BigTV English

Illu Illalu Pillalu Today Episode: రామ రాజుకు ఘోర అవమానం.. విశ్వంతో గొడవపడ్డ ధీరజ్..

Illu Illalu Pillalu Today Episode: రామ రాజుకు ఘోర అవమానం.. విశ్వంతో గొడవపడ్డ ధీరజ్..

Illu Illalu Pillalu Today Episode March 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ తన భార్య కోసం ఫుడ్ ని తీసుకొస్తాడు అది చూసి బుజ్జమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ధీరజు ప్రేమకు ఫ్రైడ్ రైస్ తెచ్చి ఇస్తాడు. ఇదేంటిది అనని అడుగుతుంది. ఫ్రైడ్ రైస్ మీ అత్త మొహం లాగే బాగా మాడిపోయింది అనేసి సెటైర్లు వేస్తాడు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ కి కౌంటర్లు ఇస్తూ వస్తుంది. అయితే ప్రేమ ధీరజ్ తనకు పెట్టిన ఖర్చు గురించి తెలుసుకోవాలని బుక్కులో లెక్కలేస్తుంది. రేపు నాకు చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేస్తాను కదా ప్రతిదీ నీకు రూపాయితో సహా లెక్క చెప్పడానికి ఈ లెక్కలేస్తున్న అనేసి అంటుంది. ఇక ఇద్దరు కాసేపు కస్సుబుసలాడుకుంటారు. భద్ర సేన ఇద్దరు రామరాజు పెద్ద కొడుకు పెళ్లి చెడిపోయిందని బాధలో ఉన్నట్లు ఉన్నాడు ఇంకా ఇంటికి రాలేదు అక్కడ ఎక్కడైనా పడిపోయాడు ఏమో అంటూ సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. రామరాజు అప్పుడే కన్నీళ్లతో ఇంటికి తిరిగి వస్తాడు. చూసావా ఆ మొహంలో రక్తపు చుక్క లేదు పెళ్లి చెడిపోయినందుకు బాధగా ఉందేమో అని సేన అంటాడు. అసలు ఏమైనా మనుషులేనా అని రామరాజు వాళ్ళని తిడతాడు. నా పెద్ద కొడుకు అమాయకుడు అలాంటివాడికి పెళ్లి జరగకుండా చెడిపోయేలా చేస్తారా మీరు మనుషులే నాకు కొంచమైనా అని అరుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం ప్రేమ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది కానీ వాళ్ళ అమ్మ మాత్రం ప్రేమతో మాట్లాడడానికి ఇష్టపడదు. కాలుజారి కింద పడిపోయి దెబ్బ తగులుతుంది ప్రేమ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి లోపలికి తీసుకెళ్తుంది. నీ ప్రేమ వాళ్ళ అన్నయ్య నువ్వు మా ఇంట్లో పలికి ఎందుకు వచ్చావు వద్దు అనుకొని వెళ్ళిపోయిన దానివి మళ్లీ ఎందుకు వచ్చావు నీకు ఎంత ధైర్యం ఉంటే వస్తావు అనేసి ప్రేమ అని కొడతాడు రామరాజు మీద ప్రేమ పడుతుంది. మా ఇంటి కోడల్ని కొట్టడానికి నువ్వెవరురా అని రామరాజు అంటాడు ప్రేమను కొట్టబోయి. దెబ్బ రామరాజుకు తగులుతుంది.

ధీరజ్ మా నాన్నని కొడతావని ఆవేశంగా కొట్టడానికి వెళ్తాడు వాళ్ళ మామ ధీరజ్ ని ఆపుతాడు.. వాడు నాన్న మీదే చెయ్యసాడు మామ వాడిని ఎలా వదిలేస్తున్నావ్ ఈరోజు వాడు అయిపోవాల్సిందే అని ధీరజ్ ఆవేశంగా ఉంటాడు కానీ వాళ్ళ మామ ఆపడంతో కాస్త తాగుతాడు కానీ.. వాళ్ళ నాన్న అని కొట్టింది గుర్తు చేసుకొని ఆ విశ్వమును కొట్టడానికి బయలుదేరుతాడు.


