BigTV English

Intinti Ramayanam Today Episode: కోపంతో ఊగిపోయిన రాజేంద్రప్రసాద్.. తృటిలో తప్పిన ప్రమాదం..

Intinti Ramayanam Today Episode: కోపంతో ఊగిపోయిన రాజేంద్రప్రసాద్.. తృటిలో తప్పిన ప్రమాదం..

Intinti Ramayanam Today Episode March 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీధర్ కోసం అవని, ప్రణతి ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ప్రణతిని బయటే ఉండమని అవని లోపలికి వెళ్తుంది. అయితే అవని ఎంతసేపటికి లోపలి నుంచి బయటికి రాకపోవడంతో భరత్ ఏం జరిగిందో అన్ని టెన్షన్ పడుతూ నేను వెళ్లి చూస్తాను. నువ్వు ఇక్కడే ఉండు ప్రనితి అని చెప్తాడు. బయట ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో ప్రనితి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ప్రణతిని చూసినా అక్షయ్ తన చెల్లెల్ని చూసి తట్టుకోలేక పోతాడు ఇక అక్కడున్న ఓ వ్యక్తి సాయంతో తన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ డాక్టరు మరేం పర్లేదు తనకి బాగానే ఉంది మీరు తీసుకెళ్లి పోవచ్చు అని అంటారు తను మీ చెల్లి అని చెప్పారు కదా అయితే కంగ్రాట్స్ అండి మీరు మావయ్య కాబోతున్నారని డాక్టర్ అంటుంది. మాట వినగానే అక్షయ్ షాక్ అవుతాడు. ఆ విషయం వినగానే అక్షయ్ కోపంతో భరత్ ని దారుణంగా కొడతాడు.. ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి బయటపెడతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ప్రోమో విషయానికొస్తే.. ఇంట్లో వాళ్లంతా ఏమైందని అక్షయ్ ని అడుగుతారు. అక్షయ మాత్రం మౌనంగా ఉంటాడు. అందరూ అక్షయ్కి ఏమన్నా అయిందేమో అని టెన్షన్ పడతారు. నిజానికి అక్షయ్ మౌనంగా ఉండడంతో పాటుగా బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ పోస్ట్ చేసి అడగడంతో ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయటపడతాడు. ప్రణతి ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు ఎందుకు చేసింది అని అందరూ బాధపడతారు. అవనిని మళ్లీ ఇరికించాలని అనుకుంటుంది పల్లవి . ఆస్తి కోసమే తన తమ్ముణ్ణి ప్రణతి మీ ట్రాప్ చేయించమని చెప్పి ఇలా చేశారు అని అందరూ అంటారు. ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ కోపం కట్టలు తెచ్చుకుంటుంది. భానుమతి చూసావా రాజేంద్రప్రసాద్ నేను మొన్న అంటే నువ్వు కాదని నామీద అరిచావు ఇప్పుడు అదే నిజమైంది అని అంటుంది..

ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావ్ నీకు అర్థం అవుతుందా అక్షయని పార్వతి అడుగుతుంది. నేను చెప్పేది నిజం అమ్మ నువ్వు నమ్మిన నమ్మకపోయినా నేను హాస్పిటల్లోనే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నానని అక్షయ అంటాడు. ఆ మాట వినగానే పార్వతి గుండెలు పగిలేలా రోదిస్తుంది. అలాగే ఇంట్లోని వాళ్ళందరూ అవనీదే తప్పంటూ నానా మాటలు అంటారు. కానీ కమల్ మాత్రం వదిన రోజు చెప్పాలనుకున్న విషయం ఇదే ఉంటది. ఎందుకు మీరు ఎవరు నమ్మరు అసలు ఏం జరిగిందన్న విషయం వదినని చెప్పనిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని కమలంటాడు.


పార్వతి ఇంకా వదిన వదిన అంటున్నావా ఇంత జరిగిన తర్వాత నీ చెల్లెలికి ఇంత మోసం చేసిన తర్వాత కూడా నీ వదిన నీకు గ్రేట్ అని కమల్ని కొడుతుంది. రాజేంద్రప్రసాద్ నా కూతురు ఇలాంటి తప్పు చేసింది అంటే నేను నమ్మలేకపోతున్నానని బాధపడతాడు. పల్లవి మనమందరం అవని ఎక్కదే తప్పు అని అంటున్నాం అందులో అవని యొక్క చేసింది పావులవంతయితే.. ప్రణతి ఏమాత్రం తెలివి లేకుండా చేసిందా? వాడితో ఎందుకు కలిసింది అని రచ్చ చేస్తుంది.. ఈ విషయంలో ముమ్మాటికి ప్రణతిదే తప్పు ఎవడో ఏదో గుడ్డిగా చెప్తే దాన్ని నమ్మేసి వారితో జీవితాన్ని పంచుకుంటారా అనేసి అంటుంది.

నా పరువు ని బజారు గెలిచిన దాన్ని నేను అసలు క్షమించేది లేదు అంటూ.. రాజేంద్రప్రసాద్ కోపంగా తన గదికి వెళ్లి రివాల్వర్ తీసుకొని దయాకర్ ఇంటికి బయలుదేరుతాడు. అవని ప్రణతి ఈ విషయం గురించి ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అని టెన్షన్ పడుతుంటారు.. ప్రణతి అని గట్టిగా రాజేంద్రప్రసాద్ అరుస్తాడు. ఇంట్లోని వాళ్ళందరూ బయటకు వస్తారు. ప్రణతి లోపలే పెట్టి అవని కూడా బయటికి వస్తుంది. అల్లరి ముద్దుగా పెంచుకున్న కన్న తల్లిదండ్రులు నీకు తప్పు చేసేటప్పుడు గుర్తుకు రాలేదా? ఇలాంటివి నీచపు పని ఎలా చేసింది పిలువ పనికిమాలిన దాన్ని అని రాజేంద్రప్రసాద్ కోపంతో రగిలిపోతాడు. రాజేంద్రప్రసాద్ కి అవని ఎంత చెప్పినా వినడు.

ప్రణతి బయటికి రాగానే కొంచమైనా నీకు సిగ్గు అనేది ఉందా? ఇంత బరితెగించావంటే అసలు నా పెంపకంలోనేనా నువ్వు పెరిగింది అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. తండ్రి ఆవేశాన్ని చూసి ప్రణతిని ఏదో ఒకటి చేస్తాడని తన ముగ్గురు కొడుకులు కూడా దయాకర్ ఇంటికి వస్తారు. ప్రణతి గురించి ఎంత చెప్పినా కూడా వినకుండా రాజేంద్రప్రసాద్ తనని చంపేయాలని అనుకుంటాడు. భరత్ అడ్డుపడతాడు. ఆ తర్వాత అవని అడ్డుపడుతుంది. ఈరోజు దీన్ని ఎలాగైనా చంపేసి నా పరువు నేను కాపాడుకుంటానని రాజేంద్రప్రసాద్ రివాల్వర్ తో కాలుస్తాడు. అది అవని చేయికి తగులుతుంది. అవని కింద పడిపోతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..

Related News

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big Stories

×