E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భానుమతికి అనుమానం.. పల్లవి ఫుల్ హ్యాపీ.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: భానుమతికి అనుమానం.. పల్లవి ఫుల్ హ్యాపీ.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode September 28th : ఉదయం లేవగానే భానుమతి ఇంకా లేవలేదు అని కామన్ శ్రీయాను అడుగుతాడు. ఏమో కమల్ బామ్మగారు ఇంకా లేవలేదు అనుకుంటాను. అని శ్రీయ అంటుంది. ఏంటి బామ్మ ఇంకా కాలేదు.. బామ్మ కి ఏమైంది ఇంకా లేవలేదు ఏంటి అని కమల్ తన రూముకి వెళ్లి ఏంటి ముసలి ఇంకా పడుకో ఉన్నావని అడుగుతాడు. నన్ను కాసేపు పడుకొనివురా అని భానుమతి అంటుంది. ఏంటి రాత్రంతా కొడుకు ఫోటో పట్టుకొని తనతో మాట్లాడుకుంటూ పడుకునిందేమో అందుకే నిద్ర లేవలేదు అని అనుకుంటారు. కొడుకు లేడని తెలిస్తే అస్సలు తట్టుకోలేదు కదా అని బాధపడిపోతూ ఉంటాడు కమల్. భవాని ఎంత లేపుతా సరే లేకపోతే కమల్ చాలా ఫీల్ అవుతాడు..

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

పల్లవి ఏదో ఒకటి చేసి పార్వతికి నిజం తెలిసేలా చేయాలి అని అనుకుంటుంది. కానీ పల్లవికి ప్రతి నిమిషం అవని టార్గెట్ చేస్తూనే ఉంటుంది. కానీ పల్లవి మాత్రం ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే పల్లవి అందరికీ కాఫీ ఇచ్చిన ప్రయత్నం చేస్తూ మాట్లాడాలని అనుకుంటుంది. కానీ అవని మాత్రం ఎందుకిలా చేస్తున్నావు అని పల్లవి చెంపలు వాయించేస్తుంది అది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అని ఎందుకు కొడుతున్నావ్ ఏమైంది ఎంత చెప్పినా సరే వినకుండా పల్లవి నీ కొడుతుంది అది చూసి అందరూ షాక్ అవుతారు..

భానుమతికి అనుమానం..

Advertisement

భానుమతి పడుకుని ఉండగా కమల్ ఇంకా పడుకొని ఉన్నావంటే లేవవా అని అడుగుతాడు.. రాత్రంతా నీ కొడుకుని చూసుకుంటూ పడుకున్నావా ఏంటి నువ్వు ఇంకా లేవలేదు అని అడుగుతాడు. షుగర్ టెస్ట్ చేయగా 400 వచ్చింది అని చెప్పగానే భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకు ఇంత షుగర్ పెరిగింది నేను నువ్వు తింటే నాకు ఏదో ప్రాబ్లం అని కాదే నీకేమన్నా అవుతుంది అని వద్దని చెప్పాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని భానుమతితో కమల్ అనడం చూసి భానుమతికి అనుమానం మొదలవుతుంది. ఇప్పటికే భానుమతికి వీడు మార్పు వెనకాల ఏదో జరిగింది అని అనుమానం అయితే పెరుగుతూ వస్తుంది. ఇక భానుమతి అవని రూంలో ఏదో ఫోటో కనిపించింది అని అలా వెళ్లి చూడగానే ఆ ఫోటోకు దండం ఉందని పెద్ద రద్దు చేస్తుంది అయితే అక్కడే ఉన్న మీనాక్షి భానుమతికి కళ్ళజోడు లేదు అని ఆ దండను తీసి పక్కన వేస్తుంది..

అబద్దం చెప్పిన అవని..