ప్రేమ బాధపడుతూ ఉంటుంది. వేదవతి ప్రేమ దగ్గరికి వచ్చి ఈ మంచినీళ్లు తాగమ్మా అని అంటుంది. వద్దు అత్తయ్య అని అంటుంది. మీకు మీ మామయ్య మీద అంత కోపం ఉందమ్మా నీకోసం ఈ రోజు ఆయన దెబ్బలు తిన్నాడు నువ్వంటే ఆయనకి కోపం ఏం లేదు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారనే తప్ప నీ మీద ఆయనకి ఎటువంటి కోపం లేదు ఈరోజు చూసావా మీ వాళ్ళు నిన్ను కొట్టడానికి వస్తే మధ్యలో వచ్చాడు మీ మామయ్యను అర్థం చేసుకోవడం కాస్త కటివే కానీ చాలా మంచివాడు అమ్మా అని అంటుంది.

నర్మదా ప్రేమ దగ్గరికి వస్తుంది. ప్రేమ నీతో సీరియస్ గా నేను ఒక విషయం చెప్పాలని అంటుంది. బాగా ఆకలేస్తుంది చికెన్ చేసుకొని తిందామా అని అడుగుతుంది. ఏంటి ఇలాంటి సీరియస్ సిచువేషన్ లో ఇలా మాట్లాడుతుంది అని చూస్తున్నావా అని అంటుంది. ఇంట్లో గొడవలు ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ మనము ఎప్పుడు ఎలా ఉండాలో మన ఇష్టం మనం మన గురించి ఆలోచించాలన్న విషయం గురించి మర్చిపోవద్దు నాకు అందుకే ఇప్పుడు బాగా ఆకలేస్తుంది కాబట్టి ఈరోజు చికెన్ చేసుకొని తినాలనిపిస్తుంది అని అంటుంది.

ప్రేమ నర్మద ఇద్దరూ చికెన్ చేస్తూ ఉంటారు కానీ ప్రేమ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటే నర్మదా నీకు కత్తులని కలిసి సన్మానం చేయాలా ఏంటి నువ్వు కట్ చేయకుండా అలా స్తుతిమెత్తంగా చేస్తుంటే ఎప్పటికి అవుతుంది కూర అనేసి అంటుంది. ప్రేమ మనసులోని బాధనంత పక్కన పెట్టేసి నర్మదన్న మాటని దలుచుకొని నవ్వేస్తుంది. ఇక తర్వాత చందుకి వాళ్ళ మామ ఫోన్ చేస్తాడు ధీరాజు విశ్వం నీ కొట్టడానికి వెళ్ళాడు అని చెప్పి అసలు విషయాన్ని బయట పెడతాడు.

నాన్నని కొట్టాడని అంటున్నావ్ వాన్ని ఏం చేయకుండా ఎలా ఉంటారు అనుకున్నావ్ నాకేవన్ని ముక్కలు ముక్కలు చేయాలనిపిస్తుంది వెళ్ళనీలే మామ అనేసి అంటాడు. కానీ వీర జావేషంగా వెళ్తే ఖచ్చితంగా వాడిని ధీరజ్ చంపేసి వస్తాడని అంటాడు.. వాడి ఆవేశాన్ని కంట్రోల్ చేస్తావని నీకు ఫోన్ చేస్తే నువ్వు కూడా ఇలా మాట్లాడతావ్ ఏంటి అని వాళ్ళ మామ అంటాడు. చందు ధీరజ్ కి ఫోన్ చేసి ఆ విశ్వం నీ కొట్టడానికి వెళ్లొద్దు నువ్వు వచ్చేసేయ్ అని అంటాడు.

రామరాజు మీద పడ్డ దెబ్బ గురించి ఆలోచించి వారిని ఎలాగైనా కొట్టాలని విశ్వం దగ్గరకు వెళతాడు.. మాట కూడా మాట్లాడకుండా విశ్వం నీ చితక్కొడతాడు. ధీరజ్ ని వెతుక్కుంటూ వాళ్ళ మామ వచ్చిధీరజ్ ని వెతుక్కుంటూ వాళ్ళ మామ వస్తాడు.. ఇక వెంటనే చందు కూడా అక్కడికి వస్తాడు మీ నాన్నని కొట్టడం కాదురా చంపేస్తే బాగుండు అని విశ్వం అంటే చందు కోపంగా వెళ్లి వాని చితగొట్టేస్తాడు ధీరజ్ చందు ఇద్దరు కలిసి విశ్వంను దారుణంగా కొట్టేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపు ఎపిసోడ్ లో చందు ని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి లేచిపోతున్న ప్రణతి, భరత్.. అక్షయ్ ను కూల్ చేసిన అవని… భరత్ ను టార్గెట్ చేసిన పల్లవి..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాకిచ్చిన పోలీసులు.. రోహిణికి దొరికిపోయిన కల్పన..

Today Movies in TV : శుక్రవారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్…

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Big Stories

×