E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: బాబు కడియాలను కొట్టేసిన పల్లవి.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..పల్లవి పై అనుమానం..

Intinti Ramayanam Today Episode: బాబు కడియాలను కొట్టేసిన పల్లవి.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..పల్లవి పై అనుమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode july 16th: పల్లవి అశ్విన్ 10 లక్షలు ఇవ్వాలని అన్న మాటని తలుచుకొని నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తుంది.. వాడికి డబ్బులు ఇవ్వకపోతే నన్ను జైలుకు పంపిస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఎలాగైనా సరే వాడికి డబ్బులు ఇవ్వాలి.. బాబు కోసం చేయించిన కడియాలను దొంగతనం చేసి వాటిని అమ్మేసి వాడికి డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటుంది.. కమల్ నిద్రపోయాడని తెలుసుకొని ఆ కడియాలన్ని దొంగతనం చేసేందుకు పార్వతి గదికి పల్లవి వెళ్తుంది.. పల్లవి మొత్తానికి దొంగతనం చేసేస్తుంది..

కడియాలను కొట్టేసిన పల్లవి..

అశ్విన్ ఎలాగైనా సరే 10 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో పల్లవి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో కడియాల గురించి ఎవరి చెప్పిన మాటని ఒకసారి గుర్తు చేసుకుంటుంది. ఎలాగైనా సరే ఆ కడియాలను కొట్టేసి వారికి ఇచ్చేసి వాడి పీడ వదిలించుకోవాలి అని అనుకుంటుంది. ఇక రాత్రి నిద్ర పోయిన తర్వాత పార్వతి గదిలోకి మెల్లగా వెళ్లి అక్కడున్న బాబుకు చేయించిన కడియాలు అలాగే చేయను చూసి వాటిని కొట్టేస్తుంది.. ఇక ఎవ్వరికి తెలియకుండా మెల్లగా కిందికి రావడంతో కింద ఉన్న అవని పల్లవిని చూసి అనుమానం పడుతుంది.. ఏంటి ఎక్కడికి వెళ్లి వచ్చావు అని అడుగుతుంది.. నిద్ర పట్టలేదు కాబట్టి అలా తిరుగుతున్నాను అని పల్లవి ఏదో ఒకటి చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.. కానీ అవని మాత్రం పల్లవి పై ఏదో అనుమానంగా ఉంది అని అనుకుంటుంది..

బాబు బారసాల కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు..

Advertisement

ఉదయం లేవగానే బాబుకి బారసాల చేయాలని అందరూ అనుకున్నట్లుగా ఇంట్లో గ్రాండ్ గా ఫంక్షన్ కోసం ఏర్పాట్లు చేస్తారు. బాబు ఫంక్షన్ కి గ్రాండ్గా చేయాలి అని అటు కమల్, అక్షయ్ వాళ్లు అనుకుంటారు. దానికి తగ్గట్లుగానే ఇంట్లో అంతా ఏర్పాట్లు చేస్తారు. ఇక అవని కమల్ సత్తి ముగ్గురూ వేసే డైలాగులు అందరినీ ఆకట్టుకుంటాయి.. సత్తిని కమల్ ఒక ఆట ఆడుకుంటాడు. అవని మాట్లాడిన మాటలకి సత్తిబాబు షాక్ అవుతాడు. అంతేకాదు తనదైన స్టైల్ లో కౌంటర్లు కూడా ఇస్తాడు. ఇక ఆరాధ్య బాబు ఉయ్యాలనే నేను రెడీ చేస్తాను అని అంటుంది. మొత్తానికి ఇల్లంత చాలా సందడిగా ఉంటుంది. బాబు బారసాల కోసం అని భరత్, ప్రణతిలు కూడా వస్తారు. భరత్ ఇంట్లోకి రాగానే పల్లవి సిస్టర్ ఎక్కడ అని అడగగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎవరైనా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మను అవని వదినను లేదా అత్తయ్య గారిని అడుగుతారు. ఇలా పల్లవిని అడగడం లేదు అని వెటకారంగా మాట్లాడుతాడు.

అశ్విన్ కు బంగారం ఇచ్చిన పల్లవి..