అవని ఆ ఫోటోని ఎందుకు నీ గదిలో పెట్టుకున్నావు నువ్వు నా కొడుకు ఫోటో ని ఎందుకు నీ గదిలో పెట్టావు అని భానుమతి అడుగుతుంది. మావయ్య గారి ఫోటోని నా గదిలో ఎందుకు పెట్టానంటే అంటూ అవని మళ్లీ అబద్ధం చెప్తుంది కానీ భానుమతికి మాత్రం అవనిపై ఎక్కడో అనుమానం అయితే పెరుగుతూ వస్తుంది.. అయినా మావయ్య గారి ఫోటోని ఎందుకు నీ గదిలో ఎందుకు పెట్టుకున్నావు అని పార్వతి కూడా అడుగుతుంది. మావయ్య గారి ఫోటోని అందుకే అక్కడ పెట్టాను అని ఏదో ఒకటి చెప్తుంది అయితే పల్లవి మాత్రం అవని అడ్డంగా దొరికిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ దెబ్బతో అవని ఇంకా నిజం చెప్పాల్సి వస్తుంది అని పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది కానీ అవని మాత్రం తెలివిగా పార్వతికి నమ్మిస్తుంది. ఎన్నిసార్లు దొరుకుతావని అనుకున్న కూడా నువ్వు మాత్రం అస్సలు దొరకకుండా ఇంట్లో తెలివిగా ఆలోచిస్తున్నావేంటి అవని అంటూ పల్లవి అవని పొగిడేస్తూ ఉంటుంది. అయితే అవని చెప్పిన మాట విని ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేసిన సరే.. భానుమతి మాత్రం అనుమానంగా ఉండడంతో ఆ ఫోటోని తెచ్చి అక్కడ పెడతానని అవని అంటుంది. మొత్తానికి ఎక్కడున్న ఫోటోని అక్కడే తీసుకొచ్చి పెట్టడంతో ఇంటికే కల వచ్చిందని పార్వతి చాలా మురిసిపోతూ ఉంటుంది..

పార్వతికి చెకప్..

Advertisement

పార్వతికి ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని ఇంట్లోని వాళ్ళందరూ అనుకుంటారు. అయితే ముందు పార్వతి కండిషన్ ఎలా ఉందో తెలుసుకొని వెళ్లడం బెటర్ అని అనుకుంటారు. అయితే ఈ క్రమంలో పార్వతిని ఒకసారి హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి ఆ తర్వాత ఆమెకు నిజం చేస్తే బాగుంటుంది అని అవని కూడా పార్వతిని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళుతుంది అక్కడ చెకప్ చేయించి తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఇక డాక్టర్ని కన్సల్ట్ అయిన అవని అక్షయ్ ఇద్దరు కూడా పార్వతి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పార్వతి కండిషన్ గురించి డాక్టర్ ఏం చెప్తుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ అవని మాత్రం చాలా సంతోషంగా అత్తయ్య గారిని చూసుకోవాలి అని అనుకుంటుంది.. పల్లవి మాత్రం ఎలాగైనా సరే అత్తయ్యకు నిజం చెప్పాలి అప్పుడే ఆవిడ చచ్చిపోతుంది ఇంట్లోనే వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు అని అనుకుంటుంది.

శ్రీకర్ ను మోసం చేసిన మహిళ..

తన ఫ్రెండు అక్కని కోర్టుకు తీసుకొని వెళ్తాడు శ్రీకర్ ఆమె ఆస్తి కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా శ్రీకర్తె లిసిపోతాయి. ఇక లేడి ఆస్తికోసం తన మరిది రాగానే ఆ కాగితాలను తీసుకొని అక్కడి నుంచి ఉడయిస్తుంది శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఆ వ్యక్తి మాత్రం మా వదిన లేడీ కాదు మాయలేడి నువ్వు అతను కలిసి నా ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేశారా అని అతను అనగానే శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 అవుట్..

Related News

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Podarillu Today Episode : గోపికకు దిమ్మతిరిగే షాక్.. నారాయణకు మహా సేవలు.. పెద్దోడు ఫుల్ ఖుషి..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో శ్రీవల్లి.. ధీరజ్ కు టెన్షన్.. చింతామణికి షాక్..

Ninnu kori Serial Today Episode September 28th ‘నిన్ను కోరి’ సీరియల్‌: బిడ్డను చూసిన విరాట్ కు గతం గుర్తుకు వస్తుందా..?  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 అవుట్..

Monday Tv Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

Big Stories

Advertisement
×