస్తాను అని అంటుంది.. అయితే ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు అని నర్మద చేసిన ప్రయత్నం కాస్త దారుణంగా ఫెయిల్ అవుతుంది. ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్తారు.. వీళ్ళిద్దరిని ఇలా వదిలేస్తే కొట్టుకునేలా ఉన్నారు అని నర్మదా అక్కడికి వెళ్లి ఏంటి మీరిద్దరూ భద్ర శత్రువు లాగా ఇలా కొట్టుకుంటున్నారు అని ఇద్దర్ని అభిప్రాయణం చేస్తుంది. అయితే ఇద్దరూ కూడా ఎవరికి వారే అన్నట్టుగా వెళ్ళిపోవడంతో ఇలా కొట్టుకునే వాళ్ళని నేనక్కడ చూడలేదు అంటూ నర్మదా చాలా ఫీల్ అవుతుంది.

తిరుపతిని మోసం చేసిన భాగ్యం..

Advertisement

తన బర్త్డే సందర్భంగా తిరుపతి సుకన్య దగ్గరికి వెళ్తాడు ఇంట్లోకి అడుగు పెట్టకు తల్లికి తిరుపతి మీద ఒక పెద్ద బెలూన్ ని బ్లాక్ చేస్తారు. అది చూసి మొదట షాక్ అయినా తిరుపతి మీరేంటి ఇలాంటి పని చేశారు. అని అడుగుతారు ఈరోజు నీ హ్యాపీ బర్తడే కదా బాబు అందుకే ఇలా చేసాము అని వాళ్ళు చెప్తారు. అయితే అక్కడ వాళ్ళ ఓవరాక్షన్ చూస్తే తిరుపతికి కాస్త అనుమానం వచ్చిన సరే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తారు. కేకు కట్ చేయాలి అని తిరుపతిని బలవంతంగా లోపలికి తీసుకొని వెళ్తారు కేకు కట్ చేసిన తర్వాత సుకన్య గిఫ్ట్ ఏమీ నాకు ఇవ్వలేదా.. మేము అసలు బీదవాళ్ళం కదా అని అడుగుతుంది.. వల్లి ప్లాంట్ ప్రకారం మెడలో ఉన్న చైన్ ని అడిగిమరీ తీసుకుంటుంది సుక్కు.. తిరుపతి మా అక్కకు ఏదో ఒకటి చెప్పుకుంటాను అని ఆ చేయి అక్కడ వేసి వెంటనే పనుందని వెళ్ళిపోతాడు.

ప్రేమకు షాకిచ్చిన ధీరజ్..

ప్రేమ ధీరజ్ నాకు ఇంకా దూరం అయిపోతున్నాడు అని బాధ పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే నేను ధీరజ్ని సొంతం చేసుకోవాలి అని అనుకుంటుంది.. ధీరజ్ మీద ప్రేమతో మళ్లీమళ్లీ ఫోన్ చేస్తుంది కానీ ధీరజ్ తన ఫోన్ ని లిఫ్ట్ చేయడు. నా ఫోన్ ని వీడు లిఫ్ట్ చేయడా అని ప్రేమ చాలా కోపంగా ఉంటుంది. అటుగా వెళుతున్న ముద్ద ఫోన్ తీసుకొని ఫోన్ చేయాలి అని అనుకుంటుంది. అయితే ఆమె ఫోన్ నుంచి చేయగానే ధీరజ్ చెప్పు ముగ్ద అని అడుగుతాడు. నా ఫోన్ నుంచి లిఫ్ట్ చెయ్యకుండా దీని ఫోన్ నుంచి చేసావా అంటే దీని నెంబర్ కూడా వీడి దగ్గర ఉంది అని ప్రేమకు అనుమానం మొదలవుతుంది. నిజంగానే వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని అనుమానం ఫీల్ అయిన ప్రేమ గొంతు మార్చి ధీరజ్ తో మాట్లాడుతుంది.

ప్రేమ దొరికిపోయిందిగా..

Advertisement

ప్రేమ గొంతును గుర్తుపట్టిన ధీరజ్ ఇది గొంతు మార్చి ఇలా మాట్లాడుతుందా అని అనుకుంటాడు. అసలు ఇది ఎందుకు ఈ ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంది ఏదైనా డౌట్ వచ్చిందా అని అనుకుంటాడు.. తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కాబట్టి తను ఈ ఫోన్ నుంచి చేసింది గొంతు మార్చినా కూడా దీని గొంతుని గుర్తుపట్టలేదని అనుకుంటుంది అని ధీరజ్ ప్రేమ గొంతుని గుర్తుపట్టి ఒక ఆట ఆడుకుంటారు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ ఆ అమ్మాయి మధ్యలో ఏదో ఉంది అని అనుమాన పడుతుంది. మొత్తానికి వీళ్లిద్దరు ఫైట్ కాస్త ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. కానీ ముగ్ధ మాత్రం వీళ్ళిద్దరి మధ్య నేను ఇరుక్కున్నాను అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్..

శ్రీవల్లి వేదవతి దగ్గరికి వచ్చి తిరుపతి గురించి చెప్పాలి అని అనుకుంటుంది. అయితే శ్రీవల్లి సుకన్యకు తిరుపతి గిఫ్ట్ ఇచ్చాడని తెలుసుకుని ఆ విషయాన్ని ఎలాగైనా సరే వేదవతికి తెలియజేయాలి అని వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నిజంగానే తిరుపతి బాబాయిని మోసం చేస్తున్నావా అంత లక్షలు ఖరీదు పెట్టిన చైన్ నీకెలా గిఫ్ట్ ఇచ్చారు అని మాట్లాడుతూ ఉండగా వేదవతి ఏం మాట్లాడుతున్నావే అని అంటుంది. ఇక సుకన్య చూపించిన ఆ చైన్ ని చూసి వేదవతి షాక్ అవుతుంది. ఇద్దరి అంతు చూస్తాను అని వేదవతి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఎక్కడ దాపరించారు మీరు మా కొంపలు నాశనం చేయడానికి అంటూ శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా దారుణంగా తిట్టేస్తుంది వేదవతి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో వల్లికి మైండ్ బ్లాక్ ఎలా వేదవతి చేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : అబ్బా.. చక్రీ పంట పండింది.. పెద్దోడు పెళ్లి ఫిక్స్.. నిజం తెలుస్తుందా..?

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×