Intinti Ramayanam Today Episode February 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. వదిన బయట కనిపించింది కానీ అన్నయ్య మా అమ్మ చెప్పింది నిజం నువ్వు అబద్దం చెప్తున్నావ్ నువ్వే మమ్మల్ని చంపాలి అనుకున్నావు అని అంటాడు.. వదిన ఎంత బాధపడిందో తెలుసా అని కమల్ బాధపడతాడు. తప్పు చేశానని నమ్ముతున్నారా అని వదిన అడుగుతుంటే… అమ్మ గౌరవించడం మంచిదే కానీ అమ్మని గౌరవించడం కోసం భార్యని ఎవరైనా రోడ్డు మీద వదిలేస్తారా.. ఎందుకు మాట్లాడలేదు. అమ్మ చెప్పిన మాట విని భార్య చెప్పిన మాట వినకుండా అలాగే వదిలేస్తావా.. నువ్వేం మనిషివి అని కమల్ అనగానే పార్వతి చెంప పగలగొడుతుంది. నేనంటే ఎందుకురా నీకు అంత అభిమానం మాకు చేతకాక లేక మాకు కక్షతో నా ఇంట్లోంచి బయటికి పంపించాం ఆవిడ గారు చేసిందంతానే కదా బయటికి పంపించమని పార్వతి కమల్ ని దారుణంగా తిడుతుంది. అడుగు నా కడుపుని పుట్టుక పోయినా నన్ను కన్న తల్లి కన్న ఎక్కువగా చూశాడు నువ్వు నా కడుపున పుట్టి నన్ను ఇలా చేస్తున్నావేంట్రా నీకన్నా తెలివైన వాళ్ళు లేరా అని పార్వతి కమ్మని చెడమలఅడుగు నా కడుపుని పుట్టుక పోయినా నన్ను కన్న తల్లి కన్న ఎక్కువగా చూశాడు నువ్వు నా కడుపున పుట్టి నన్ను ఇలా చేస్తున్నావేంట్రా నీకన్నా తెలివైన వాళ్ళు లేరా అని పార్వతి కమ్మని చెడామడ తిట్టేస్తుంది. అక్షయ్ దగ్గరకొచ్చి నీలాంటి కొడుకుని కన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా భార్య కోసం తల్లిదండ్రుని రోడ్డుని పడేస్తే కొడుకుల్ని చూశాను. కానీ తల్లి కోసం కట్టుకున్న భార్యని రోడ్డున వదిలేశావంటే నీకు నేనంటే ఎంత ప్రేమో నాకు అర్థం అవుతుంతల్లిదండ్రుని రోడ్డుని పడేస్తే కొడుకుల్ని చూశాను. కానీ తల్లి కోసం కట్టుకున్న భార్యని రోడ్డున వదిలేశావంటే నీకు నేనంటే ఎంత ప్రేమో నాకు అర్థం అవుతుంది. వచ్చిన జన్మలోనైన నా కడుపుని పుట్టాలని కోరుకుంటున్నా అని అంటుందిది బుజ్జి జన్మలైనాను నా కడుపుని పుట్టాలని కోరుకుంటున్నా అని అంటుంది. వెతుక్కుంటూ పల్లవి అక్కడికి వెళ్తుంది. అవన్నీ తో మాట్లాడుతుంటే నిన్ను మా ఇంట్లో వాళ్లకి ఎవరికీ ఏం కాకుండా కాపాడుకోండి నా బాధ్యత అని అవని చాలెంజ్ చేస్తుంది. పల్లవి చంప పగలగొడుతుంది. ఇక మళ్లీ ఇంటికి వచ్చినా పల్లవిని శ్రీకర్ డాక్యుమెంట్స్ అడుగుతాడు. కమల్ ఆ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి ఇవి అవని వదినను ఎలాగైనా నిర్దోష నిరూపించడానికి గల చూస్తున్నావు అయితే వెంటనే తీసుకొని అవని వదిన నిర్దోషిని నిరూపించు అన్నయ్య మళ్లీ అవని వదినని ఇంటికి తీసుకురా అనేసి అడుగుతాడు కమల్. వీటిలో ఏదైనా చిన్న క్లూ దొరికిన అసలు చేసింది ఎవరో మొత్తం బయట పెట్టచ్చని శ్రీకర్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్న విషయాన్ని శ్రీకర్ అవనికి చెప్పాలని ఫోన్ చేస్తాడు. అవని ఫోన్ లిఫ్ట్ చేసి ఈ ఫోన్ కి ఫోన్ చేయద్దు అని చెప్పాను కదా శ్రీకర్ నువ్వు మళ్ళీ ఎందుకు చేసావ్ అంటే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చేశాను వదిన అనేసి అంటాడు. పల్లవి దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ తీసుకున్నాను ఆ డాక్యుమెంట్స్ పైన ఉన్న నెంబర్ ని పట్టుకొని ఎవరా డాక్యుమెంట్స్ ని కొనుగోలు చేశారన్న విషయాన్ని మనం కనిపెట్టవచ్చు వదినా అనేసి అవినీతో అంటాడు. నువ్వు చాలా తెలివైన వాడివి శ్రీకర్ అందుకే నిన్ను నేను అక్కడికి పంపించాను నువ్వు ఎలాగైనా అసలు నిజాలని బయటపెడతావని నేను అనుకుంటున్నాను అని అంటుంది అవని. శ్రీకర్ డాక్యుమెంట్స్ తీసుకున్న విషయాన్ని చక్రధరతో పల్లవి చెప్తుంది. లాయర్ కాదమ్మా ఏదైనా చిన్న క్లూ దొరికితే మొత్తానికి ఇరికిస్తాడు వాడి దగ్గర నుంచి నువ్వు ఆ డాక్యుమెంట్స్ ని ఎలాగైనా దొబ్బెయ్యాలి అనేసి అంటాడు.
