E-Paper
Advertisement

Monday Tv Movies : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..

Monday Tv Movies : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..
Advertisement

Monday TV Movies : ప్రతిరోజు టీవీ చానల్స్ లోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి డాగ్ను సంబంధించి ఎక్కువ మంది సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ కొత్తకోట సినిమాలో ఒక పాటగా స్టార్ హీరోల సినిమాలను కూడా అందిస్తూ ఉంటాయి. అందుకే వీటికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. మరి ఆలస్యం లేకుండా సోమవారం ఈటీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – డ‌మ‌రుకం

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – య‌జ్ఞం

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – కుంతీపుత్రుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – డైరీ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్వేత‌నాగు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ర‌న్ రాజా ర‌న్‌

మధ్యాహ్నం 1 గంటకు – భ‌ర‌ణి

సాయంత్రం 4 గంట‌ల‌కు – మహ‌ర‌థి

రాత్రి 7 గంట‌ల‌కు – ఆ అబ్బాయి చాలా మంచోడు

రాత్రి 10 గంట‌ల‌కు – ఆవేశం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు –గురుదేవ్ హోయ్‌స్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు – అత్తిలి స‌త్తిబాబు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అఖండ‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – జాంబీరెడ్డి

సాయంత్రం 6 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మ‌ట్టీకుస్తీ

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 8 గంట‌ల‌కు – జ‌వాన్‌

ఉద‌యం 11 గంట‌లకు – ర‌జ‌నీ ఫ్రం రాజ‌మండ్రి

మధ్యాహ్నం 2 గంట‌లకు – రాజ‌న్న‌

సాయంత్రం 5 గంట‌లకు – ప‌డి ప‌డి లేచే మ‌న‌సు

రాత్రి 8 గంట‌లకు – సూప‌ర్‌

రాత్రి 11 గంట‌ల‌కు – జ‌వాన్‌

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – వంశానికొక్క‌డు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చంట‌బ్బాయ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 7 గంట‌ల‌కు – భ‌క్త జ‌య‌దేవ‌

రాత్రి 10 గంట‌ల‌కు – రోటీ క‌పడా రోమాన్స్

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – మా నాన్న‌కి పెళ్లి

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

రాత్రి 12 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌క్ష్మీ.

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆట

మధ్యాహ్నం 12 గంట‌లకు – బొమ్మ‌రిల్లు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – లౌక్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – దేవ‌దాస్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఉగ్రం

స్టార్ మా..

ఉద‌యం 8 గంట‌ల‌కు – బిగ్‌బాస్

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – మ్యాడ్‌2

రాత్రి 11 గంట‌ల‌కు – భీమ‌

ఈ సోమవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు కార్తీక్ వార్నింగ్ – జ్యోత్స్న ఎక్కడికి వెళ్లినట్టు..?           

Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టార్ ప్లాన్.. రంగంలోకి పోలీసులు.. అవని, కమల్ అరెస్ట్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 12th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరికి షాక్ ఇచ్చిన అమర్  

నాన్న చనిపోయినప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు.. మహేష్ అచంట ఎమోషనల్

చేతిలో రూపాయి లేదు.. శివుడిని మొక్కగానే సినిమా ఛాన్స్.. మహేష్ అచంట ఓపెన్ టాక్!

బిగ్‌బాస్ టైటిల్ అతను గెలిస్తే హ్యాపీ.. మహేష్ అచంట మనసులో మాట!

ఆరుగురిని లవ్ చేశా.. నా భార్యకు చెబితే .. మహేష్ అచంట లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

Big Stories

Advertisement
×