E-Paper
Advertisement

Saturday Movies in Tv : శనివారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Saturday Movies in Tv : శనివారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Saturday Movies in TV : ప్రతి శనివారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సినిమాలు బోలెడు వచ్చిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో టీవీ సినిమాలకు ఉన్న డిమాండ్ థియేటర్లలో వచ్చే సినిమాలకు కూడా లేదు అని ఈ మధ్యకాలంలో వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లలోకి ఈ వారం బోలెడు సినిమాలు వచ్చాయి కాబట్టి.. ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు సందడి బాగా ఉంటుంది.. అలాగే ఈ వీకెండ్ కూడా బోలెడు సినిమాలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఆ సినిమాలు ఏవి ఏ ఛానల్ లో ఎక్కడ ప్రసారం కాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఖడ్గం

మధ్యాహ్నం 3.30 గంటలకు – సైరా

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – జస్టీస్ చౌదరి

సాయంత్రం 4.30 గంటలకు – నీలో నాలో

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాల ను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గూఢాచారి

ఉదయం 9 గంటలకు – చాణక్య

మధ్యాహ్నం 12 గంటలకు – RRR

సాయంత్రం 3 గంటలకు – సింగం3

సాయంత్రం 6 గంటలకు – ధురందర్

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – జై జవాన్‌

ఉదయం 11 గంటలకు – జవాన్

మధ్యాహ్నం 2.30 గంటలకు -శ్రీమన్నారాయణ

సాయంత్రం 5 గంటలకు – రాజన్న

రాత్రి 8 గంటలకు – నోటా

రాత్రి 11 గంటలకు – జై జవాన్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – భారత్ బంద్‌

ఉదయం 10 గంటలకు – సర్దార్ పాపా రాయుడు

మధ్యాహ్నం 1 గంటకు – రుద్రమదేవి

సాయంత్రం 4 గంటలకు – పోలీస్‌

రాత్రి 7 గంటలకు – లక్ష్యం

రాత్రి 10 గంటలకు – ప్రతిఘటన

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 1 గంటలకు – మా ఆవిడ కలెక్టర్‌

రాత్రి 9.30 గంటలకు – చాలా బాగుంది

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – కోర్ట్‌

సాయంత్రం 6 గంటలకు – ఓజీ

రాత్రి 12 గంటలకు – కోర్ట్‌

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సిరై

సాయంత్రం 5 గంటలకు – సుభాష్ చంద్రబోస్

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – జానకి వర్సెస్ కేరళ

ఉదయం 9 గంటలకు – ఆయ్

మధ్యాహ్నం 12 గంటలకు – ఛాంపియన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – బూకీ

సాయంత్రం 6 గంటలకు – కార్తికేయ2

రాత్రి 9 గంటలకు – తుంబా

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సిరై

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Big Stories

Advertisement
×