E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు కడుపు మంట.. ఇంట్లోని వాళ్లకు అవని షాక్.. అవని ప్లాన్ ఫెయిల్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు కడుపు మంట.. ఇంట్లోని వాళ్లకు అవని షాక్.. అవని ప్లాన్ ఫెయిల్..
Advertisement

Intinti Ramayanam Today Episode august 15th : భానుమతి ఆరాధ్య స్కూల్ నుంచి ఇంట్లోకి రాగానే తమ్ముడు అంటూ తన దగ్గరికి వెళ్తుంది.. అది చూసిన ఆమె ఏ స్నానం చేయకు అంటూ కసురుకుంటుంది. కానీ మీనాక్షి మాత్రం నువ్వు బయట నుంచి వచ్చావు కదా అమ్మ నీ మీద దుమ్ము ధూళి పడతాయి వాటిలో ఉన్న క్రిములు బాబుకి చేరుతాయి కాబట్టి నువ్వు స్నానం చేసి వచ్చి బాబుతో ఆడుకొని మెల్లగా చెప్తుంది అది విన్న కమల్ అత్తయ్య లాగా చెప్పొచ్చు కదా ఎందుకు బర్రె లాగా అరుస్తున్నావు అని భానుమతి పై అరుస్తాడు. ఆ తర్వాత పల్లవి 20 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. అందరూ భోజనం చేస్తూ ఉన్నా కూడా పల్లవి మాత్రం ఆలోచనలో ఉండడంతో అవనికి అనుమానం ఎక్కువవుతుంది..

అవని వంటతో అంతా షాక్..

ఇంట్లోని వాళ్ళందరూ అవని అక్క ఏం చేసిందో అని ఆలోచిస్తూ ఉంటారు. అవని అక్క ఖచ్చితంగా వంటలు అదరగొట్టి ఉంటుంది. రసం చేసిన కూడా అక్క చాలా బాగా చేస్తుంది అని అందరూ చాలా సంతోషంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవని ఏం వంట చేశావు అని అందరు అడుగుతారు కానీ అవని మాత్రం మీకందరికీ ఇష్టమైన వంట చేశాను ఎందుకు తింటూ మీరే చూస్తే ఆశ్చర్యపోతారు అని అంటుంది. అంత బాగా వంట చేశావా ఏం చేసావ్ అసలు అని అందరూ కూడా అవని ఏం వంట చేసింది అని ఎదురు చూస్తూ ఉంటారు. అక్షయ్ కడుపులో మంట తీస్తుంది ఎలకలు పరిగెడుతున్న ఎవరైనా నన్ను భోజనాన్ని పిలిస్తే బాగుండు అని అనుకుంటాడు. అప్పుడే ఆరోగ్య అక్కడికి వచ్చి నాన్న అమ్మ భోజనానికి పిలుస్తుంది మీరు రావాలంటే అని చెప్పగానే మొదట వద్దన్నా తర్వాత రమ్మని పిలుస్తాడు. అక్షయ్ కూర్చోగానే ప్లేట్లో కాకరకాయ కూర వడ్డిస్తుంది అవని. ఇక అందరూ కూడా అవని చేసినా కాకరకాయ చూసి షాక్ అవుతారు..

కాకరకాయ తినాలినా..

Advertisement

అందరి ప్లేట్లలో కాకరకాయ వడ్డించడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటో వంటలు చేస్తున్నావ్ అనుకున్నాను. కానీ ఇలా కాకరకాయ చేస్తావని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నాకు ఈ వంట ఏం వద్దు పచ్చడి లేదా పెరుగు వేసుకొని తింటాను అని భానుమతి కూడా అంటుంది. కానీ అవని ఈరోజు కాకరకాయ తినాల్సిందే అందుకే అందరికీ ఏ కూరలు పచ్చళ్ళు పెట్టకుండా కాకరకాయ మాత్రమే పెట్టాను అని అంటుంది. అవని మాట కాదనలేక తినాలనుకున్న వాళ్ళందరూ ఏదో ఒక విధంగా తినేస్తారు.. ఈ కాకరకాయ గోలేంటి అసలు అని అందరూ ఆలోచిస్తూ మొత్తానికి కాకరకాయ పూర్తి చేస్తారు.

అక్షయ్ కు రిక్వెస్ట్..

ఇక వెంటనే శ్రీకర్ కమల్ కాకరకాయ వంట గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన ఎప్పుడు లేదు నీ ఇప్పుడు కాకరకాయ ఎందుకు చేసింది అన్నయ్య వదిన ఏమైనా గొడవపడ్డారేమో అని అనుకుంటారు.. అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ తో అన్నయ్య నువ్వు మాట్లాడకపోతే వదిన రోజు కాకరకాయతో చంపేస్తుంది. మీరిద్దరు మాట్లాడకండి అని ఎంత చెప్పినా సరే అక్షయ్ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. అన్నయ్య వదినని ఎలాగైనా కలపాలి లేదని మనకి కాకరకాయ గోల రోజు తప్పదు వదిన కోపం వస్తే ఇలానే చేస్తుంది కదా అని శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు..

అవని దెబ్బకు అక్షయ్..

Advertisement

అవని అక్షయ్ లోపలికి రాగానే ఏంటి మీరు నాతో మాట్లాడరా.. మీరు నాతో మాట్లాడకపోతే మీకు కచ్చితంగా రోజు కాకరకాయ వండుతాను అని అంటుంది. కాకరకాయ వండిన ఏం వండినా కూడా నేను మాత్రం మాట్లాడను అని సైగలతో అవనీకి క్లారిటీ వచ్చేలా చేస్తాడు. కానీ అవని మాత్రం మీరు నాతో ఇప్పుడు మాట్లాడాల్సిందే లేదంటే మాత్రం నేను రోజు కాకరకాయ చేసి మీతో పాటు ఇంట్లోనే వాళ్ళందరికీ కూడా పెడతాను అని అంటుంది. ఆ మాట వినగానే మొదటి అక్షయ కాస్త షాక్ అయినా కూడా ఆ తర్వాత మరేం పర్వాలేదు అని మొండిగా ఉంటాడు. ఇంకాస్త రెచ్చిపోతుంది. నాకు కోపం ఎలా ఉంటుందో ఈయనకు చూపించాలి అని అనుకుంటుంది.

అక్షయ్ కోసం అవని సాంగ్..

అక్షయ్ కోపంగా ఉన్నాడని ఎంతగా బతిమిలాడినా సరే తను మాత్రం మాట వినకుండా ఉంటాడు. అసలు అక్షయ్ నిజంగా మాట్లాడతాడా లేదా అని అవని చాలా సేపు బ్రతిమలాడు చూస్తుంది. కానీ తను మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో అవని ఇక కోపమా నాపైన అంటూ అక్షయ్ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది.. ఎంతగా సాంగ్ పాడిన తనని బుజ్జగించాలని చూసినా కూడా అక్షయ్ మాత్రం కరగకుండా అలానే ఉంటాడు. అది చూసిన కమల్ వదిన అన్నయ్య కోపాన్ని తగ్గించేందుకు పాటుపడుతుంది అన్నయ్య ఇక తగ్గిపోయినట్లే అని సంతోష పడుతూ ఉంటాడు. అక్షయ్ మాత్రం ఎంతగా అవని బ్రతిమలాడి ప్రపోజ్ చేసిన కూడా.. అక్షయ్ అస్సలు వినకుండా వెళ్ళిపోతాడు అక్షయ కోపం తగ్గడానికి ఏం చేసినా కూడా మారడం లేదే అని అవని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :శనివారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Related News

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Big Stories

Advertisement
×