E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అమూల్య పై విశ్వం రివేంజ్.. విశ్వంకు ధీరజ్ వార్నింగ్.. వల్లికి కచేరి..

Illu Illalu Pillalu Today Episodes: అమూల్య పై విశ్వం రివేంజ్.. విశ్వంకు ధీరజ్ వార్నింగ్.. వల్లికి కచేరి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 21st: క్లాసికల్ డాన్స్ పోటీలకు 10 లక్షలు ప్రకటించిన అతను ఒక్క అందమైన అమ్మాయి కూడా కనిపించలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అయితే మనం ప్రోగ్రాం కి 10 లక్షలని విలేజ్ లో కూడా పబ్లిసిటీ చేసాం కదా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా అప్లికేషన్లు వచ్చాయి అని చెప్పగానే అతను చాలా ఆవేశంగా అవునా ఎవరు ఆ అమ్మాయి ఫోటోలు ఒకసారి చూపించని అంటారు. ఆ ఫోటోలను చూసి నాతో నువ్వు ప్రేమ గుంటూరు మిరపకాయ లాగా చాలా హాట్ గా ఉంది అని అంటాడు. ప్రేమకు ఫిదా అయిపోతాడు. ఆమె సెలెక్ట్ అయిందని చెప్పమని చెప్తారు.. మొత్తానికి ప్రేమని అతను సెలెక్ట్ చేసుకుంటాడు.. ప్రేమ వీడియో చూసిన తర్వాత అతని మైండ్ బ్లాక్ అవుతుంది..

అమూల్య అంతు చూస్తాను..

అమూల్యవల్లే జైలుకు వెళ్లాను.. ఇప్పుడు మళ్లీ నేను మరోసారి జైలుకు వెళ్లబోతున్నాను అని విశ్వం ఆవేశంగా ఉంటారు.. నేను జైలుకు వెళ్తాను వెళ్ళను తెలియదు కానీ ఆ అమూల్య పై మాత్రం రివేంజ్ తప్పకుండ తీర్చుకుంటాను అని విశ్వం అనుకుంటాడు.. ఎలాగైనా సరే అమూల్య బతకంలో చేయాలి అని అమూల్య వెళ్ళు కాలేజీ దగ్గరికి వస్తాడు.. శ్రీ అమూల్య నన్ను జైలుకు పంపిస్తావా ఇప్పుడు నీకు జీవితంలో ఇక భూమి మీద నూకలు లేకుండా చేస్తాను అని విశ్వం అనుకుంటాడు.. అంతేకాదు అమూల్య వస్తూ ఉంటే.. మీ అన్నయ్య మా నాన్న చేయి విరగొట్టాడు కదా ఆ బాధ ఏంటో మీకు కూడా చూపిస్తాను అని వేగంగా కారుని నడుపుతాడు.. అయితే సడన్గా ధీరజ్ రాలేదు చూసి విశ్వం షాక్ అవుతాడు.. వీడు ఎందుకు వచ్చాడు వీడు వచ్చాడు అంటే కచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది అని అనుకుంటాడు..

ధీరజ్ కు దొరికిపోయిన విశ్వం..

Advertisement

అమూల్య దగ్గరికి వచ్చిన ధీర ఇవాళ పెద్దన్నయ్యకు రైస్ మిల్లులో ఏదో పని ఉందంట కుదరలేదు.. అందుకే నన్ను వెళ్ళమని చెప్పాడు నీకోసం నేను వచ్చాను పద వెళ్దామని అంటాడు. ఇక అమూల్యను ధీరజ్ బండి మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు.. వీడు కట్టబడితే నన్ను చంపేసేవాడు అని విశ్వం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా ఇంట్లో ఇచ్చిన ధీరజ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఇక్కడ ఏం చేస్తున్నావ్ రా అని ధీరజ్ విశ్వంను అడుగుతాడు. మీ చెల్లి ఎప్పుడు ఈ రూటు రాదు కదా మరి ఇక్కడ ఉంటే తప్పేంటి అని విశ్వం అడుగుతాడు.. కానీ ధీరజ్ మాత్రం మా చెల్లి ఈ రూటును వస్తుందని తెలుసుకుని నువ్వు వచ్చావు కదా అసలు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు.

పోలీసులు చెప్తే మక్కెలు విరగ్గోడతారు..

నువ్వు మా చెల్లిని ఏదో ఒకటి చేయాలని అనుకున్నావు. కానీ నేను అక్కడికి వెళ్తున్నాను కారు ఆగింది నేను చూడలేదని అనుకున్నావా అసలు ఏం చేయాలనుకుంటున్నావో అని విశ్వం ను అడుగుతాడు.. అదేం లేదు అని విశ్వం ఎంతగా కవర్ చేసుకుంటున్నా కూడా ధీరజ్ మాత్రం మా చెల్లిని ఏదో ఒకటి చేయాలని వచ్చావు కదా ఆగు పోలీసులకు చెప్తే నీ పని వాళ్లే మక్కిలి కొడతారు అని అంటాడు. ఇంకొకసారి మా చెల్లి జోలికి వచ్చావు అంటే పోలీసులు కాదు నేను ఎప్పుడూ చంపేస్తాను అని ధీరజ్ విశ్వంకి దిమ్మతిరిగి పోయేలా వార్నింగ్ ఇస్తాడు. నా చెల్లి జోలికి వచ్చిన ఎక్కడైనా కనిపించినా జీవితంలో నువ్వు ఎందుకు పనికి రాకుండా చేస్తాను అని ధీరజ్ విశ్వంకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు..

వల్లికి చుక్కలు చూపించిన తోడికోడళ్లు..

Advertisement

ఇక చేతిలో చిప్స్ మరో చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకోవడం చూసిన సుకన్య.. ఏంటి వల్లి ఎక్కడికైనా సినిమాకు వెళ్తున్నావా? ఆ చేతిలో చిప్స్ ఏంటి ఈ చేతిలో కూల్ డ్రింక్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావ్ అసలు నువ్వు అని అడుగుతుంది. తినబోతూ రుచి గురించి అడగడం ఎందుకు? నీకే తెలుస్తుంది పదా అనేసి మళ్లీ సుకన్యను కూడా తీసుకోమంటుంది. ఇక ప్రేమ నర్మదలు బల్లక్క పారా నువ్వు రారా అంటే పాటతో స్వాగతం చెప్తారు. చేతిలో చిప్స్ కూల్ డ్రింక్స్ మామూలుగా లేదక్కా నేను సెటప్ అని వల్లిని చూస్తున్నా వాళ్ళు మాట్లాడుతారు. నాకు చుక్కలు చూపిస్తారని అర్థం అయిపోయింది మళ్లీ టైం వేస్ట్ ఎందుకని ముందే తెచ్చుకున్నాను అని మళ్లీ అనగానే సుకన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు ప్రభా, మనోజ్ కు షాక్.. ఇదేం ట్విస్ట్ బాలు.. రివేంజ్ మాములుగా లేదుగా…

Related News

Podarillu Chakri : చక్రికీ బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

Big Stories

Advertisement
×