E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి పై అనుమానం.. చందును అడ్డుకున్న శ్రీవల్లి.. రామారాజుకు నిజం తెలిసిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి పై అనుమానం.. చందును అడ్డుకున్న శ్రీవల్లి.. రామారాజుకు నిజం తెలిసిపోతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్కులో అమూల్య విశ్వం కనిపించడం చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. మనం ఇక్కడ ఉంటే మావయ్య అత్తయ్య గారికి డౌట్ వస్తుంది తిడతారు మనం వెళ్ళిపోదాం పదండి అని అంటుంది. కానీ వాళ్ళు పార్క్ వచ్చింది కాసేపు సరదాగా ఉండడానికే కదా మరి హడావిడిగా వెళ్లిపోవడం ఎందుకు అని అంటారు. ఓరి నాయనో వీళ్ళిద్దరూ వీళ్ళ కంటపడితే ఇక సంగతి అంతే అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. చందు మాత్రం అమూల్య విశ్వంను చూస్తాడు. ఈయన చూసేసారు ఏం అడుగుతాడు ఏం చెప్పాలి అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ ధీరజ్లు ఇంటికి వెళ్లి కూడా మళ్ళీ గొడవపడతారు.. పువ్వును ప్రేమ దాచుకుంటుంది. అలాగే కుటుంబాలు కలవాలని ప్రేమ అనుకోవడం మూర్ఖత్వం అని ధీర అనుకుంటాడు.. శ్రీవల్లి మాత్రం చందు ఇంట్లో నిజం ఎక్కడ బయటపడతాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. వేదవతి మా ఆయన తీసుకుని ఇప్పుడే బయటికి వెళ్తాను..? ఈ టైంలో పార్కులు ఉండవేమో? సెకండ్ షో సినిమాకి వెళ్తాను అని వేదవతి వెళ్లి రామరాజు దగ్గరికి వెళ్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఏ రోజైనా భార్యని బయటికి తీసుకెళదామని మీకు ఉందా..? ఎంతసేపు రైస్ మిల్లు పిల్లలు అనే తప్ప ఏ రోజైన భార్యను పట్టించుకున్నారా సరదాగా ఉన్నారా అని వేదవతి అడుగుతుంది.. నన్ను ఇప్పుడు సినిమాకు తీసుకుని వెళ్తారా లేదా అని వేదవతి అడుగుతుంది.. ఇప్పుడు వద్దు మన వయసు ఏంటి మనం చేసే పనులేంటి రేపు వెళ్దాంలే అని రామ రాజు అంటాడు. మీరు నన్ను బయటికి తీసుకెళ్ళి పోతే నేను అలిగిపోతాను.. నన్ను ఇప్పుడు తీసుకెళ్తారా లేదా అని వేదవతి పట్టుబట్టి మరి రామరాజు ని ఒప్పిస్తుంది.. వేదవతి మా ఆయన నన్ను బయటికి తీసుకుని వెళుతున్నాడు అని సంతోషంగా చెప్తుంది.

Advertisement

మా ఆయన నేను ఇద్దరం కలిసి సినిమాకు వెళ్తున్నాము.. వినిపించిందా అని వేదవతి అనగానే రామరాజు ఎవరికి చెప్తున్నావు బుజమ్మని అటు ఇటు చూస్తాడు.. ఎవరికి తెలియలో వాళ్ళకి తెలిసిపోయిందిలే మీరు పదండి రెడీ చేసి రండి వెళ్ళిపోదామని అంటుంది. నువ్వు అన్నది నిజమే అక్క అత్తయ్య సాధించేసింది. అతని ముఖంలో సంతోషాన్ని చూసాను.. నిజంగా అత్తయ్య సంతోషంగా ఉంటే చాలా బాగుంది కదా అక్క అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ అలా వెళ్తారు.. శ్రీవల్లి బయట టెన్షన్ పడుతూ కనిపించడం చూసిన నర్మదా ప్రేమలో ఏంటబ్బా ఏదో ప్లాన్ చేస్తున్నట్లుంది అనేసి అనుమాన పడతారు..

శ్రీవల్లి ఏదో ప్లాన్ చేస్తుంది పద వెళ్లి చూద్దాం అనేసి అనుకుంటారు.. ఆ తర్వాత చందు రాగానే శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి బావ ఏమైంది అంత కోపంగా ఉన్నావు.. ఏమైంది బావ చెప్పు బావ నీ శ్రీవల్లి ఎంతగా అడుగుతున్నా సరే వినకుండా చందు మాత్రం నాన్నతో మాట్లాడాలని ఆవేశంగా లోపలికి వెళ్ళిపోతాడు.. అయితే ఈరోజు నా మాట వినడు కచ్చితంగా ఇంట్లో యుద్దాలే జరుగుతాయి అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఏం జరుగుతుంది అక్క బావగారిని లోపలికి రానివ్వకుండా శ్రీవల్లి అడ్డుపడుతుంది ఏంటి.. జరుగుతుంది అని నర్మదా ప్రేమలు అనుమాన పడతారు..

