E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు ప్రభా, మనోజ్ కు షాక్.. ఇదేం ట్విస్ట్ బాలు.. రివేంజ్ మాములుగా లేదుగా…

Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు ప్రభా, మనోజ్ కు షాక్.. ఇదేం ట్విస్ట్ బాలు.. రివేంజ్ మాములుగా లేదుగా…
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 20th : మీరు వంట చేయకపోతే మేము వంట చేసుకోలేమా ఏంటి నేను ఈరోజు వంట చేస్తాను. అందరూ తినండి ఆ తర్వాత అన్న వెంటనే అస్సలు మర్చిపోలేరు అని ప్రభావతి శబదాలు చేస్తుంది.. ఇక రోహిణి నాకు కొంచెం హెల్ప్ చెయ్యి ఇద్దరం కలిసి వంట చేద్దాము మనం ఈరోజు కడుపు నిండా తిందాము అని ప్రభావతి అంటుంది.. ఇక ఇద్దరూ కలిసి కూరగాయలు కట్ చేసి వంట చేసేందుకు అన్ని సిద్ధం చేస్తారు కానీ తీరా వంటగదిలోకి వెళ్లి చూడగానే గ్యాస్ బండ ఉండకపోవడంతో ప్రభావతి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు.. మీనానే డబ్బులు కట్టి గ్యాస్ బండ తెచ్చింది కదా.. ఇవాళ నుంచి అది కూడా బందు కట్టెల పొయ్యి మీద చేసుకోవాలి అని అనగానే అందరూ షాక్ అవుతారు. మొత్తానికి మీనా స్ట్రైక్ చేయడంతో ఇంట్లోని వాళ్ళందరూ ఆకలితో చిందులు వేస్తారు.

సత్యం కోసం భోజనం…

నేను ఇంట్లో ఒక్క పని కూడా చేయలేదని అత్తయ్య అంటుంది కదా.. అందుకే నేను ఇకమీదట నుంచి ఎటువంటి పని చేయను మావయ్య అని మీనా అంటుంది.. ఉదయం లేవగానే కాఫీలు టీలు అంటూ ఎవరికి కావాల్సినవి వాళ్లకు ఇస్తూ.. అడిగినప్పుడల్లా టీలు అని జ్యూసుల నీ టిఫిన్ అని ఇలా గ్యాప్ లేకుండా నేను చేస్తూ ఉంటే అత్తయ్య నన్ను ఎంత దారుణంగా అవమానించేలా చేసింది తెలుసా..? ఇంట్లో ఇంకా ఇద్దరు కోడలు ఉన్నా కూడా నన్ను మాత్రమే అన్ని పనులు చేయమంటే సరే నా వల్లే కదా అని ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చాను. కానీ నా జీవితం మీద దెబ్బ కొట్టాలని చూసినప్పుడు నేను ఎందుకు చేయాలి? నేను చెయ్యను అని మీనా అంటుంది. వాళ్లందరికీ మావయ్య మీ ఒక్కరికి నేను చపాతి చేసి పప్పు చేసి పెట్టాను అని మీనా అంటుంది. నేనేం పాపం చేశాను నాకెందుకు పెట్టలేదు అంటే ఇప్పటివరకు చెప్పిందంతా విని మళ్ళీ ఏం చేశారు అని అంటావా అని బాలు సెటైర్ల వర్షం కురిపిస్తాడు.

రోహిణికి మైండ్ బ్లాక్..

Advertisement

వంట చేయకపోతే పర్వాలేదు.. మేము బయటకు నుంచి మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాము అని రోహిణి అంటుంది.. అత్తయ్య మన ముగ్గురికి కలిపి నేను మందిలో మటన్ బిర్యానీ ఆర్డర్ పెడతాను అని రోహిణి అంటుంది. ఏంటి ఆర్డర్ పెట్టుకుంటారా పెట్టుకోండి ఎలా తింటారు నేను చూస్తాను అని బాలు కక్ష కట్టి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఇక బిర్యానీ ఆర్డర్ పెట్టిన తర్వాత ఇంకా వస్తుంది అని, అటు మనోజ్ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని ఇబ్బంది పడిపోతూ ఎప్పుడు వస్తుంది. రోహిణి అంటూ ఆకలితో అరుపులు మొదలు పెడతాడు.. నువ్వు తొందరగా ఫుడ్డు తీసుకురాకపోతే నేను కచ్చితంగా ఇంట్లో కనిపిస్తున్నాను అని మనోజ్ అంటాడు. ఇక బయటికి వెళ్ళిన బాలు అక్కడ డెలివరీ బాయ్ రాగానే ఆ పార్సెల్ తీసుకొని వాసన చూసి మళ్ళీ వెనక్కి పంపిస్తాడు..

అయ్యో.. మనోజ్ కు నిజం తెలుస్తుందా..? 

ఇక ఫుడ్డు వచ్చిందని మనోజ్ బయటకు వెళ్ళగానే అక్కడ ఎవరు కనిపించలేదు రోహిణి అని మళ్ళీ లోపలికి వస్తాడు. డెలివరీ అయిపోయినట్టు నాకు మెసేజ్ వచ్చింది మనోజ్ అని రోహిణి చెప్పగానే అక్కడ ఎవ్వరు లేరు యాప్ వాళ్లే పెట్టుకుని తినేసారేమో అని మనోజ్ గగ్గోలు పెడుతూ ఉంటాడు. సరే నువ్వేం బాధపడకు నీకోసం ఇంకొక పార్సల్ పెడతాను అని అనగానే వేరే హోటల్ నుంచి పెట్టు తొందరగా వస్తుంది అని మన ఆగలేక కేకలు పెడుతూ ఉంటాడు. సరే అలానే చేద్దాం.. రోహిణి మళ్లీ ఆర్డర్ పెట్టకండి డెలివరీ బాయ్ కి బాలు వచ్చి ఈరోజు దానం చేస్తున్నాము తీసుకెళ్లిపో అని అంటాడు. వాట్ వినగానే అతను చాలా సంతోషంగా ఫుడ్ తీసుకుని వెళ్తాడు. చివరికి మనోజ్ కి ఫోన్ చేసి చెప్పగానే ఇదంతా బాలు పని అని అంటారు. ఎందుకురా మా ఫుడ్ ని అలా వెనక్కి పంపిస్తున్నావు అని మనోజ్ బాలు ఇద్దరు గొడవ పడతారు. మొత్తానికి బాలు రివెంజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. మరి ప్రభావతి ఇప్పటికైనా తన గురించి తెలుసుకుంటుందేమో అని బాలు ప్రయత్నం చేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Advertisement

Also Read:

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×