E-Paper
Advertisement

Illu illaalu pillalu Narmada : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మదా ఏం చదివిందో తెలుసా..?

Illu illaalu pillalu Narmada : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మదా ఏం చదివిందో తెలుసా..?
Advertisement

Illu illaalu pillalu Narmada : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి సీరియల్.. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో రావడంతో జనాలు అన్ని సీరియల్స్ ని మిస్ అవ్వకుండా చూస్తున్నారు. ప్రతిరోజు కూడా ఎన్నో రకాల సీరియల్స్ రావడంతో సీరియల్స్ కి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఈమధ్య సీరియల్స్ మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్టార్ మా లో సక్సెస్ఫుల్ రేటుతో పోతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని అందుకుంటూ దూసుకుపోతుంది. ఈదుల నర్మద క్యారెక్టర్ జనాలకు బాగా నచ్చింది. తెలివైన గవర్నమెంట్ కోడలు పాత్రలో నర్మదా నటిస్తుంది. నర్మదా అసలు పేరు అనూష రెడ్డి. ఈమె ఏం చదువుకుంది అని గూగుల్లో నెటిజన్లు ఈమధ్య బాగా వెతికేస్తున్నారు. మరి నిజానికి అన్షు రెడ్డి ఏం చదివిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నర్మద ఏం చదివిందో తెలుసా..?

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ముందు వరుసలో ఉంది. మొన్నటి వరకు మూడవ స్థానంలో ఉన్న ఈ సీరియల్ ఇప్పుడు కాస్త నాలుగో స్థానంలోకి మారింది. గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ మీ సొంతం చేసుకోవడంతో రెండవ స్థానంలోకి వచ్చింది. అయితే ఈ సీరియల్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇందులో రామరాజు నడిపి కోడలుగా, గవర్నమెంట్ ఉద్యోగీగా నర్మదా నటిస్తుంది. తెలివైన అమ్మాయిలాగా నర్మదా ఆ ఇంటికి ఎటువంటి కష్టం రాకుండా కాపాడుకుంటూ వస్తుంది.. నర్మద గురించి గూగుల్ లో నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.. మరి నర్మదా ఎంతవరకు చదువుకున్నది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. నర్మదా రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించాను అని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. అదేవిధంగా తను చదువుకున్న చదువు గురించి ఉద్యోగం గురించి కూడా బయటపెట్టింది.. దాంతో ఇప్పుడు మరోసారి అది వైరల్ గా మారింది.. ఎన్నో కష్టాలని దాటుకుంటూ డిప్లమో పూర్తి చేస్తుంది. ఆ తర్వాత ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె చేసిన గొప్ప పని ఇప్పుడు అందరికీ అభిమానిగా మారింది.

Advertisement

Also Read :‘పొదరిల్లు’ ఫైనల్ స్టోరీ ఇదేనా..? అస్సలు ఊహించని ట్విస్ట్..

అన్షు రెడ్డి ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

నటనపై ఆసక్తితో సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చిన అన్షు రెడ్డి.. తన నటనతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. ఒక్కో సీరియల్లో ఒక్కో క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులు మనసుల్లో జరగని ముద్ర వేసుకుంది. అలాంటి అన్షు రెడ్డి తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈమె ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సీరియల్లో రామరాజుకి రెండవ కోడలుగా తెలివైన గవర్నమెంట్ కోడలుగా పనిచేస్తుంది.. ఈ సీరియల్ కదా నువ్వు ఈ అమ్మడు దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది.. ఒక్క రోజుకి ఎంత తీసుకుంటే నెలకి లక్షల్లోనే ఈమె సంపాదన ఉంటుంది..

Tags

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×