E-Paper
Advertisement

Podarillu : ‘పొదరిల్లు’ ఫైనల్ స్టోరీ ఇదేనా..? అస్సలు ఊహించని ట్విస్ట్..

Podarillu : ‘పొదరిల్లు’ ఫైనల్ స్టోరీ ఇదేనా..? అస్సలు ఊహించని ట్విస్ట్..
Advertisement

Podarillu : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్ పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. ఇటీవల ప్రారంభమైన సీరియల్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ఈ వారం ఎపిసోడ్స్ ప్రతి జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా మహాలక్ష్మి చక్రిల మధ్య జరిగిన గొడవ గురించి సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి.. మరోవైపు వీరిద్దరూ ఇక జన్మలో కలవరు అంటూ మరో వార్త ట్రెండ్ అవుతుంది.. ఏదేమైనా కూడా ఈ సీరియల్ స్టోరీ ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతం ఇది జనాల్లో మరో స్టోరీ వినిపిస్తుంది.. మరి సోషల్ మీడియా ప్రకారం ఈ సీరియల్ స్టోరీ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం..

‘పొదరిల్లు’ ఫైనల్ ట్విస్ట్ ఇదే.. 

చక్రీ, మహా కలిసి ఉంటే బాగుంటుంది అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహాలక్ష్మిని చక్రి ఏదో చేయబోయాడు అని తను భయపడి పోయి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్లిపోయిన మహాలక్ష్మి హాస్టల్లో జాయిన్ అవుతుంది.. నారాయణ వచ్చి నిజం చెప్పడంతో మహాలక్ష్మి నారాయణ గురించి కాస్త సీరియస్ గా ఆలోచిస్తుంది. కానీ చక్రి తప్ప ఏమీ లేదని తెలుసుకొని ఎలాగైనా సరే చక్రిని క్షమించి మళ్లీ ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలని మహాలక్ష్మి అనుకుంటుంది.. అదేవిధంగా మహాలక్ష్మి మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగుపెడుతుందని అర్థం అవుతుంది.. కన్న బాధని చూసి మహాలక్ష్మి మళ్ళీ బృందావనంలోకి అడుగుపెట్టేస్తుంది. బృందావనం మరింత అందంగా మారేటట్టు మహాలక్ష్మి అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. గతంలో చూపించిన ప్రోమో ప్రకారం.. మళ్లీ ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టి ఆ ఇంటిని బాగు చేసే బాధ్యతలను తానే తీసుకుంటుంది. చక్రి కి భార్యగా మరి ఆ ఇంటిని తన ఇంటికా భావించి తయారు నోరు మూపిస్తూ సొంతంగా ఇల్లు కట్టుకునేలా చేస్తుంది. మహాలక్ష్మి మంచి బిల్డర్ కాబట్టి ఆ ఇంటిని తనకు నచ్చినట్లుగా కట్టుకొని తన తల్లిదండ్రులకి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తుందని తెలుస్తుంది. మొత్తానికి మహాలక్ష్మి చక్రిలు కలిసిపోయి మాధవ్ కి పెళ్లి కూడా చేస్తారు.. మనీషా మాధవలు ఒకటవుతారు.. అటు కేశవా శైలు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు.. ఇక కన్నా మాత్రం తనకి ఇంకా పెళ్లి కాలేదు అని మాధవ్ ఇలాగే ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి ఆ బృందావనం కాస్త మహాలక్ష్మి ఏంటిదో మరోసారి నిజమైన బృందావనం లాగా మారిపోతుంది. ఫైనల్ గా జరిగే స్టోరీ మహాలక్ష్మి తన కుటుంబాన్ని తనకు నచ్చినట్టుగా మార్చుకోవడమే..

ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ.. 

Advertisement

ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ చూస్తే.. తాగేసి వచ్చిన చక్రి తన తండ్రి చెప్పడంతో మహాలక్ష్మి గదిలోకి వెళ్తాడు.. నీకు నేను భర్తని అంటూ తనతో దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాడు. అది గ్రహించిన మహాలక్ష్మి చక్రి గురించి తప్పుగా అనుకుంటుంది. ఆ ఇంట్లో తనకి రక్షణ లేదు అని భావిస్తుంది. ఇక ఎలాగైనా సరే ఇంట్లోంచి బయటపడాలి అని ఒక హాస్టల్ కి వెళ్తుంది.. ఆ హాస్టల్ కి వెళ్లడానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే పెద్ది సాయం చేస్తాడు. మహాలక్ష్మిని దగ్గరుండి ఒక గార్డెన్ గా హాస్టల్లో జాయిన్ చేస్తాడు. తను ఆ ఇంటి తో ఉన్న బంధాలని గుర్తు చేసుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది.. అటు ఆ ఇంట్లో ఇవాళ అందరూ కూడా.. మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటారు. ఇక నారాయణ చక్రి తప్పేమీ లేదు. వాడు అలా చేయడానికి కారణం నేనే అని చెప్పడంతో మహాలక్ష్మి తన పై చాలా సీరియస్ గా ఉంటుంది.. మరి మళ్లీ ఇతను బృందావనంలోకి అడుగుపెడుతుందా లేదా అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి..

Related News

ఇన్ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు జబర్దస్త్ వెంకీ రియాక్షన్.. నాపై తప్పుగా చూపిస్తే ఊరుకోను..

యష్మీ గౌడ నెలకు అంత సంపాదిస్తుందా? సీరియల్స్ గుడ్ బై చెప్పేస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం బాధపడ్డ రోహిణి.. మనోజ్ దెబ్బకు కానిస్టేబుల్ షాక్.. బాలు ఎంతైనా గ్రేట్ అబ్బా..

Karthika Deepam 2 Serial Today Episode August 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లకు షాక్ ఇచ్చిన జ్యోత్స్న   

Podarillu Today Episode : నారాయణ మాటతో కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్.. చక్రీ మాటతో ఫుల్ హ్యాపీ.. హైలెట్ సీన్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను రెచ్చగొట్టిన విశ్వం.. భద్రకు నిజం చెప్పిన వల్లి..ప్రేమ, ధీరజ్ కలుస్తారా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. అశ్విన్ దెబ్బకు మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today Episode August 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీని అవమానించిన పెళ్లి వాళ్లు   

Big Stories

Advertisement
×