E-Paper
Advertisement

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన బిగ్ బాస్ విన్నర్..!

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన బిగ్ బాస్ విన్నర్..!
Advertisement

Bigg boss:ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఒక యువతిని నమ్మించి, దారుణంగా మోసం చేసిన కేసులో బిగ్ బాస్ విన్నర్ ఇరుక్కోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇకపోతే ఆ బిగ్ బాస్ విన్నర్ ను నమ్మిన ఆమె పెళ్లి చేసుకొని, పిల్లలను కనాలని ఎంతో జీవితాన్ని కలలు కనింది.. కానీ చివరికి కన్నీళ్లే మిగిలాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ బిగ్ బాస్ విన్నర్ మోసం చేయడంతో ఆ బాధను తట్టుకోలేక ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఆ బిగ్ బాస్ విన్నర్ ఎవరు? పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తీరా పెళ్లి చేసుకోకుండా అన్యాయం చేయడం వెనుక అసలు కారణం ఏంటి? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రేమ పేరుతో బాధిత యువతి ఆత్మహత్యాయత్నం..

అసలు ఏం జరిగింది ? అనే విషయానికి వస్తే.. ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వహీదా అక్తర్ ను బిగ్ బాస్ సీజన్ 8 విజేత ముత్తు కుమరన్ ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వహీదా ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం యాక్టివ్ గా ఉంటూ రోజుకో వీడియోతో సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. ఈమెకు ప్రత్యేకమైన అభిమాన వర్గం కూడా ఉంది. ఈ క్రమంలోనే ముత్తు కుమరన్ తో ఈమె ప్రేమాయణం నడిపింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి , అతడు మోసం చేయడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై బిగ్ బాస్ సీజన్ 8 విజేత ముత్తు కుమరన్ ఇంకా స్పందించాల్సి ఉంది.

Advertisement

ALSO READ:సినీ, టీవీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

ఈ విషయంపై గేయ రచయిత్రి మండిపాటు..

ఏదేమైనా బాధిత యువతి ప్రేమ పేరుతో మోసపోయానని తెలుసుకోవడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నం చేసినప్పుడు వార్తలు రావడం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఈ వివాదంపై ప్రముఖ సినీ గేయ రచయిత్రి తామరై కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.. ముఖ్యంగా బిగ్ బాస్ 8 విన్నర్ ముత్తు కుమారన్ ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఒక యువతి ఆయన వ్యవహారాన్ని బయటపెడుతుందని ఊహించి ఉండరంటూ సెటైర్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి .

బిగ్ బాస్ విన్నర్ స్పందిస్తారా?

Advertisement

ఈ వ్యవహారంపై ఆయన వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సంఘటనలో అసలు ఏం జరిగింది ? వహీదా చేసిన ఆరోపణలలో నిజం ఎంత? ముత్తుకుమార్ ఎందుకు దీనిపై స్పందించడం లేదు? ఒకవేళ ఆయన స్పందించాల్సి వస్తే ఏ విధంగా స్పందిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

Related News

Telugu Tv Serials : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు అవుట్..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. మనోజ్ కు ఏమైంది..రోహిణికి సపోర్ట్ మనోజ్..

Podarillu Today Episode : కన్నా తల్లి వచ్చేసింది.. మాధవ్ ఎమోషనల్.. నారాయణ సీరియస్..

Karthika Deepam 2 Serial Today Episode October 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దెబ్బ కొట్టేందుకు మాలిని కొత్త ప్లాన్            

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు గుండెపోటు..వల్లి అడ్డంగా ఇరుక్కుందే.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: ప్రణతి, భరత్ ల మధ్య చిచ్చు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ ఏడ్పించేశాడు గా..

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 14 స్ట్రీమింగ్..!

Big Stories

Advertisement
×