E-Paper
Advertisement

Podarillu Sailu : అబ్బా.. స్టైలిష్ శైలు లుక్ అదిరింది..పాప హాటు గురు..

Podarillu Sailu : అబ్బా.. స్టైలిష్ శైలు లుక్ అదిరింది..పాప హాటు గురు..
Advertisement

Podarillu Sailu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ లో నటిస్తున్న వారిలో స్టైలిష్ శైలు ఒకరు. శైలజ ఇందులో నటిస్తున్న ముగ్గురు అన్నదమ్ములలో కేశవాకే జోడిగా నటిస్తుంది. చేతిలో స్మార్ట్ఫోన్ ఉంది కదా అని రీల్స్ చేసి పాపులర్ అవ్వాలి అని తెగ ఆరాట పడిపోతూ ఉంటుంది. అంతేకాదు ఆమె అందానికి ఫాలోవర్స్ కూడా ఎక్కువగా ఉండడంతో రీల్స్ చేస్తూ ఎప్పుడూ కూడా ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయాలని భావిస్తూ ఉంటుంది. కానీ మాస్ క్యారెక్టర్ అయిన కేశవ కు అది మాత్రం నచ్చదు.. అయితే శైలు సీరియల్ లో పద్ధతిగా చుడీదార్ వేసుకుని కనిపిస్తుంది. చూడడానికి అందంగా అలాగే స్టైల్ గా ఉండే లుక్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సీరియల్ లో మాత్రం పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు బయట మాత్రం పాప చాలా హాట్ గురూ అన్నట్లుగా ఫోటోలకు ఫోజులిస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

శైలు లుక్ కేక..

ఈమధ్య సినిమా హీరోయిన్ల కన్నా సీరియల్ హీరోయిన్లు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ అని సంపాదించుకుంటున్నారు. సీరియల్స్లలో నటించేటప్పుడు చాలా పద్ధతిగా చీరలో లేదా చుడిదార్ లో కనిపించడం.. కానీ బయట మాత్రం అందాలతో గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. ఆ లిస్టులోకి పొదరిల్లు సీరియల్ హీరోయిన్ స్టైలిష్ శైలజ కూడా చేరిపోయింది.. తాజాగా ఈమె షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా వైట్ టాప్ బ్లూ జీన్స్ లో నడుము అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. చూడ్డానికి అందంగా ఉండడంతో పాటుగా అందాలు కూడా కనిపించే కనిపించని విధంగా ఉండడంతో ఫాన్స్ ఈ ఫోటోలను నెట్టింట ట్రెండ్ ఎలా చేస్తున్నారు. స్టైల్ గా ఉన్న ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేసుకోండి..

Advertisement

అమృత రియల్ లైఫ్..

పొదరిల్లు సీరియల్ లో స్టైలిష్ శైలజ పాత్రలో నటిస్తున్న ముద్దుగుమ్మ పేరు అమృత.. గతంలో కలిసుందాం రా.. అలాగే స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన కేరాఫ్ అనసూయ వంటి సీరియల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ లో నటిస్తూ తన అమాయకత్వం అలాగే అల్లరితో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఈమె చక్రి తర్వాత తమ్ముడైన కేశవ కి త్వరలోనే ప్రియురాలు కాబోతుందని స్టోరీ ని చూస్తే అర్థమవుతుంది.. అయితే వీలైనంత త్వరలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టేలా నిన్న జరిగిన ఎపిసోడ్ ని చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ అదే గనుక నిజమైతే ఈ జంట మధ్య సాగే స్టోరీ ఎపిసోడ్లకి హైలెట్గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి.. మరి ముందు ముందు ఎపిసోడ్ లలో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: అవనికి ఘోర అవమానం.. అవనికి పల్లవి దిమ్మతిరిగే షాక్..కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×