E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోరిక నెరవేరిందా..? అయ్యో ధీరజ్.. లంచం తీసుకున్న సాగర్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోరిక నెరవేరిందా..? అయ్యో ధీరజ్.. లంచం తీసుకున్న సాగర్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 15th: ప్రేమ ఎస్సై కోచింగ్ కి వెళ్లేందుకు మా మామయ్య గారి దగ్గర పర్మిషన్ తీసుకుంది.. ఇది ప్రేమ ఇప్పుడు ఆ కోచింగ్ వెళ్లకుండా నేను చేయాలి.. దాని సంతోషాన్ని నేను దూరం చేయాలి..అని వల్లి భాగ్యం వాళ్ళ ఇంటికి వచ్చి ప్లాన్ చేస్తుంది.. ప్రేమ గురించి ఏదో ఒకటి బయట పెడితే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను అని మళ్లీ ఆలోచిస్తూ ఉంటుంది.. ప్రేమ నవ్వుని త్వరలోనే దూరం చేస్తాను అని వల్లి అనగానే.. అక్కడికి వచ్చిన తిరుపతిని చూసి సుక్కు సైగలు చేస్తుండడం చూసిన శ్రీవల్లి దీనికి ఏమైంది అని అనుకుంటుంది.. ఇక శ్రీవల్లి చూస్తే ఇంట్లో పెద్ద సమస్య అవుతుంది అని సుక్కు తిరుపతిని వెళ్ళిపో అని అంటుంది..

హమ్మయ్య.. పోలీస్ ట్రైనింగ్ కు ప్రేమ..

ప్రేమని ఇంట్లో ఒప్పించి మరీ పోలీస్ ట్రైనింగ్ కి పంపించాలని ధీరజ్ తనకి డబ్బులు కట్టి మరీ అక్కడికి తీసుకొని వెళ్తాడు.. అయితే ప్రేమ క్లాసులోకి వెళ్ళకముందే ధీరాజ్ బోలెడు డబ్బులు కట్టించుకున్నారు. నువ్వు బాగా చదవకపోతే డబ్బులు అంత వేస్ట్ అయిపోతాయి అని ధీర చెప్తూనే ప్రేమని లోపలికి తీసుకొని వెళ్తాడు. ప్రేమ లోపలికి వెళ్ళగానే న్యూ జాయినింగ్ అని ధీరజ్ తనని లోపలికి తీసుకొని వెళ్తాడు.. అయితే ప్రేమ నాకు భయంగా ఉందిరా ఈరోజు మొదటి రోజు కదా ఎవరూ లేరు కదా నువ్వు రారా అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న సార్ మాత్రం ఏంటయ్యా మీరిద్దరూ ఎల్కేజీ పిల్లలు లాగా ఇలా ఫీల్ అవుతున్నారు. లోపలికి వస్తారా రారా అని అనగానే లేదు సార్ తను లోపలికి వస్తుంది అని చెప్తాడు. మొత్తానికి ధీరజ్ క్లాసులోకి ప్రేమను కూర్చోబెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు..

ఇదేంటి ధీరజ్..

Advertisement

ప్రేమ బాగా చదివి ఎస్సై జాబు కొట్టేస్తుంది అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు.. అసలే ఈ మహాతల్లి తింగరిది భయపడుతూ ఉంటుంది కాసేపు ఇక్కడే ఉండాలి. అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ ప్రేమ వాళ్ళ క్లాసులో ప్రేమ ఏం చేస్తుందో చూడాలని అనుకుంటాడు.. సార్ చెప్తున్న క్లాస్ ని రాసుకుంటూ ఉన్న ప్రేమను చూసి ఈసారి కచ్చితంగా జాబ్ కొట్టేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోకే ప్రేమకు నిద్ర వస్తుందని నిద్రపోతుంది. అది చూసిన ధీరజ్ ఇలా అయితే జాబ్ కొట్టినట్లు కట్టిన ఫీజు మొత్తం పోతుంది అని బాధ పడిపోతూ ఉంటాడు. ఇక ప్రేమకి క్లాసులో తనకు నిద్ర వస్తుంది అని టీ తెచ్చి ఇస్తాడు. ఆ తర్వాత వరుసగా తనకి ఏదో ఒకటి తెచ్చి ఇవ్వడం చూసి నాకు ఇక్కడ చెప్పాలి నా బొంద అని అంటాడు.. ధీరజ్ తన భార్య మీద చూపిస్తున్న కేరింగ్చూసి అందరూ నవ్వుకుంటారు..

