E-Paper
Advertisement

Podarillu Satya : ‘ పొదరిల్లు ‘ లో సత్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Podarillu Satya : ‘ పొదరిల్లు ‘ లో సత్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Podarillu Satya : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది చివరిలో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. గత కొన్ని నెలలుగా ఈ సీరియల్ రోజు రోజుకి దూసుకుపోతుందన్న విషయం చెప్పనక్కర్లేదు. అయితే ఈ సీరియల్ లో ఈ మధ్య కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది కొత్త క్యారెక్టర్ లను పరిచయం చేశారు సీరియల్ టీం. ఇప్పుడు ఈ సీరియల్ లో ఏమమ్మా నాలుగవ కొడుకుగా నటిస్తున్న కన్నాకు జోడిగా సత్య అనే అమ్మాయి ఎంటర్ అయింది.. ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటి? ఒక్క రోజుకి ఎంత తీసుకుంటుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

సత్య రియల్ లైఫ్..?

పొదిరిల్లు సీరియల్లో కన్నాకి జోడిగా ఎంటర్ అయిన సత్య గురించి అందరికీ తెలిసిందే. ఈ అమ్మాయి అసలు పేరు యోధ.. జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో రాకింగ్ రాకేష్ టీం లో కనిపించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది.. ఆ తర్వాత పలు షోలలో పాటుగా సీరియల్స్ అలాగే ఈ మధ్య సినిమాలలో కూడా ఈ అమ్మాయి నటిస్తుంది. ఇప్పుడు పొదరిల్లు సీరియల్ లో సత్య క్యారెక్టర్ లో నటించేందుకు వచ్చేసింది.. కన్నా కి జోడిగా సత్య అనే పాత్ర కనెక్ట్ ఎలా కనిపిస్తుంది. ఈమె చిన్నప్పటినుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గాని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమధ్య యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ కి తనదైన స్టైల్ లో డాన్స్ వేస్తూ బాగా ట్రెండ్ అవుతుంది. ఆమె డాన్స్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్స్ లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్లో ఐదుగురు మగవాళ్ళు ఉన్న ఇంటికి ఒక ఆడపిల్ల కోడలుగా వెళితే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఇందులో కనిపించే స్టోరీ. నలుగురు అన్నదమ్ములకి పెళ్లి కాదు అని వాళ్ళ అత్త పెట్టిన శాపం నిజం కాకూడదు అని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. పెద్దోడు మాధవ్ కి ఏ అమ్మాయి సెట్ అవదు. రెండోవాడు చక్రి అనుకుని పరిస్థితిలో పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తాడు.. ఇక మూడోవాడు కేశవా ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. నాలుగో వాడుగా కన్నా కూడా సత్య అనే అమ్మాయిని ప్రేమించనున్నట్టు తెలుస్తుంది.. అదేవిధంగా ఆ అమ్మాయి ఇక మీదట ప్రతి సీన్లో కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. సత్య ఒక్క రోజుకి దాదాపు 15 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని సోషల్ మీడియాలో వార్త వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది..

Also Read :Podarillu Today Episode : కన్నాకు షాక్..కేశవ, శైలు మధ్యలో చిచ్చు.. ఇదేనా అసలు ట్విస్ట్..

Related News

Gundeninda Gudigantalu : సీరియల్ కు శుభం కార్డు.. ఫైనల్ స్టోరీ ఇదే..

రెండో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి శిరీష.. వరుడు ఎవరంటే?

Podarillu Today Episode : కన్నాకు షాక్..కేశవ, శైలు మధ్యలో చిచ్చు.. ఇదేనా అసలు ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి స్ట్రాంగ్ వార్నింగ్..ఇంట్లో రచ్చచేసిన ప్రభావతి.. మీనాకు ఘోర అవమానం..

Karthika Deepam 2 Serial Today Episode August 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తన కొడుకన్న నిజం చెప్పిన మాలిని

Illu Illalu Pillalu Today Episodes: మళ్లీ పుల్ల పెట్టిన వల్లి.. తిరుపతి ఎమోషనల్.. అయ్యో చందు పాపం..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు అవనిపై అనుమానం.. పల్లవి ప్లాన్ సక్సెస్.. మహంకాళిగా అవని..

Big Stories

Advertisement
×