E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీవల్లి.. ధీరజ్ ఫుల్ హ్యాపీ.. దీపావళి సంబరాలు షురూ..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీవల్లి.. ధీరజ్ ఫుల్ హ్యాపీ.. దీపావళి సంబరాలు షురూ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode Novemberth 23rd: చందు అంజలి తో మాట్లాడాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే అంజలికి మళ్ళీ దగ్గర అవ్వాలి తన మనసులోని బాధను చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అంజలి కూడా చందు తో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్న డైలాగులును చూస్తూ ఉంటే త్వరలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు అని అర్థమవుతుంది. మరి ఒకవేళ చందు గనుక అంజలీతో మళ్ళీ ప్రేమలో పడితే వల్లి జీవితం ఆగమ్య గోచరంగా మారాల్సిందే. వల్లి చేస్తున్న పనులన్నీ చందుకే చిరాకును విసుక్ను తెప్పించాయి. కాబట్టి ఇక మీదట అంజలి కోసమే తాను బ్రతుకుతాను అన్నట్లుగా మారిపోయే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. మరి వల్లి కడుపుతో ఉన్న తర్వాత చందులో మార్పు ఏమైనా కనిపిస్తుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది.

ప్రేమ చేసిన పొరపాటు..

ప్రేమ ధీరజ్ఇద్దరు కలిసి ట్రావెల్ ఆఫీస్ కి వెళ్తారు అక్కడ ఇంకా ఎవరు ఒక కస్టమర్ కూడా రాలేదు అని ఆలోచిస్తూ ఉండగా మొన్న కాల్ చేసి బుక్ చేసుకున్నా కస్టమర్ కారు కోసం వస్తాడు. అతనికి కార్ ఇవ్వగానే అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అయితే ఆ తర్వాత వెంటనే షాప్ ఓపెనింగ్ రోజు వచ్చిన రౌడీలు మళ్లీ గెటప్ లు మార్చుకొని రావడం చూసి ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వీళ్ళి అందరూ మళ్లీ ఎందుకు వచ్చారు ఈసారి మళ్లీ గొడవ చేయడానికి వచ్చారా ఏంటి అని ప్రేమ, దీరజ్ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. మేము మా తప్పును తెలుసుకున్నాం చెల్లెమ్మ ఇకమీదట మేము మంచిగా మారాలని అనుకుంటున్నాము 10,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని మేము బయటికి వెళ్లడానికి ఒక కారు కావాలి ఇస్తారని అడుగుతారు. అయితే ధీరజ్ మాత్రం వాళ్ళ మీద అనుమానంతో వద్దు అని అంటాడు కానీ ప్రేమ మాత్రం కాస్త బెండ్ అవుతుంది.

శ్రీవల్లి గుడ్ న్యూస్.. నర్మద హ్యాపీ..

Advertisement

శ్రీవల్లి నర్మదా ఇంక రాలేదేంటి నేను మాట్లాడాలి అనుకున్నాను కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే నర్మదా చాలా కంగారు పడిపోతూ అసలు శ్రీవల్లికి ఏమైంది అని భయపడిపోతూ అక్కడికి వస్తుంది. అయితే శ్రీవల్లి అక్క ఎక్కడ అని ఆనంద్ రావు ని అడిగి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే వల్లి చాలా సంతోషంగా కనిపించడం చూసి నర్మదా ఏమైంది అక్క ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని అడుగుతుంది. అయితే ఏమీ లేదు నేను తల్లి కాబోతున్నాను అని చెప్పగానే నర్మద చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఏంటక్కా నువ్వు నిజం చెప్పేది ఈ విషయాన్ని ఎందుకు నువ్వు దాచి పెట్టావు అని అడుగుతుంది. అయితే నేను చెబుదామనే ఫోన్ చేశాను కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పగానే ఇక నర్మద ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని అంటుంది. శ్రీవల్లి తనకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది అని నర్మద కూడా చాలా సంతోషంగా శ్రీవల్లికి ఆ ఇంటికి వచ్చేందుకు ప్రయత్నానికి ఫలితాలు కనిపించని అనిపిస్తుంది.