Advertisement

సినిమాకు వెళ్లేందుకు రామరాజు రెడి అయ్యి బయటకు వస్తాడు.. బావ సినిమాకు రెడీ అవ్వచ్చు కదా మంచిగా అని తిరుపతి అంటాడు.. అయితే రెడీ అయ్యాను కదా అని రామరాజు అంటాడు.. నువ్వు ఏ కష్టం వేసుకున్న ఒకేలా ఉంటావు కదా అని తిరుపతి అంటాడు.. అలా కాదు మా అక్కని చూడు ఒకసారి ఎలా రెడీ అయిందో అని తిరుపతి అంటాడు. స్టైల్ గా రెడీ అయిన వేదవతిని చూసి రామరాజు షాక్ అవుతాడు.. అయితే సినిమా కి వెళ్దాం రా అని వేదవతి అనడం చూసి తిరుపతి కూడా షాక్ అవుతాడు.. రాత్రిపూట ఈ కళ్ళజోడు అంటే అని రామరాజు అంటే ఇది స్టైల్ మీకు ఆ మాత్రం తెలీదా మీరు కూడా పెట్టుకోండి చాలా స్టైల్ గా ఉంటారు అని వేదవతి అంటుంది..

వీరిద్దరూ సంతోషంగా సినిమాకు వెళ్లేందుకు రెడీ అవుతుంటారు.. చందు నాన్న మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు.. మన పరువు కి సంబంధించిన విషయం నాన్న అని చందు అంటాడు. అంతగా ఏముందిరా అందులో అనేసి రామరాజు టెన్షన్ పడుతూ అడుగుతాడు.. ఇది అమూల్యకు సంబంధించిన విషయం నానా అని అనగానే శ్రీవల్లి కావాలనే పడిపోయినట్లు డ్రామాలు మొదలు పెడుతుంది.. అది చూసిన అందరూ టెన్షన్ పడుతూ శ్రీవల్లికి ఏదో జరిగిందని అక్కడికి వెళ్తారు.. ప్రేమలు మాత్రం ఏదో చెప్పకుండా అడ్డుపడేలా డ్రామాలు మొదలుపెట్టింది అని అనుకుంటారు..

బావగారు మీరేం టెన్షన్ పడకండి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అన్నారు కదా.. నేను చూసుకుంటాను మీరు వెళ్లి మామయ్య గారితో ముఖ్యమైన విషయం ఏంటో చెప్పండి అని ఎంత చెప్పినా సరే శ్రీవల్లి మాత్రం బావా నువ్వు వెళ్లొద్దు బావ అని అంటుంది.. శ్రీవల్లి నొప్పి అని నాటకాలు మొదలుపెట్టడంతో చందు చెప్పాలనుకునే విషయాన్ని చెప్పలేకపోతాడు.. ఆ తర్వాత చందు ని శ్రీవల్లిని లోపలికి తీసుకెళ్ళమని రామరాజు చెప్తాడు.. శ్రీవల్లిని లోపలికి తీసుకెళ్తాడు చందు..

Also Read : చక్రధర్ ను కలిసిన అవని.. దిమ్మతిరిగే షాక్..రాజేశ్వరిని రెచ్చగొట్టిన పల్లవి..

తిరుపతి సౌందర్యలహరి ఒక్కసారి కనిపిస్తే బాగుంటుంది అని అనుకుంటాడు.. అప్పుడే ఒక ఫోన్ వస్తుంది.. ఆమె మాటలు విన్న తిరుపతి నిజంగానే నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందని అనుకుంటాడు.. దానికి సౌందర్య లహరి ఎపిసోడ్ మాత్రం హైలెట్గా నిలుస్తుంది.. తిరుపతి నిజంగానే తనకోసం ఒక అమ్మాయి ఉందనుకొని ప్రేమలో ఉంటాడు.. కానీ నిజానికి అక్కడ ఉన్నది మాత్రం వేరే.. శ్రీవల్లి చందు ని ఏ విషయం గురించి మామయ్య గారితో చెప్పాలనుకుంటున్నావ్ బావ నాకు చెప్పు అని బ్రతిమలాడుతుంది.. ఏంటి బావ భార్యను అయినా నాకు కూడా నువ్వు నిజం చెప్పవ అని అడుగుతుంది.. చందు టెన్షన్ పడిపోతూ ఇది నాన్నకే చెప్పాలి అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×