E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను ఆడుకున్న అవని.. అడ్డంగా దొరికిన పల్లవి.. శ్రీయా కీలక నిర్ణయం..?

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను ఆడుకున్న అవని.. అడ్డంగా దొరికిన పల్లవి.. శ్రీయా కీలక నిర్ణయం..?
Advertisement

Intinti Ramayanam Today Episode august 13th : భానుమతి నాకు బీపీ టాబ్లెట్లు అయిపోయాయి అని కమల్ దగ్గరికి వెళ్తుంది. నేను ఆఫీస్ కి వెళ్తున్నాను కదా వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను అని చెప్తాడు. కానీ నాకు ఇప్పుడే వెళ్లి తీసుకురావాలి అని చెప్పగానే ఏంటో ఇంత మొండిగా ఉన్నావు.  ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను అని కమల్ అంటాడు.. నీకు బీపీ టాబ్లెట్లు తీసుకురావాలా? దానికోసం అమ్మకు చెప్పడం ఎందుకు తీసుకొని వస్తాను అని కమల్ ఎంతగా చెప్తున్నా సరే వినకుండా మాట్లాడడంతో.  భానుమతిని ఒక ఆట ఆడుకుంటాడు. ఇంట్లోకి కుక్కలు వచ్చాయి అని భానుమతితో ఒక ఆట ఆడుకుంటాడు కమల్.. ఇక భానుమతి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కమల్ పని ఇది అని తెలుసుకొని కంగారు పడిపోతుంది. ఇక పల్లవి కి ఫోన్ రావడంతో అవని ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చూసే లోపల పల్లవి ఫోన్ తీసుకుంటుంది. ఒకటికి నాలుగు సార్లు ఫోన్లు చేస్తున్నారేంటి ఎవరు అసలు అని చెప్పగానే అశ్విన్ ఫోన్ చేశాడని తెలుసుకున్న పల్లవి నేను చూసుకుంటాను అక్క అని అంటుంది.

అక్షయ్ ను ఆడుకున్న అవని..

అక్షయ్ కోసం కాఫీ తీసుకొని వస్తుంది అవని. కాఫీని తీసుకుని అంతగా చెప్తున్నా సరే వినకుండా పక్షి నేను నీతో మాట్లాడను అని అంటాడు. అయితే అవన్నీ తెచ్చిన కాఫీని అక్షయ్ తాగడానికి ఇష్టపడకపోవడంతో మీకు కాఫీ ఇచ్చి నేను తీరిక కాఫీ కలుపుకుని తాగుదాం అనుకున్నాను కానీ మీరు వద్దన్నారు కదా అమ్మయ్య ఈ కాఫీ నేనే తాగుతాను అని అవని అనగానే అక్షయ్ సీరియస్ అవుతాడు కానీ తను అవని మీద కోపంగా ఉన్నాను అని ఇస్తాడు. అవని అక్షయ్ తో ఎంతగా మాట్లాడాలని ప్రయత్నించిన సరే తను మాత్రం అసలు వినకుండా మొండిగా ఉండటంతో ఒక ఆట ఆడుకుంటుంది. నేను మాట్లాడకూడదు అనుకుంటే ఇదేంటి సీన్ రివర్స్ ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు అక్షయ్. అక్షయ్ మాటని వినని అవని తనని ఒక ఆట ఆడుకుంటూనే ఉంటుంది. ఇక అక్షయ్ రెడీ అయ్యి వెళ్ళాలి అనుకుంటాడు.. కానీ అవని లాప్టాప్ బ్యాగ్ ని దాచిపెట్టడంతో ఎక్కడ ఎక్కడ అని వెతుక్కుంటూ ఉంటాడు.

పిల్లాడితో సరదాగా ఉన్న కుటుంబం..

