E-Paper
Advertisement

Podarillu Today Episode : బామ్మర్దికి నారాయణ వార్నింగ్.. అయ్యో తాయారుకు షాక్.. నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : బామ్మర్దికి నారాయణ వార్నింగ్.. అయ్యో తాయారుకు షాక్.. నిజం తెలుస్తుందా..?
Advertisement

Podarillu Today Episode august 13th: ఇక ఊరిలో గ్రామ దేవత గుడి ఎక్కడుంది అని నారాయణను అడుగుతారు. కానీ నారాయణ మాత్రం నాకు తెలీదు అని చెప్తాడు.. నువ్వు ఇదే ఊర్లో పుట్టావు కదా మరి నీకు ఈ గుడి గురించి ఎందుకు తెలియదో నీ మహాలక్ష్మి అడుగుతుంది.. నేను ఈ ఊర్లో పుట్టాను. కానీ ఎప్పుడో పుట్టాను కానీ ఇప్పుడు ఈ ఊరి గురించి నాకు ఏమీ తెలియదు నన్ను ప్రకృతి పిలుస్తుంది నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు.. ఇక ఊరిలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా ఫ్రెండ్ కు ఫ్రెండ్ ఒకతను నాకు పరిచయం అయ్యాడు. అతను ఆ ఊరి గ్రామ దేవతను దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు.

బామ్మర్దికి నారాయణ వార్నింగ్..

నారాయణ తన బామ్మర్ది దగ్గరికి వెళ్లి నేరుగా వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటాడు. కొడుకుల జోలికి వస్తే అసలు ఊరుకునేది లేదు అని అనుకొని ఎలాగైనా సరే వాడికి వార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంటాడు.. అయితే నారాయణ తన బామ్మర్ది ఇంటికి వెళ్తాడు అక్కడ తన భార్య ఫోటో కి అతను పూలు వేస్తూ ఉండడం చూసి వెనకాలే వెళ్లి నిలబడతాడు.. నారాయణ ను చూసిన తన బామ్మర్ది అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకోవాలని అనుకుంటాడు.. నా ఇంటికే నేరుగా వస్తావా నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చావు అని అంటాడు. అసలు నువ్వు ఎందుకు నా ఇంటికి వచ్చావు నా పగని తీర్చుకోవడానికి నువ్వే ఎదురుగా వచ్చావని అతను అంటాడు.. నీ అక్క చనిపోయిన కూడా వాళ్ళ పిల్లల్ని నువ్వు చంపాలని అనుకుంటావా బంధుత్వం లేదా అని నారాయణ అడిగితే.. నాకు ఏ బంధుత్వం లేదు మా అక్క తోనే అవన్నీ పోయాయి కాబట్టి నేను చంపాలనుకుంటే చంపేస్తాను అని అంటాడు. నేను నువ్వు చంపుతుంటే ఊరుకుంటారనుకున్నావా కత్తి పడతాను అని నారాయణ అంటాడు.. నా పిల్లల జోలికి వస్తే అస్సలు ఊరుకోను అని నారాయణ అతనికి వార్నింగ్ ఇస్తాడు. నారాయణ ను ఎలాగైనా చంపాలని తన బామ్మర్ది అనుకుంటాడు కానీ బయట జనాలని చూసి ఆగిపోతాడు. తప్పించుకున్నారా నారాయణ అంటూ తనని అనడంతో అక్కడినుంచి నారాయణ వెళ్ళిపోతాడు.

తాయారుకు చక్రీ ఝలక్..

Advertisement

తాయారు వంటగదిలో వంట చేస్తూ ఉండగా మహాలక్ష్మి నేను వేడి నీళ్ళను కాల్చుకుంటాను కాసేపు స్టవ్ ఇవ్వండి అని అడుగుతుంది.. ఇక్కడ నేను వంట చేసుకుంటున్నాను. స్టవ్ ఇవ్వడం కుదరదు దీన్ని నేను ముందుగా తీసుకున్నాను కాబట్టి నేనే దాన్ని చేసేంతవరకు ఆగాలి అని తాయారు అంటుంది. ఆ మాట వినగానే మహాలక్ష్మి ఎంతగా అడిగినా కూడా ఇవ్వలేదు అని చక్రి వింటాడు అడుగుతున్నారు. తను నేను వేడినీళ్ళను కాచుకుంటానని ఎంత చెప్తున్నా సరే ఇవ్వడం లేదు అని చెప్పగానే.. ఎందుకు మీరు స్టవ్ ఇవ్వమంటే ఇవ్వలేదు అని చక్రి వెళ్లి తాయారుని అడుగుతాడు. కానీ తయారు ఎంత చెప్తున్నా కూడా చెక్రి వినకుండా ఆ స్టవ్ మీద ఉడికే వాటిని తీసి కింద పెట్టి మహాలక్ష్మికి వేడి నీళ్లు కాచి ఇస్తాడు..