పల్లవి శ్రీకర్ దగ్గర నుంచి ఎలాగైనా డాక్యుమెంట్స్ కొట్టేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీకర్ అవని చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు పల్లవి ఎత్తుగడలను ఎలాగైనా పసిగట్టాలని పల్లవి రూంలో తొంగి చూస్తూ ఉంటాడు. భానుమతి వెనకాల నుంచి వచ్చి ఏమైందిరా పల్లవి రూంలో ఎందుకు తొంగి చూస్తున్నావ్ అంటే అదేం లేదు నానమ్మ పెళ్లి చెడిపోయినందుకు పల్లవి చాలా బాధపడింది కదా దానికి క్షమాపణలు చెప్పాలని నేను అనుకుంటున్నాను అందుకే పల్లవి ఉందా లేదా అని చూశాను అంతేను అనేసి అంటాడు దానికి భానుమతి. ఇప్పుడు కమల్ పల్లవి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు త్వరలోనే వాళ్ళకి బిడ్డ కూడా పుట్టబోతున్నాడు ఈ టైం లో ఇవన్నీ చెప్పి మళ్ళీ బాధ పెట్టడం ఎందుకులే వదిలేసేయ్ అనగానే అలాగే నానమ్మ అనేసి అక్కడినుంచి వెళ్ళిపోతాడు.
ఇక పల్లవి మాత్రం శ్రీకర్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కొట్టేయాలని శ్రీకర్ రూమ్ లో ఎవరు ఉండరని తెలుసుకొని లోపలికి వెళుతుంది.. పల్లవి డాక్యుమెంట్స్ కోసం వెతకడం శ్రీకర్ చూస్తాడు నువ్వు ఇలాంటి దానివైనా తెలియక నేను ఏదో అనుకున్నాను ఇకమీదట చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి శ్రీకర్ పల్లవి వెతుకుతున్నట్లు ఫోటో తీసి దాచి పెట్టుకుంటాడు. ఇక కనకం అవన్నీ ఇన్ డైరెక్ట్ గా ఇంట్లోంచి వెళ్ళమని చెప్తుంది. ఇక శీనుకు కనకం ఫోన్ చేస్తే అది పల్లవి వింటుంది అమ్మగారు అంటున్నారు అంటే కచ్చితంగా అవని ఉంటుంది అని అనుకుంటుంది శ్రీను అని అడిగితే శ్రీను చెప్పాడు దాంతో మాస్టర్ ప్లాన్ వేస్తుంది నీ భార్యకు పండక్కి చీర కొన్నాను ఇవ్వలేకపోయాను ఈ చీర ఇవ్వు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అని అనగానే ఈ పని అంతా చేసి వెళ్తానమ్మ అని శ్రీను అంటాడు.. అని పల్లవి మాత్రం ఈ పని ఎప్పుడూ ఉండేదే కదా నువ్వు వెళ్లి నీ భార్యకు ఇచ్చే రేపు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అనగానే శీను అది నిజమే అనుకొని నమ్మి ఇంటికి చీరను తీసుకొని వెళ్తాడు. పల్లవి శీను ని ఫాలో అవుతుంది.
శీను ఇంట్లోకి వెళ్ళగానే కనకం కు చీర ఇస్తాడు. అమ్మగారికి చీర తీసుకొచ్చారా అంటే లేదు ఇది అవని అమ్మగారి కోసం కాదు నీ కోసం పల్లవమ్మా చీర కొన్నారు అది ఇచ్చారు అనగానే కనుక మా చీరని చూసి చాలా బాగుందండి అని అంటుంది అంతలోకే పల్లవి ఎంట్రీ ఇస్తుంది అవని ఎక్కడుందో చెప్పు అని అడుగుతుంది కానీ శీను మాత్రం ఇక్కడ ఎందుకు ఉంటుంది అమ్మ అనేసి అంటాడు. కొడుతుంది ఇక కనకంని కూడా నా భర్తను కొడతావా అనగానే చంప పగలగొడుతుంది. అవనిని ఎక్కడ ఎక్కడుంది ఎక్కడ దాచి పెట్టావని వెతుకుతుంది పల్లవి. కానీ కనక మాత్రం ఇకనుంచి మా సామాన్లు సర్దుకుని వెళ్ళిపోయింది అమ్మ అనేసి అనగానే పల్లవి షాక్ అవుతుంది. ఇక అవని రోడ్డు మీద వెళ్తూ ఉంటే కార్పొరేటర్ స్వరాజ్యం కిందపడటం చూసి ఆమెను కాపాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో దయాకర్ వాళ్ళ భార్య స్వరాజ్యం అని తెలుసుకుంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..