Advertisement

ఇక బాబుని రెడీ చేస్తున్న శ్రీ యాదవ దగ్గరికి వచ్చి ఆడవాళ్ళందరూ కూడా బాబు చాలా బాగున్నాడు. బాబు నిజంగానే రాజేంద్రప్రసాద్ లాగే ఉన్నాడు అంటూ అందరూ సరదాగా ఉండడం చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా సంతోషంగా బాబుతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ రవీంద్ర ప్రసాద్ గారు నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అండి అని చెప్పగానే.. మీ పెద్దనాన్న ఆఫీస్ కి వెళ్తున్నాడు బాయ్ చెప్పి అంటుంది.. సరదాగా మాట్లాడడం చూసి అందరూ ఒకరినపుడు చూసుకుంటూ మెరిసిపోతూ ఉంటారు. అవని ఏ ముహూర్తనా రవీంద్ర ప్రసాద్ అని పేరు పెట్టిందో అప్పటినుంచి వీడి పేరు అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది అని పార్వతి అంటుంది..

కమల్ ఎంట్రీ సూపర్..

కమల్ సూటులో రెడీ అయ్యింది కిందకి రావడం చేసి ఇంట్లోనే వాళ్ళందరూ కూడా కమల్ నిజంగా చాలా బాగున్నాడు అని అనుకుంటారు.. కమలింత బాగుండడం నిజంగా ఇదే మొదటిసారి చూడమని ఆడవాళ్ళందరూ కూడా కమల్ని చూసి నవ్వుకుంటారు.. ఈ డ్రెస్ ఏంటి నువ్వేంటి రా అని అందరు అడుగుతుంటే అన్నయ్య ఈ డ్రెస్ వేసుకుని రమ్మన్నాడు అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కమల్ చాలా బాగున్నారు అని అంటారు. కొత్త బ్రాంచ్ కి మేనేజర్ గా కమలి నియమిస్తున్నాం కాబట్టి వాడు ఇలానే రావాలి అని కండిషన్ పెడతాడు అక్షయ్. ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా కమల్ మేనేజర్ గా ప్రమోట్ అయ్యాడు అని చాలా సంతోషంగా ఉంటారు. మరి ఆఫీస్ కి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడిపోతాడు కమల్.

పల్లవి మళ్లీ దొరికిపోయిందిగా..

Advertisement

అక్షయ్ అవని అలాగే కమల్ ముగ్గురు కార్లు వెళుతూ ఉండగా వీళ్ళ ముగ్గురి మధ్య గొడవ జరుగుతుంది. కమల్ అన్నయ్య వదిన గొడవపడ్డారు ఏంటి అని ఆరాధ్యని అడుగుతారు. ఆరాధ్య నాన్న మమ్మీతో మాట్లాడడం లేదు నువ్వే వాళ్ళని కలపాలి అని చెప్పగానే ఎంత పై తెచ్చిన కమల్ వల్ల కాకుండా పోతుంది అవని వేసి సెటైర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి వీళ్లంతా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా పల్లవి అశ్విన్ తో గొడవ పడుతూ కనిపిస్తుంది. పల్లవి ఇలా గొడవ పడుతూ కనిపిస్తుంది. అశ్విన్ పల్లవి దేని గురించి గొడవ పడుతున్నారు అని అవని చూసి దిగేసి వాళ్ళ దగ్గరికి వెళ్లాలని అనుకుంటుంది. అది గమనించిన పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని ఇక్కడే ఉన్నారు కదా పల్లవి అశ్విన్ ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ ఉంటుంది. కమల్ ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడ కోటును తీసేసి పడేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్లో పల్లవి ఏదో సమస్యలో ఉందని అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode August 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి పోటీగా జ్యోత్స్నను రంగంలోకి దింపిన దీప     

Thursday Movies in Tv : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Brahmamudi Serial Today Episode August 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: శశిని తీసుకొచ్చి నిజం చెప్పించిన నందు   

ఇచ్చిన మాట నిజం చేసిన హీరో శ్రీకాంత్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

జెమినీ టీవీలో వినిపించే ఆ బేస్ వాయిస్ ఎవరిదో తెలుసా?

Intinti Ramayanam : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో రోహిణి కి షాక్.. ప్రభాకు దిమ్మతిరిగే షాక్.. రోహిణికి ఫ్యూజుల్ అవుట్..

Big Stories

Advertisement
×