E-Paper
Advertisement

డీఎస్సీపై ఢీ.. జగన్ ప్రశ్నలకు బాబు రియాక్షన్ ఏంటి?

డీఎస్సీపై ఢీ.. జగన్ ప్రశ్నలకు బాబు రియాక్షన్ ఏంటి?
Advertisement

DSC Irregularities: మెగా DSC నియామకాలపై రాజకీయ దుమారం మరింత ముదురుతోంది. అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ వైఎస్ జగన్‌ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కర్నూలు స్పోర్ట్స్ కోటా కేసుతో పాటు నకిలీ లేదా అనర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ల ఆరోపణలను ప్రస్తావిస్తూ.. మొత్తం నియామక ప్రక్రియపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సీబీఐ విచారణను డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఇలాంటి వ్యవస్థాగత అక్రమాల వల్లే సమాజంలో కాక్రోచ్‌లు పుట్టుకొస్తున్నాయని, తనలాంటి వాళ్లు కూడా కాక్రోచ్‌లుగా మారే పరిస్థితి వస్తుందంటూ జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ డిబేట్ అవుతున్నాయ్. మరి జగన్ ఆరోపణలు రాజకీయ విమర్శలుగానే మిగిలిపోతాయా? లేక ప్రభుత్వం రికార్డులు బయటపెట్టి సమాధానం ఇస్తుందా? నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం కావడం, ఆధారాలు చూపిస్తుండడంతో చర్యలు కచ్చితంగా తీసుకోవాలన్న డిమాండ్ ను బలంగా వినిపిస్తున్నారు.

Tags

Related News

జనసేనలోకి బడా నేతలకు దారేది?

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న 1980 ట్రెండ్..

వర్గీకరణ తర్వాత MRPS కీలక నిర్ణయం.. కొత్త పోరాటానికి రెడీ?

నెల్లూరులో మైనింగ్ వార్..!

ఏపీలో వాటర్ గ్రిడ్.. చంద్రబాబు కొత్త ప్లాన్..!

కేంద్ర కేబినెట్‌లో.. కొత్త పార్టీలకు ఛాన్స్!

ఏపీ లోకల్ వార్.. చంపడమా? చావడమా?

Big Stories

Advertisement
×