వేదవతికి నర్మద ఝలక్..

రామరాజు బుజ్జమ్మ కా అని అనే లోపల ఇదిగోండి కాఫీ అని తీసుకొని వచ్చి ఇస్తుంది.. అదేంటి నేను ఇంకా కాఫీ అని అడగలేదు అప్పుడే కాఫీ తీసుకొని వచ్చావు.. మీరు పాతికేల నుంచి నాతో ఉంటున్నారు మీకేం కావాలో నాకు ఆ మాత్రం తెలీదా అని వేదవతి కాఫీ ఇస్తుంది.. ఈరోజు కాఫీ చాలా బాగుంది అని అనగానే అదేంటండి రోజు నేనే కదా కాఫీ చేసేది మరి మీరు ఈరోజు ఇలా అంటున్నారు ఏంటి అని మాట్లాడుతుంది.. ఇవాళ నిజంగానే చాలా బాగుంది అని రామరాజు మెచ్చుకోగానే నా ప్రేమని పోసి ఈరోజు మీకు ఇంకా టేస్టీగా ఉండేలా తీసుకువచ్చాను అని వేదవతి అంటూ ఉండగా నర్మదా ఏంటి కిరాణా స్టోర్ పెడుతున్నారా కానీ వెటకారంగా మాట్లాడుతుంది.. ఏంటే మా ఇద్దరి మధ్య అని నమ్మకం వేదవతి సీరియస్గా అరుస్తుంది.. ఇక వేదవతి.. మా అమ్మ పుట్టినరోజుని మన ఇంట్లో చేద్దామని వేదవతి అడగ్గానే రామరాజు నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా అని మాట ఇస్తాడు.

ప్రేమ మాటతో షాకైన నర్మద…

Advertisement

ప్రేమ క్లాసులో అందరూ తన గురించి మాట్లాడుకున్న మాటలు విని చాలా సంతోషంగా బయటికి వస్తుంది.. అయితే ధీరజ్ కి నేనంటే ఎంత ప్రేమ అని సంతోషంగా బయటికి వస్తున్న సందర్భంలో ఎస్సై ప్రేమకు ఫోన్ చేసి మీరు రూమ్ బుక్ చేసుకున్న టైం లోనే ఒక క్రైమ్ జరిగింది మిమ్మల్ని విచారించాలి ఒకసారి రండి అని చెప్పగానే ప్రేమ షాక్ అవుతుంది.. ధీరజ్ కి ఈ విషయం చెప్తుంది అయితే ప్రేమ నువ్వేమీ టెన్షన్ పడకు అక్కడ ఏమీ జరగదు జస్ట్ ఎంక్వయిరీ ని అని అంటాడు.. ఇక ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా ఎస్ఐ చెప్పినట్టు పోలీస్ స్టేషన్ కి వెళుతూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని నర్మదకు ఫోన్ చేసి చెప్పగానే షాక్ అవుతుంది.. ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారు మేము వచ్చేవాళ్లం కదా అని నర్మదా అనగానే మీరు ఏమి భయపడకండి.. మేము జస్ట్ వెళ్లేసి వస్తాము అని ప్రేమ అంటుంది.. ఈ విషయాన్ని వెంటనే నర్మద వెళ్లి వేదవతికి చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. బాబు పేరుకు ఫిదా.. దొంగగా మారిన పల్లవి..

Related News

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Big Stories

Advertisement
×