నీకు రాత్రి కొట్టేసిన బాబు నువ్వు చేయించిన బంగారంను ఎలాగైనా సరే వాడి పీడా వదిలించుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. ఇక అశ్విన్కి ఫోన్ చేస్తే తొందరగా రమ్మని చెప్పింది. అశ్విన్ ఎంతసేపటికి రాకపోవడంతో పల్లవి సీరియస్ అవుతుంది. చివరికి అశ్విన్ రావడంతోనే ఏంటి నీ కోసం నేను ఎంతగా వెయిట్ చేస్తున్నానో నీకు అర్థం కాదా అని సీరియస్ అవుతుంది.. నాకోసం బాగా వెయిట్ చేస్తున్నావ్ అనుకుంటా.. ఎంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా అని పల్లవి సీరియస్ అవుతుంది.. క్యాష్ తెచ్చావని అశ్విన్ అడగ్గానే తెచ్చాను అని బాబు బంగారం వస్తువుల్ని అశ్విన్చేతిలో పెడుతుంది.. ఇవి బంగారంలో ఉన్నాయి నేను అడిగింది క్యాష్ కదా అని అశ్విన్ అంటాడు. నువ్వు అడిగింది క్యాష్ అయితే నా దగ్గరికి డబ్బుల్లేవు కాబట్టి బంగారం తీసుకొచ్చాను.. అమ్ముకుంటే నువ్వు అడిగినదానికంటే రెండు లక్షలు ఎక్కువగానే వస్తాయి అని పల్లవి బంగారంని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది.. నాకు బిస్కెట్లు వేసి నా నుంచి దూరం అవ్వాలని అనుకుంటున్నావా అని అశ్విన్ అనుకుంటాడు..

పల్లవి పై కమల్ కు అనుమానం..

Advertisement

ఇంట్లో అందరూ బారసాలని ఏర్పాట్లు చేయడానికి రెడీ అవుతుంటే పల్లవి మాత్రం ఇంట్లో కనిపించకపోవడంతో సీరియస్ గా ఉంటాడు కమల్.. అసలు ఎక్కడికి వెళ్లావు అని పల్లవి రాదని అడుగుతాడు.. ఏం చేయాలి బావ నేను బయటకు వెళ్లొచ్చాను కొంచెం అర్జెంటు పని ఉంటే అని పల్లవి అంటుంది.. ఇంట్లో బాబుకి బారసాల చేస్తున్నాము ఎన్నో పనులు ఉంటాయి వాటిని చూడకుండా నువ్వు అలా ఎలా వెళ్ళిపోతామని కమల్ అడుగుతాడు. అసలు ఎక్కడికి వెళ్లావు నువ్వు? ఎందుకు ఇంత లేటుగా వచ్చావు అని అడుగుతాడు.కమల్ కానీ పల్లవి మాత్రం వేరే పని మీద వెళ్లాను అని ఏదో ఒకటి చెప్తుంది. నాకు మూడు వచ్చింది రొమాన్స్ చేద్దాం పద అని కమల్ అంటారు. నాకు ఇప్పుడు మూడ్ లేదు బావా అని పల్లవి ఎంత చెప్తున్నా సరే కమల్ మాత్రం వినకుండా పల్లవి నీ ఇంకా అంత రెచ్చగొడతాడు.

అవని చేతుల మీదుగా బాబు బారసాల..

బాబుకి బారసాల చేసేందుకు అన్ని ఏర్పాటు చేసి ఉంటారు.. అయితే పల్లవి కుళ్ళుకుంటుంది.. శ్రేయ శ్రీకర్ ఇద్దరు కూడా బాబుని అవని అక్క ఉయ్యాల్లో వేస్తే బాగుంటుంది తను మా బాబుకి పుణ్యం ఇచ్చింది అని పొగిడేస్తూ ఉంటారు.. ఇక బాబుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని అవని దగ్గరుండి చేయడంతో శ్రేయ శ్రీకర్లు చాలా సంతోషంగా ఉంటారు. ఇక పేరు కూడా పెట్టేస్తారు. అందరూ సంతోషంగా ఉన్న టైంలో పార్వతి కడియాలు అవి బాబుకు పెట్టలేదు కదా నేను వెళ్లి తీసుకొని వస్తాను అని అంటుంది.. ఆ మాట వినగానే పల్లవి టెన్షన్ పడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘కార్తీక దీపం’ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. వంటలక్క కనిపించదా..?

Related News

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

Big Stories

Advertisement
×