వంటను బయటపెట్టిన మాధవ్..

మాధవ్ బయట వంట చేయాలని అన్ని సిద్ధం చేస్తూ ఉండగా మహాలక్ష్మి వచ్చి ఏంటి వంట బయట పెట్టారు అని అడుగుతోంది.. బయట పెట్టడానికి కారణం ఉంది. వంట గదిలోకి వెళ్లి తాయారు ఇవ్వలేదు అని మహాలక్ష్మి అనగానే ఇలా వంట చేసుకోవడం చాలా బాగుంది అని మహా అంటుంది. మేం కూడా గుడికి వెళ్తే అట్లా బయట వంటగదిలాగా ఏర్పాటు చేసుకొని మొత్తం వంటల్ని ఆరుబయట చేసుకుంటాము అలా చేయడం వల్ల మాకు వనభోజనాలకు వెళ్లిన ఫీలింగ్ వస్తుంది అని మహాలక్ష్మి అంటుంది.. నీకోసమే ఇదంతా చేశానమ్మ లోపల వాళ్లతో మాటలు పడడం ఎందుకులే అని ఇలా చేశాను అని మాధవ అంటాడు.. ఇక ఏం చేస్తున్నారు అని అందరూ అనుకుంటూ ఉండగా… చక్రి వాళ్ళు మనం ఇక్కడ వంట చేసుకోవడం ఎందుకు అత్తను కూడా బయటికి పంపించేస్తే బాగుంటుంది కదా అని అంటాడు..

తాయారుకు చక్రీ దిమ్మతిరిగే షాక్..

Advertisement

తాయారుకు లోపల వంట చేస్తూ ఉండగా చక్రి తనని కూడా బయటకు తీసుకొని వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటాడు.. లోపలికి వెళ్లి ఏదో ఒకటి చేసి అతని బయటికి తీసుకుని వస్తాను ఆమె కూడా మనలాగే కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలి అని చక్రి గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఇక తాయారు అక్కడ గ్యాస్ వెలగడం లేదు వంట సగంలోనే ఉంది ఎలాగైనా సరే బయటికి వెళ్లాలి అని అనుకుంటుంది.. ఇక అక్కడికి వెళ్లి వంటతో కష్టపడుతూ ఉంటుంది తాయారు.. గాయత్రి ఏం వంట చేస్తున్నావ్ అమ్మ అని అడుగుతుంది.. పప్పు చేస్తున్నానంటే ఏంటి మా ఆయన నువ్వు పప్పు పెడతావా అని అడుగుతుంది.. కానీ మాధవలు వెజ్ బిర్యానీ చేస్తుండడం చూసి.. మేము బిర్యానీ చేస్తున్నామని అనగానే గాయత్రి ఆమె భర్త అటు వెళ్లిపోతారు.

మాధవ్ పెళ్లి.. తాయారుకు టెన్షన్..

మాధవ్ వాళ్లందరూ బయట కూర్చుని తినడంతో సతీష్ వాళ్ళు అక్కడికి వస్తారు.. సతీష్ అక్కడ అంతా చూసి ఎంత బాగుంది మీరు ఇలా తింటూ ఉంటే అని అడుగుతాడు. ఒక చిన్న డౌటు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు చక్రి ఎందుకు ముందుగానే పెళ్లి చేసుకున్నాడు అని మాధవ్ ని అడుగుతారు. దానికి మాధవ్.. మౌనంగా ఉంటే నారాయణ సమాధానం చెబుతాడు.. అసలు మా వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే వాళ్ల వాళ్ళు మా వాడి కాళ్లు పట్టుకొని వేడుకున్నారో దానితో ఆ అమ్మాయికి వేరే సంబంధం ఒక ఖాయంతో పెళ్లి చేసుకున్నారు అని నిజం చెప్తాడు.. తాయరు ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను ఆడుకున్న అవని.. అడ్డంగా దొరికిన పల్లవి.. శ్రీయా కీలక నిర్ణయం..?

Related News

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Big Stories

Advertisement
×