E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 అవుట్..
Advertisement

Telugu TV Serials : బుల్లితెర ఆడియన్స్ ను సీరియల్స్ ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికి తెలిసే ఉంటుంది. ఇటీవల కాలంలోటీవీ ఛానెల్స్ లలో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగానే ఆకట్టుకుంటూ మంచి టిఆర్పి రేటింగ్ ను నమోదు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో టీవీ సీరియల్స్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి టీవీ ఛానల్ కూడా కొత్త ప్రోగ్రాంలతో పాటుగా సరికొత్త స్టోరీలతో సీరియల్స్ ని అందిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి .. సినిమాలకు ఎలాగైతే వీక్లీ బాక్స్ ఆఫీస్ రికార్డు ఉంటుందో సీరియల్స్ కి కూడా అలాగే టిఆర్పి రేటింగ్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ వారం టీవీ సీరియల్స్లలో ఏ ఛానల్ లోని సీరియల్స్ కి మంచి రేటింగ్ నమోదు చేసుకున్నాయో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

కార్తీక దీపం 2..

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో కొత్త సీరియల్స్ కి కొదవలేదు. ఎప్పటికప్పుడు ప్రతినెల కొత్త కొత్త సీరియల్స్ ప్రారంభమవుతూ ఉంటాయి. గత కొన్ని నెలలు కదా నువ్వు లేడీస్ సీరియల్స్ ప్రేక్షకులు ముందుకు వచ్చేసాయి. వీటితో పాటుగా పాత సీరియల్ కూడా మంచి రేటింగ్ నమోదు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఈ ఛానల్ కి సంబందించిన ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ నెంబర్ చేసుకోవడంతో సీరియల్ లవర్స్ ఎక్కువగా ఎక్కడ వచ్చే సీరియల్స్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సీరియల్ లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు టాప్ రేటింగ్ దూసుకుపోయిన ఈ సీరియల్ ఇప్పుడు గుడ్ బై చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. దీని టిఆర్పి రేటింగ్ కూడా దారుణంగా పడిపోవద్దు ఈ సీరియల్ త్వరలోనే బాయ్ బాయ్ చెప్పబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. ఈ సీరియల్స్ స్టోరీ కాస్త డబ్బులు ఇవ్వడంతో జనాలు దీవించి గుణింతాలకు షిఫ్ట్ అయినప్పుడు సోషల్ మీడియాలో ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈసీరియా గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..?

Advertisement

స్టార్ మా ఛానెల్ లో  ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ బుల్లితెర ఆడియన్స్అలరిస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ మధ్య పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి పెరిగిందని తెలుస్తుంది.. ఈ మధ్య ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.73 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.40ఉంది. పొదరిల్లు 11. 65, ఇంటింటి రామాయణం 11.44, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.37, నువ్వులేక నేను లేను10.50, నిండు మనసులు 9.40, చిన్ని 8.33, బ్రహ్మముడి 8.17.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ఎంత ఏ మాత్రం నమోదు అవుతుందో చూడాలి..

Also Read : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Related News

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Podarillu Today Episode : గోపికకు దిమ్మతిరిగే షాక్.. నారాయణకు మహా సేవలు.. పెద్దోడు ఫుల్ ఖుషి..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో శ్రీవల్లి.. ధీరజ్ కు టెన్షన్.. చింతామణికి షాక్..

Intinti Ramayanam Today Episode: భానుమతికి అనుమానం.. పల్లవి ఫుల్ హ్యాపీ.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..

Ninnu kori Serial Today Episode September 28th ‘నిన్ను కోరి’ సీరియల్‌: బిడ్డను చూసిన విరాట్ కు గతం గుర్తుకు వస్తుందా..?  

Monday Tv Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

Big Stories

Advertisement
×