ధీరజ్ కు గుడ్ న్యూస్..

ధీరజ్ ట్రావెల్ ఆఫీస్ లో ప్రేమను చూసి ఏంటే నువ్వు అన్ని సర్దేస్తున్నావు అని అడుగుతాడు. మరి పండగ కదా ఇవాళ మనం బయటికి వెళ్లాలి కదా అని అంటుంది ఎక్కువమంది వస్తారు.. మనము ఇప్పుడు ఇలా ఉంటే మనం ఎలా బిజినెస్ లో ముందుకు వెళ్తాము అని అంటాడు ధీరజ్.. అయితే మనం పండగకి అలా ఇలా ఇంటికి వెళ్లకుండా చేస్తేనే నాలుగు రూపాయలు వస్తాయి అని ధీరజ్ అంటాడు. ఇక మనం ఈరోజు ఇంటికి వెళ్ళాలి. నువ్వు అసలు బ్రెయిన్ లెస్ వాడి లాగా మారిపోతున్నావు అని ధీరజ్ని తిట్టేస్తుంది ప్రేమ.. అయితే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా నర్మదా ఫోన్ చేసి వల్లి గుడ్ న్యూస్ చెప్పింది.. నువ్వు బాబాయి కాబోతున్నావు అని చెప్పగానే ధీరసి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు.. ఈ విషయం ఇంట్లో అమ్మానాన్న వాళ్ళకి చెప్పాలి అని ధీరజ్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాడు ఇక నర్మదా ధీరజ్ ఇద్దరు కలిసి వల్లి తల్లి కాబోతున్న విషయాన్ని మళ్లీ ఇంట్లో చెప్పి సంతోషాన్ని నింపాలి అని అనుకుంటారు..

రామరాజు ఇంట దీపావళి సంబరాలు..

Advertisement

రామరాజు ఇంట దీపావళి పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే చందు మాత్రం అంజలి దీపావళి పండుగ ఎలా చేసుకుంటుందో చూడాలని అక్కడికి వెళ్తాడు. ఇద్దరు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు చూస్తుంటే చందు జీవితంలోకి మళ్లీ అంజలి రాబోతుందేమో అన్న అనుమానం కూడా ప్రేక్షకులకు కలుగుతుంది. అటు అమూల్య విశ్వంను ఒక ఆట ఆడుకుంటుంది ఇక అందరూ కూడా దీపావళి పండుగకి చాలా సంతోషంగా గడపాలని అనుకుంటారు. అందరూ కూడా చాలా సంతోషంగా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.. వేదవతి మాత్రం గవర్నమెంట్ కోడలు ఇంకా రాలేదేంటి అని అనుకుంటుంది. వదిన మీ అందరి కోసం సర్ప్రైజ్ని ప్లాన్ చేసింది అని ధీరజ్ అంటాడు మొత్తానికి రామరాజు ఇంటర్ దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతాయి.. అప్పుడే శ్రీవల్లిని తీసుకొని నర్మదా రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : నారాయణ మాటతో మహా ఫుల్ హ్యాపీ.. మాధవ్ ను ఆడుకున్న తమ్ముళ్లు.. పాపం చక్రీ..

Related News

Podarillu Today Episode : నారాయణ మాటతో మహా ఫుల్ హ్యాపీ.. మాధవ్ ను ఆడుకున్న తమ్ముళ్లు.. పాపం చక్రీ..

Brahmamudi Serial Today Episode November 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందులను చంపేందుకు రేఖ వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?  

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ మాటతో అవని షాక్.. పల్లవికి చక్రధర్ వార్నింగ్.. పల్లవి ఎంట్రీ మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు ఎన్ని కష్టాలో.. రోహిణి పై అనుమానం.. బాలు, మీనా మధ్య దూరం..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today Episode November 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిచ్చెక్కిన మంగళ పార్థును ఏం చేసిందో తెలుసా..?   

Monday TV Movies : సోమవారం సినిమాల జాతర.. ఆ రెండు డోంట్ మిస్..

Big Stories

Advertisement
×