Intinti Ramayanam Today Episode April 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవనితో కలిసి కళ్యాణం చెయ్యడం ఇష్టం లేక వెళ్ళిపోతున్న అక్షయ్ ను పల్లవి ఒప్పించి మరీ తీసుకొని వస్తుంది. ఈ కళ్యాణం జరగపోతే మన ఇంటికి అది ఇష్టం మీరు అక్క పక్కన కూర్చోకపోతే పర్లేదు కానీ దీనివల్ల ఏదైనా చెడు జరుగుతుంది ఏమో బావగారు మీరు వచ్చి కళ్యాణ జరిగేంత వరకు ఉండి ఆ తర్వాత మన దారిని మనం వెళ్లిపోదామని పల్లవి ఉంటుంది. ఇక పల్లవి మాటలు విన్న అక్షయ్ కళ్యాణి జరిపించడానికి వచ్చి కూర్చుంటాడు. కళ్యాణం జరుగుతున్న సమయంలో మైక్ లో బాంబ్ ఉందని పల్లవి ప్లాన్ చేసినట్టు తన మనుషులు చేస్తారు. ఆ మాట వినగానే అందరూ పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అయితే అవని అక్కడే కూర్చోవడంతో అక్షయ అవనీని పట్టుకుని వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత అక్షయ వాళ్ళ కుటుంబం దగ్గరకెళ్తే అవని మాత్రం అక్కడ ఏం జరిగింది? ఏంటి ఇదంతా ప్లాన్ అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఊరేగింపు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న తాడును చూసి ఇది కచ్చితంగా ప్లాన్ అని ఆలోచిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి తన మనుషులకి డబ్బులు ఇవ్వడం చూసి అవన్నీ చేయి పట్టుకుంటుంది ఏయ్ ఎవరు అని చూస్తుంది. అవని చూసి షాక్ అవుతుంది. గుడిలో కూడా నీ బుద్ధి పోనిచ్చుకోలేదా అనేసి అవని పల్లవిని చంప పగలగొడుతుంది. అందరికీ చెప్పాలని అంటుంది. కానీ పల్లవి మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అక్క నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని అంటుంది. చెప్పినట్లే మైక్ లో ఇక్కడ బాంబు లేదు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ అనౌన్స్ చేసి అందరిని కళ్యాణ దగ్గరికి రమ్మని కోరుతుంది. అవినీ అక్షయ్ అనుకున్నట్లుగానే దేవుడు కళ్యాణం పూర్తవుతుంది. ఇక తర్వాత అందరూ పూర్తయింది కదా కళ్యాణం ఇంటికి వెళ్లి పోదామని పార్వతి అంటుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు.
ఈ కళ్యాణం ఇంత బాగా రావడానికి కారణం మీ పెద్ద కోడలు అవనినే ఆమె దగ్గరుండి అందరిని తీసుకొచ్చేలా చేసింది అని పూజారి పొగుడుతాడు దానికి పార్వతి ఫీల్ అవుతుంది. ఇక అక్షయ్ అవని ఒకరికొకరు వెనకాల నుంచి గుద్దేసుకుంటారు. నేను చెప్పాను కదా ఈ కళ్యాణ చాలా బాగా జరుగుతుందని అనుకున్నట్టుగానే జరిగింది అని అవని అంటుంది. ఈ కళ్యాణ్ ఎంత బాగా జరగడానికి నువ్వు అనుకుంటున్నావు కాదు నేను నేను వద్దని వెళ్ళిపోయాను కానీ మళ్ళీ కళ్యాణం జరగాలి లేకుంటే బాగోదని వెనక్కి తిరిగి వచ్చాను అందుకే ఈ కళ్యాణ ఎంత బాగా జరిగిందని అక్షయ్ అంటాడు.
అవని వెళ్ళిపోతుంటే పల్లవి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తది. అక్క అక్క నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా అక్క నువ్వేంటి ఎక్కడికి వెళ్లావు ఆ వీడియో నాకు పంపించక్కా అనేసి అంటుంది. చెప్పినట్లుగానే అన్ని చేశాను కదా అక్క ఇప్పుడు నాకు ఆ వీడియోని పంపించు అని అనగానే ఆ వీడియో మీకు పంపించాను చూసుకొని అవని అంటుంది. అది చూసిన పల్లవి అందులో ఆడియో లేదంట అక్క వీడియో మాత్రమే ఉంది అంటే అవును మీరు నేను అటు వెళ్తున్నాను మీరు ఇద్దరు మాట్లాడుకోవడం చూశాను వీడియో తీశాను అంటే నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావ్ వినలేదా అంటే ఏం వినలేదు నాకు పనికొస్తుంది కదా అని తీసుకున్నాను అని అవని తెలివిగా చెప్తుంది.
అవని అక్షయతో గడిపిన కొద్ది క్షణాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ వచ్చి అక్షయ్ నువ్వు దగ్గర ఈరోజు వచ్చినయని అనగానే అవని మురిసిపోయి లోపలికి వెళ్ళిపోతుంది.. ఇక పోరా పోతుంది. ఇక పల్లవి ఈ విషయం చక్రధర్ తో చెప్పి ఫీల్ అవుతుంది. అవినీకి అంత చావు తెలివితేటలు రావడానికి వాళ్ళ తండ్రి కారణం వాడు అంత క్రిమినల్ బ్రెయిన్ అయి ఉంటది వాడి నుంచే అలాంటి ఆలోచనలు వచ్చాయేమో అనేసి అవనిని పల్లవి అంటుంది ఇప్పుడు వాళ్ళ తండ్రి గురించి నీకెందుకు అవన్నీ తెలివి పనులు నీకు తెలివి తక్కువ పనులు చేశావు కాబట్టి నువ్వు ఇలా బాధపడుతున్నావని చక్రధరం అంటాడు.. నేను ఇలా అవనిని అనడంతో దాన్ని తెలివి ఏమి తగ్గిపోదు నా తెలివి ఏమి పెరిగిపోదు అని పల్లవి ఫీలవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..