E-Paper
Advertisement

Monday Tv Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Monday Tv Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Monday Movies in TV : తెలుగు ప్రేక్షకులందరికీ ప్రతిరోజు కూడా కొత్త కొత్త సినిమాలు బోలెడు వచ్చేస్తూ ఉంటాయి. ఇటీవల కాలం లో స్టార్ హీరోల సినిమాలో థియేటర్లలో సందడి చేస్తున్నాయి.. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక చిన్న సినిమాలు బోలెడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. మరో కొత్త వారం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వారంలోకి టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమా లను ప్రేక్షకులకు అందిస్తూ మూవీ వారిని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మరిక ఆలస్యం ఎందుకు ఈ సోమవారం ఎలాంటి సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిజినెస్‌మేన్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ముఠామేస్త్రీ

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – బాబాయ్ హోట‌ల్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గ‌ర్జించిన గంగ‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – రైడ్

ఉద‌యం 10 గంట‌ల‌కు – పెళ్లి

మధ్యాహ్నం 1 గంటకు – రామ రామ కృష్ణ కృష్ణ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఎర్ర‌సైన్యం

రాత్రి 7 గంట‌ల‌కు – అభిమ‌న్యుడు

రాత్రి 10 గంట‌ల‌కు – సితార‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజు గారి గది3

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్రతిరోజు పండగే

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – విరూపాక్స

సాయంత్రం 3 గంట‌ల‌కు – సూ ఫ్రం సో

సాయంత్రం 6 గంట‌ల‌కు – లక్కీ భాస్కర్

రాత్రి 9.30 గంట‌ల‌కు – జయ జానకీ నాయక

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఆడవాళ్లే అలిగితే

ఉద‌యం 8 గంట‌ల‌కు – రాజా విక్రమార్క

ఉద‌యం 11 గంట‌లకు – పాండవులు పాండవులు తుమ్మెద

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

సాయంత్రం 5 గంట‌లకు – విజయదశమి

రాత్రి 8 గంట‌లకు – నిర్మలా కాన్వెంట్

రాత్రి 11 గంట‌ల‌కు – రాజా విక్రమార్క

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

ఉద‌యం 10 గంట‌ల‌కు – స‌ప్తప‌ది

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – య‌శోద‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్లుడు గారు

రాత్రి 7 గంట‌ల‌కు – మ్యాడ్‌

రాత్రి 10 గంట‌ల‌కు – మ‌న‌సులో మాట‌

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పోలీస్

ఈటీవీ..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

జీతెలుగు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ది రోడ్

మధ్యాహ్నం 12 గంట‌లకు – గోదారి గట్టుపైన

మధ్యాహ్నం 3 గంట‌లకు – భర్త మహాశయులకు విజ్ఞప్తి

సాయంత్రం 6 గంట‌ల‌కు – వీరభద్రుడు

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్పీడున్నోడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ర‌ణ‌సింగం

మధ్యాహ్నం 12 గంట‌లకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రిప‌బ్లిక్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ద‌మ్ము

రాత్రి 9 గంట‌ల‌కు – కోమాలి

స్టార్ మా..

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Podarillu Today Episode : గోపికకు దిమ్మతిరిగే షాక్.. నారాయణకు మహా సేవలు.. పెద్దోడు ఫుల్ ఖుషి..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో శ్రీవల్లి.. ధీరజ్ కు టెన్షన్.. చింతామణికి షాక్..

Intinti Ramayanam Today Episode: భానుమతికి అనుమానం.. పల్లవి ఫుల్ హ్యాపీ.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..

Ninnu kori Serial Today Episode September 28th ‘నిన్ను కోరి’ సీరియల్‌: బిడ్డను చూసిన విరాట్ కు గతం గుర్తుకు వస్తుందా..?  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 అవుట్..

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

Big Stories

Advertisement
×